ప్రపంచ చరిత్ర నుంచి ఏది చూసినా మనిషి ప్రతీది తన అవసరం కారణంగానే కనుగొన్నాడు. అవసరం మనిషి చేత దేనినైనా చేయిస్తుంది. వేటినైనా కనిపెట్టేలా చేస్తుంది. సామాన్యుడిని ఇంజనీర్ లా మారేలా కూడా చేస్తుంది. ఎంతో మంది సామాన్యులు వినూత్నంగా కనిపెట్టిన అనేక వస్తువులు సోషల్ మీడియా పుణ్యమా అని వైరల్ అవుతున్నాయి. వారి టాలెంట్ ప్రపంచం మొత్తం చూసే అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం అలాంటి ఒక వినూత్న ఆవిష్కరణే నాగాలాండ్ ఉన్నత విద్య, పర్యాటక శాఖ […]
మహిళల పట్ల అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు చేసినా, శిక్షలు విధిస్తున్నా మృగాళ్లు మారడం లేదు. అభం శుభం తెలియని చిన్న పిల్లలను సైతం తమ కామవాంఛకు బలిచేస్తున్నారు. వారి ప్రాణాలు సైతం తీస్తున్న సందర్భాలు అనేకం. తెలిసి తెలియని వయసులో చాక్లెట్లు, బిస్కెట్లు ఆశ చూపగానే వారితో వెళ్తూ ఉంటారు పసివాళ్లు. దానిని ఆసరాగా తీసుకొని వారిపై ఆఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కొందరు దుర్మార్గులు. అందుకే పిల్లలకు చిన్నప్పటి నుంచే గుడ్ టచ్, బ్యాడ్ […]
ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ అందుకున్న తొలి మహిళా మ్యూజిక్ డైరెక్టర్‌గా చరిత్ర సృష్టించింది పంజాబ్‌కు చెందిన జస్లీన్ రాయల్. సింగర్, సాంగ్ రైటర్, కంపోజర్‌గా సత్తా చాటుతోంది. పంజాబీ, హిందీ, గుజరాతీ, బెంగాలీతో పాటు ఇంగ్లీష్‌లోనూ పలు పాటలు పాడింది. జస్లీన్ లో పలు ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకే టైమ్‌లో వివిధ రకాల మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ను ప్లే చేయడంలో జస్లీన్ దిట్టా. మరోవిశేషం ఏంటంటే సంగీతంలో ఎవరి దగ్గరా శిక్షణ తీసుకోలేదు జస్లీన్. ఆమె సెల్ఫ్–టాట్ ఆర్టిస్ట్. హైస్కూల్ […]
మేయాదమాన్’ చిత్రంతో నటిగా రంగప్రవేశం చేసి ఆ తరువాత బిల్లా పిండి, మహాముని, ముకుత్తి అమ్మన్, నానే వరువేన్ తదితర సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది ఇందుజా రవిచంద్రన్. ప్రస్తుతం హరీష్ కళ్యాణ్‌కు జంటగా పార్కింగ్ చిత్రంలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఇందుజా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కిక్ ఉంటుందని అలాగే తనకు నటించడంలోనే కిక్ కలుగుతుందని తెలిపింది. సినిమాలో నటిస్తున్నప్పుడు తాను ఇందుజాని […]
వాహనదారులను అదుపు చేస్తూ… అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ అనేక ప్రమాదాలు సంభవిస్తూనే ఉంటాయి. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వాలు ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులకు జరిమానాలు విధిస్తుంటారు. కొన్ని కొన్ని సందర్భాల్లో జైలుకు కూడా పంపిస్తారు. అయితే పోలీసులు విధించిన జరిమానాను కొందరు కట్టేస్తారు. మరికొందరు వాటిని పెండింగ్‌లో పెట్టేస్తూ ఉంటారు. అయితే ఇలా పెండింగ్ లో ఉండే మొండి బకాయిలను రాబట్టేందుకు ప్రభుత్వాలు రకరకాల ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటాయి. ఇప్పటికే దేశంలో ఉన్న అనేక రాష్ట్రాలు […]
వాటర్ యాపిల్… దీనినే రోజ్ యాపిల్, గులాబ్ జామూన్ కాయ అని కూడా పిలుస్తారు. అయితే నిజానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ పండు గురించి చాలా మందికి తెలియదు. తక్కువ మందికి తెలిసిన పండు అయినప్పటికీ దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. దీనిని పోషకాలగనిగా చెప్పుకోవచ్చు. విటమిన్ సి, విటమిన్ బి1, విటమిన్ ఎ లాంటి అనేక రకాల పోషకాలు దీనిలో మెండుగా ఉన్నాయి. ఈ కాలంలో ప్రతి ఒక్కరూ తమ […]
భూమి మీద ఉండే అతి పెద్ద క్షీరదాలు ఏనుగులు. వాటితో మనుషులకు చాలా మంచి అవినాభావ సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే మన చిన్నతనం నుంచే ఏనుగమ్మ ఏనుగు ఎంతో చక్కని ఏనుగు అంటూ ఆడుకుంటూ ఉంటాం. కేవలం మనుషుల విషయంలోనే కాదు దేవుళ్లకు కూడా ఏనుగులతో మంచి బంధం ఉంది. దేవేంద్రుడి వాహనం కూడా ఐరావతం. మన పురాణాలలో సైతం ఏనుగుల జాతి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రధమ పూజ్యుడు విఘ్నేశ్వరుడు సైతం గజముఖధారియే. అంతటి ప్రాసస్త్యాం […]
తమన్నా భాటియా… మామూలుగానే ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. అయితే ఈ మధ్య తాను చేసిన ఓ డ్యాన్స్‌తో ఈ ముద్దుగుమ్మ మరింత ఫేమస్ అయిపోయింది. ఆ పాట మరేదో కాదు సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించి ఈ రోజు విడుదలై మంచి టాక్ సొంతం చేసుకున్న జైలర్ సినిమాలోని ‘కావాలయ్యా’ సాంగ్. ఈ పాటను జూలై 6 న చిత్ర యూనిట్ విడుతల చేసింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ పాట […]
ఈ మధ్య కాలంలో మనం బాగుండటం గురించి తప్ప పక్కనోడి బాగోగుల గురించి ఆలోచించే సమయమే ఉండటం లేదు. అన్నీ ఉన్నా పక్కనోడి కష్టం గురించి ఆలోచించని ఈ కాలంలో ఓ వ్యక్తి మాత్రం తాను ప్రమాదంలో ఉన్నప్పటికీ ఓ తల్లీబిడ్డ గురించి ఆలోచించి వారికి అండగా నిలబడ్డాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆ వ్యక్తిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వీడియో ప్రకారం ఒక […]