మాస్ మహారాజ రవితేజ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. గతేడాది మిస్టర్ బచ్చన్ తో పలకరించిన రవితేజ కు భంగపాటు ఎదురైంది. దీంతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని భాను బోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాను ‘ మాస్ జాతర’ అనే టైటిల్ తో వస్తున్నాడ. బడా నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. రవితేజ కెరీర్ లో 75వ సినిమాగా రానుంది ఈ సినిమా. రవితేజ […]
బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ సెకండ్ ఇన్నింగ్స్ గోల్డెన్ ఇన్నింగ్స్ అనే చెప్పాలి. ఒకప్పటి తన సూపర్ హిట్ సినిమా గద్దర్ కు సీక్వెల్ గా గద్దర్ – 2 తో రీ ఎంట్రీ లో సన్ని డియోల్ అదరగొట్టాడు. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గద్దర్ -2 సూపర్ హిట్ టాక్ తో పాటు బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ సాధించింది. ఆ సక్సెస్ ట్రాక్ ను కంటిన్యూ చేసేందుకు టాలీవుడ్ దర్శకుడు గోపించంద్ మలినేని దర్శకత్వంలో […]
మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప’. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రీతి ముకుందన్ ఫీమెల్ లీడ్‌లో నటిస్తోంది. ఇక ఈ చిత్రంలో మోహన్ బాబుతో పాటు మలయాళ స్టార్ మోహన్‌లాల్, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, కాజల్ అగర్వాల్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. శివుడి పాత్రలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటిస్తుండగా పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నంది […]
నమ్రతా శిరోద్కర్ జయంతి సందర్భంగా బుర్రిపాలెం గ్రామంలో ఎంబి ఫౌండేషన్, ఆంధ్రా హాస్పిటల్స్ సహకారంతో ప్రత్యేక టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడంలో కీలకమైన హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) వ్యాక్సిన్‌ను అందించడం ద్వారా యువతుల ఆరోగ్యం మరియు శ్రేయస్సును ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమం జరిగింది. వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు అద్భుత స్పందన లభించింది. బుర్రిపాలెం గ్రామంలోని దాదాపు 70 మంది బాలికలకు హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వ్యాక్సిన్ మొదటి డోసును ఇచ్చారు. దీని కారణంగా గర్భాశయ […]
హైదరాబాద్ లో టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాతల పై ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలిలోని ప్రముఖుల ఇళ్లలోను ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా పలు కీలక విషయాలు కనుగొన్నారట ఐటీ అధికారులు. పుష్ప దర్శకులు సుకుమార్ ఇంట్లో రెండు రోజులుగా విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నరు అధికారులు. అలాగే ఇద్దరు నిర్మాతల బ్యాంకు లావాదేవిలపై కూడా సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. Also Read : OTT : ఈ వారం […]
థియేటర్లలో సంక్రాంతి సినిమాల సందడి దాదాపుగా ముగిసింది. ఈ వారం గాంధీ తాత చెట్టు, ఐడెంటిటీ వంటి సినిమాలతో పాటు మరికొన్నీ చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సుకుమార్ కుమార్తె లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా కావడంతో గాంధీ తాత చెట్టు సినిమా కాస్తంత బజ్ తో నేడు రిలీజ్ కానుంది. వీటితో పాటి అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో […]
వరుస ఘన విజయాలతో దూసుకెళ్తున్న’గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ, ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ చిత్రంతో మరో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తూ సంచలన వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లోనే అతి పెద్ద విజయంగా నిలిచింది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం అనంతపురములో అభిమానుల సమక్షంలో డాకు మహారాజ్ విజయోత్సవ వేడుకను వైభవంగా […]
టాలీవుడ్ నిర్మాతలపై గత మూడు రోజులుగా ఐటీ రైడ్స్ కొనసాగుతున్నవిషయం తెలిసిందే. గత రెండు రోజుల నుంచి సుదీర్ఘంగా తనిఖీలు చేస్తున్న ఇన్కమ్ టాక్స్ అధికారులు సంక్రాంతి సినిమా నిర్మాత దిల్ రాజు, పుష్ప – 2 మేకర్స్ తో పాటు పలువురు ప్రముఖుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. సినీ ఫైనాన్సర్స్ లకు చెందిన ఇళ్ళు, ఆఫీసులలోను సోదాలు కొనసాగుతున్నాయి. సినీ ఇండస్ట్రీలోని దాదాపు 15 మంది ప్రముఖుల ఇళ్లలో ఐటీ సోదాలుకొనసాగుతున్నాయి. ఇప్పటికే సినీ నిర్మాణ […]