Cow, Snake Friendship Viral Video: పాములు అంటే సాధారణంగా మనుషులకే కాదు ఏ ప్రాణికైనా భయమే ఉంటుంది. అవి కాటు వేస్తే ఎలాంటి జీవి ప్రాణం అయినా పోవాల్సిందే. అయితే వాటిలో విషం ఉన్న పాము అయినా, లేనివైనా వాటిని చూస్తే జడుచుకుంటూ పరిగెత్తేస్తాం. మనుషులే కాదు పొలాలకు గడ్డి మేయడానికి అలా వెళ్లినప్పుడు కూడా ఆవులు, గేదెలు కూడా వాటిని చూస్తే అరవడం, పరిగెత్తడం లాంటివి చేస్తూ ఉంటాయి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న […]
China Sending Military aircrafts, warships near to Taiwan : తైవాన్ విషయంలో డ్రాగన్ కంట్రీ మరోసారి రెచ్చిపోతుంది. తైవాన్ విషయంలో కయ్యానికి కాలు దువ్వుతుంది. దీని కారణంగా ఆ రెండు ప్రాంతాల్లో యుద్దవాతావరణం నెలకొన్నట్లు కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని విషయాలను తైవాన్ తెలిపింది. గడిచిన 24 గంటల్లో తైవాన్ భూభాగంలోకి చైనాకు చెందిన యుద్ద విమానాలు, యుద్ద నౌకలు ప్రవేశించాయని పేర్కొంది. 22 సైనిక యుద్ధ విమానాలు, 20 యుద్ధ నౌకలు […]
Anand Mahindra Praises Araku Coffee: కాఫీ, టీ తోటలు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది అరకు. తాజాగా ఢిల్లీలో జీ20 సదస్సు జరిగిన విషయం తెలిసిందే. అందులో మన దేశానికి వచ్చిన విదేశీ అతిధులకు కేంద్ర ప్రభుత్వం కొన్ని బహుమతులు అందించింది. వాటి ద్వారా భారత్ కు ఉన్న గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని మోడీ తెలియజెప్పే ప్రయత్నం చేశారు. ఇక ఆ బహుమతుల్లో తెలుగు వారు గర్వపడే అరకు కాఫీ కూడా ఉంది. ఇక […]
Fire Accident in Apartments in Vietnam: ఓ తొమ్మిది అంతస్తుల భవంతిలో చెలరేగిన మంటల కారణంగా 50 మందికి బలైపోయారు. కొన్ని కుటుంబాలు చిద్రమైపోయాయి. అరుపులు, కేకలు, మంటలతో ఆ ప్రాంతం అట్టుడికిపోయింది. రాత్రి సమయం కొంతమంది నిద్రలో ఉన్నారు. కొంతమంది కుటుంబంతో ఆనందంగా గడుపుతున్నారు. మరి కొందరు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ లోపలే అపార్ట్ మెంట్ లో మంటలు చెలరేగాయి. ఎక్కడి వారిని అక్కడ చెల్లాచెదురు చేశాయి. తొమ్మిది అంతస్తుల భవనం మొత్తం అగ్నికి ఆహుతి […]
ఆ ఊరు ఇప్పటికే చాలా కష్టాలు పడింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటినా ఎటువంటి సదుపాయాలకు నోచుకోలేదు. కనీసం నిత్యవసరం అయిన నీరు కూడా ఆ గ్రామస్తులకు అందడం లేదు. ఏదో ట్యాంకర్ల ద్వారా నీరు తీసుకొని వచ్చి మూడు రోజులకొకసారి ఇస్తున్నారు. అది కూడా కేవలం 15 లీటర్లు మాత్రమే ఇస్తారు. వాటినే వారు మూడు రోజుల పాటు వాడుకోవాల్సి ఉంటుంది. అంటే రోజుకు కేవలం 5 లీటర్ల నీటిని మాత్రమే కుటుంబం […]
Doctor Removes 1,364 stones from Gall bladder: కోల్‌కతా వైద్య కళాశాల వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. దాదాపు 45 గంటలపాటు దీని కోసం శ్రమించారు. ఓ వృద్ధుడి పిత్తాశయం నుంచి 1,364 రాళ్లను తొలగించారు. వివరాల ప్రకారం మేదినీపుర్ జిల్లాకు చెందిన అశోక్ గుచైత్ గత కొద్దిరోజులుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నారు. ఎంతకి తగ్గకపోవడంతో చాలామంది వైద్యులను సంప్రదించారు. చివరిగా కోల్‌కతా వైద్య కళాశాలకు వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన […]
INDIA’s First Coordination Panel Meet : అధికార బీజేపీ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమి ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. ఇప్పటికే పాట్నా, బెంగళూరు, ముంబై, ఢిల్లీ మీటింగ్స్ తర్వాత తొలిసారి కూటమి సమన్వయ కమిటీ సమావేశం కానుంది. ఇందులో 14 మంది సభ్యులు ఉంటారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో ఈ సమావేశం జరగనుంది. ముంబై వేదికగా ఇండియా కూటమి మూడోసారి సమావేశమైనప్పుడు ఈ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. […]
Union Minister Subhas Sarkar Locked Up In Party Office by Own Party Workers: కేంద్రమంత్రిని సొంతపార్టీ కార్యకర్తలే గదిలో బంధించి తాళం వేశారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని బంకురాలో జరిగింది. పార్టీ కార్యకలాపాల్లో నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ కార్యకర్తలు కేంద్రమంత్రి సుభాష్ సర్కార్ ను గదిలో బంధించారు. వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం మధ్యాహ్నం బంకురాలోని బీజేపీ కార్యాలయంలో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. దానికి కేంద్రమంత్రి సుభాష్ సర్కార్ […]
After Bus Breakdown Truck Runs Over It: ఈ మధ్యకాలంలో ప్రమాదం ఎటునుంచి పొంచి వస్తుందో తెలియడం లేదు. ప్రాణం ఎప్పుడు పోతుందో అర్థం కావడం లేదు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక రూపంలో మరణం వెంటాడుతూ వస్తుంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఆగి ఉన్న బస్సును ట్రక్కు వేగంగా ఢీకొట్టడంతో 11 మంది చనిపోయారు. రాజస్తాన్ లోని భరత్ పూర్ లో ఈ ఘటన జరిగింది. Also Read: […]
జీ20కి సమావేశాలకు వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తమ దేశానికి వెళ్లడానికి బయలుదేరగా ఆయన పాత విమానం మొరాయించిన విషయం తెలిసిందే. కెనడా నుంచి ట్రూడో కోసం బయలుదేరిన మరో విమానాన్ని కూడా అనుకోని పరిస్థితుల్లో లండన్‌కు మళ్లించాల్సి వచ్చింది. దీంతో, ట్రూడో తిరుగు ప్రయాణం దాదాపు రెండు రోజుల పాటు వాయిదా పడుతుంది అనుకున్నారు. ఈ నేపథ్యంలో భారత వాయుసేన విమానంలో ట్రూడోను స్వదేశానికి తరలిస్తామని భారత్ ప్రతిపాదించగా ఆయన దానిని సున్నితంగా తిరస్కరించారు. […]