Dubai Lottery ticket: లక్ష్మీ దేవి ఎవరి తలుపు ఎప్పుడు కొడుతుందో ఎవరికీ తెలియదు. అయితే కొట్టినప్పుడు వెంటనే తలుపు తెరవాలి లేకపోతే కష్టం. అలాగే జరిగింది ఓ వ్యక్తికి. దుబాయ్ లో లాటరీ టిక్కెట్లు ఎక్కువగా కొంటూ ఉంటారు మన భారతీయులు. ఎక్కువగా మనవారికే లాటరీలు తగులుతూ ఉంటాయి కూడా. ఇలా సరదాగా కొన్న ఓ లాటరీ టికెడ్ మన భారతీయుడు ఒకరిని కోటీశ్వరుడిని చేసింది. సయ్యద్ అలీ అనే వ్యక్తి సరదాగా ఓ లాటరీ […]
Uttar Pradesh: మహిళలపై, చిన్నారులపై అత్యాచారాలు, అనంతరం హత్యలు చేయడం ఆగడం లేదు. ఎన్ని కఠిన చట్టాలు చేస్తున్నా ఆడ బిడ్డల తల్లిదండ్రుల కంట కన్నీరు రాకుండా చేయలేకపోతున్నాయి. దేశంలో ప్రతిరోజూ ఏదో మూల ఇలాంటి ఘటనలు జరగుతూనే ఉంటున్నాయి. తాజాగా ఓ నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు కొందరు దుండగులు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ లో జరిగింది. Also Read: Air Traffic: విమానాల్లో తెగ తిరిగేస్తున్న జనం.. ఆగస్టులో […]
Some Convicts Are More Privileged than Others Supreme Court says: గుజరాత్ గోధ్రా అల్లర్ల సమయంలో చోటుచేసుకున్న బిల్కిస్‌బానో సామూహిక అత్యాచారం అప్పట్లో దేశాన్ని ఓ కుదుపు కుదిపింది. ఆమెను అత్యాచారం చేయడమే కాకుండా, ఆమె కుటుంబంలోని ఏడుగురు వ్యక్తులను కొందరు దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఎన్నో సంవత్సరాలు న్యాయపోరాటం చేయగా నిందితులకు జీవిత ఖైదు పడింది. అయితే.. రెమిషన్ కింద పదకొండు మందిని గుజరాత్ ప్రభుత్వం గతేడాది జైలు […]
Superintendent Brutally Trashes Girl In UP Juvenile Home: బాల ఖైదీలుగా హోమ్‌లోకి వచ్చిన పిల్లలకు మంచి బుద్దులు, సత్ప్రవర్దన అలవాటు చేయాల్సిన బాధ్యత జువెనైల్ హోమ్ అధికారులది. తెలిసి, తెలియక చేసిన నేరాలకు వారు శిక్ష అనుభవిస్తూ ఉంటారు. అయితే వారిని తీర్చిదిద్దాల్సిన అక్కడి సిబ్బంది కొన్నిసార్లు వారితో కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటారు. చిన్నపిల్లలనే కనికరం లేకుండా కర్కశంగా కొడుతూ ఉంటాయి. తాజాగా అలాంటి ఘటనలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ […]
Father Killed Girl Child in Maharashtra: ప్రపంచం చాలా ముందుకు వెళుతుంది. ఇది టెక్నాలజీ యుగం అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. అమ్మాయిలు ప్రతి రంగంలో అబ్బాయిలతో సమానంగా రాణిస్తున్నారు. ఆకాశంలో సగం, అవకాశాలలో సగం అంటూ ప్రతి రంగంలో దూసుకుపోతున్నారు. అయినప్పటికీ ఇప్పటికీ మహిళలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని మురిసిపోయే ఈ దేశంలోనే ఆడపిల్ల పుట్టిందని కుప్ప తొట్టిలో పడేసేవారు చాలా మంది ఉన్నారు. తాజాగా అలాంటి ఉదంతమే […]
Mother of 12 Children wants to Marry father of 10 in New york: ప్రస్తుతం ఒకరు, ఇద్దరు పిల్లల్ని కనాలంటేనే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. మహిళల ఆరోగ్యాలు అందుకు సహకరించడం లేదు. ఎక్కువ మందిని కనాలంటే పురుషుడి ఆర్థిక స్తోమత కూడా అందుకు సరిపోవడం లేదు. దీంతో ప్రస్తుత కాలంలో ఒకరు ఇద్దరిని మాత్రమే కనాలని అంతా అనుకుంటున్నారు. వారి మంచి భవిష్యత్తు ఇస్తే చాలులే అనుకుంటున్నారు. వారిని పెంచడానికే తల్లి […]
Remedies to Reduce Heat in the Body: కొంతమందికి తరుచుగా ఒంట్లో వేడి చేస్తూ ఉంటుంది. దీని కారణంగా జ్వరం రావడం, తలనొప్పి, నోటిలో పుండ్లు ఏర్పడటం, మలబద్దకం లాంటి కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. వానకాలంలో చాలా మందిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అందుకే మాన్ సూన్ డైట్ లాంటివి చేయాలి. వేడి తగ్గించే పండ్లు, కూరగాయలు, జ్యూస్ లు లాంటివి తీసుకోవాలి. శరీరంలో వేడి రావడానికి ప్రధాన కారణం శరీరం డీహైడ్రేట్అవడం. […]
Eye Health: ప్రస్తుతం చాలా మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. చిన్నప్పటి నుంచే పిల్లలు సెల్ ఫోన్ లాంటి కళ్లకు హాని చేసే వాటిని చూస్తూ పెరుగుతున్నారు. ఈ కారణంగానే 100మందిలో కనీసం సగానికిపైగా కంటి సమస్యలతో బాధపడుతున్నారు. మన జీవశైలి, ఆహారపు అలవాట్లు కూడా కంటి చూపు పై ప్రభావం చూపుతాయి. మనం తినే ఆహారపు పదార్థాలలో కొన్ని చేర్చుకోవడం వల్ల కళ్ల సమస్యలను డాక్టర్ అవసరం లేకుండా శాశ్వతంగా తగ్గించుకోవచ్చు. Also Read: Tata […]
INDIA Alliance Decided to Boycott Some Anchors and Media Shows: నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ మధ్య నిస్పక్షపాతంగా ఉండాల్సిన మీడియా సంస్థలు కొన్ని ఒక వర్గానికి కొమ్ము కాస్తున్న విషయం తెలిసిందే. అయితే వీటిలో కొన్ని కాంగ్రెస్ కు వ్యతిరేకంగా, బీజేపీకి మద్దతుగా వ్యవహరిస్తున్నాయి. అయితే తమకు వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేసే టీవీ ఛానెళ్లు, యాంకర్లు, టీవీ షోలను బహిష్కరించాలని […]
Luxury Cruise Ship Of Green land Stranded In Remote Part: గ్రీన్‌లాండ్ మారుమూల ప్రాంతంలో ఓ విలాసవంతమైన నౌక చిక్కుకుంది. ఆ లగ్జరీ నౌకలో 200 మందికి పైగా ప్రయాణీకులు ఉన్నాయి. మూడు వారాల ట్రిప్ కోసం సెప్టెంబర్ 1వ తేదీన బయలుదేరింది ఈ నౌక. పర్యటన అనంతరం ఈ నెల 22వ తేదీన ఈ నౌక తిరిగి పోర్టుకు రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదు. గ్రీన్‌లాండ్ మారుమూల […]