ప్రెజెంట్ హారర్ కామెడీ ట్రెండ్ నడుస్తోంది. బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు ఈ జోనర్ సినిమాలను తెరకెక్కించి హిట్స్ అందుకుంటున్నాయి. ఓ హారర్ సినిమా తీయడం హిట్టయ్యాక వీటికి సీక్వెల్స్ తీసుకురావడం పరిపాటిగా మారింది. ఇప్పుడు అలాంటి సక్సెస్ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లింది. హారర్ కామెడీ చిత్రాలను తెరకెక్కించి హీరోగా అటు దర్శకుడిగా పాపులరయ్యాడు రాఘవ లారెన్స్. ముని- 2తో మొదలైన కాంచన ఫ్రాంచైజీ నుండి ఇప్పటి వరకు మూడు పార్ట్స్ రాగా, ఇప్పుడు ఫోర్త్ […]
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ఎనర్జీటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’ . ఇస్మార్ట్ శంకర్ వంటి సూపర్ హిట్ తర్వాత మూడేళ్లు గ్యాప్ తో రామ్, జగన్నాథ్ కాంబోలో వచ్చిన ఈ సినిమాను పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి, పూరి స్వయంగా నిర్మించారు. 2024 ఆగస్టు 15నవరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా తొలి ఆట నుండే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. బ్లాక్‌బస్టర్ […]
నందమూరి బాలకృష్ణ హీరోగా, బాబీ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మాసివ్ పవర్ ప్యాక్డ్ మూవీ ‘డాకు మహారాజ్’. ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని భారీ కలెక్షన్స్‌తో అదరగొడుతోంది. పది రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ. 170 కోట్లకు పైగా వరకు గ్రాస్, రూ.85 కోట్లకుపైగా షేర్ కలెక్షన్స్ రాబట్టింది. లాంగ్ రన్లో వంద కోట్ల షేర్ కలెక్షన్స్‌ను డాకు మహారాజ్ ఈజీగా రాబడుతుందని ట్రేడ్ వర్గాలు […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించిన ఈ సినిమాను భారీ బడ్జెట్ తో దిల్ రాజు తెరకెక్కించారు. ఇందులో అంజలి, కియారా అద్వానీ హీరోయిన్స్ గా నటించగా తమిళ నటుడు SJ సూర్య, శ్రీకాంత్, సునీల్, రాజీవ్ కనకాల, జయరాం కీలక […]
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లైలా’. యంగ్ డైరెక్టర్ రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. లైలాతో కన్నడ భామ ఆకాంక్ష శర్మ కథానాయికగా టాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది. ఈ చిత్రంలో వవిశ్వక్ తొలిసారిగా లేడి గెటప్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, స్ట్రయికింగ్ గ్లిమ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే […]
గతంలో ఎంతో మంది కన్నడ భామలు టాలీవుడ్ లో తమ లక్ పరీక్షించుకునేందుకు ప్రయత్నించినా రష్మిక మందన్న సక్సెస్ తర్వాత క్యూలైన్ పెరిగింది. ఎవ్రీ ఇయర్ శాండిల్ వుడ్ నుండి కొత్త అందాలు టీటౌన్ లోకి అడుగుపెట్టి సిల్వర్ స్క్రీన్ ను కలర్ ఫుల్ చేస్తున్నాయి. అలాగే ఈ ఏడాది కూడా ఇద్దరు క్రేజీయెస్ట్ భామలు టీటౌన్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కేజీఎఫ్ తో యష్ ఓవర్ నైట్ స్టార్ గా మారినట్లే కన్నడ కస్తూరి శ్రీనిధి […]
అబ్బా బక్కోడు ఏం కొడుతున్నాడ్రా వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్స్, ఎలా వస్తాయి రా ఇలాంటి కంపోజింగ్స్. పిచ్చోళ్లు అయిపోవాల్సిందే అనుకునేంతలా సక్సీడ్ అయ్యాడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్. బీజీఎమ్స్, సాంగ్స్ తో సినిమా భారీ విజయంలో కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఎట్ ప్రెజెంట్ మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా అవతరించాడు. ఈ క్రేజ్ చూస్తుంటే. ఒకప్పటి ఏఆర్ రెహమాన్ మేనియాను గుర్తు చేస్తున్నాడు. యునిక్ స్టైల్లో బాణీలు సమకూర్చి […]
ఇస్మార్ట్ శంకర్ తో టాలీవుడ్ లో అడుగు పెట్టిన బెంగుళూరు భామ నాభా నటేష్ తొలి సినిమా తోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత పలు హిట్ సినిమాలలో నటించి మెప్పించింది. గతేడాది డార్లింగ్ సినిమాతో పలకరించిన ఈ ఈభామ ఆ సినిమా పరాజయంతో రేస్ లో కాస్త వెనకబడింది. ఈ నేపథ్యంలో కథలపై ఫోకస్ చేసి స్టార్ హీరోల సినిమాలలో ఛాన్స్ కొట్టేసింది. తాజాగా ఈ అమ్మడు ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ కల్విన్ […]
డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ చిత్రం భారీ ఎత్తున రూపొందుతోంది. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 25, 2025న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఈ మూవీ ప్రమోషన్స్‌ను ఇటీవల బెంగుళూరులో ప్రారంభించాడు […]