Assam CM Wife Scam : అస్సాంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రూ.10 కోట్ల సబ్సిడీ పొందిందన్న వార్త ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుంది. బీజేపీ నేతలకు, వారి అనుచరులకు కేంద్ర ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు కనకవర్షం కురిపిస్తున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. Also Read: Jammu Kashmir Encounter: మళ్లీ ఫోన్ చేస్తానన్నాడు, అంతలోనే.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఆర్మీ అధికారుల వీరమరణం.. ‘పీఎం కిసాన్ సంపద యోజన’ పథకం కింద అందిన సబ్సిడీతో […]
C 295 Transport Aircraft Bharat : భారత వైమానిక దళ సామర్థ్యం మరింత పెరగనుంది. భారత వాయుసేన అమ్ముల పొదిలో కొత్త యుద్ధ విమానాలు రానున్నాయి. బుధవారం స్పెయిన్ లోని సెవెల్లేలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న భారత వాయుసేన చీఫ్ ఎయిర్ మార్షల్ వీఆర్ చౌదరికి తొలి సీ–295 విమానాన్ని స్పెయిన్ అధికారులు అందిచారు. ఈ విమానం శుక్రవారం భారత్ కు చేరుకోనుంది. అందులో కాసేపు ప్రయాణించారు భారత వాయుసేన చీఫ్ ఎయిర్ మార్షల్ […]
One out of Every three Women Surgeons Facing Sexual Harassment in Britain: మహిళలకు ఏ రంగం అయినా వేధింపులు తప్పడం లేదు. ఎంటర్ టైన్ మెంట్ రంగంలోనే ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే ఫీల్డ్ ఏదైనా ప్రతి చోట ఇలాంటివి తప్పనిసరిగా మారిపోయాయి మహిళలకు. తాజాగా బ్రిటన్ కు సంబంధించి బయటపడిన ఓ సర్వే షాకింగ్ కు గురిచేస్తుంది. యునైటెడ్ కింగ్ డమ్ నేషనల్ హెల్త్ సర్వీస్ […]
Libya Floods: డేవియల్ తుపాన్ ఉత్తర ఆఫ్రికా దేశం లిబియాను అతలాకుతలం చేసింది. తుపాను, వరదల కారణంగా ఏకంగా 20,000 మంది చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. సోమవారం నుండి కుండపోతగా కురుస్తున్న వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. ఈ వరద తాకిడికి పెద్ద పెద్ద భవనాలు నేలకూలాయి. ఈ ఘటనలో వేలమంది ప్రాణాలను కోల్పోయారు.అంతర్జాతీయ మాధ్యమాల సమాచారం ప్రకారం.. లిబియా నగరమైన డెర్నాలో 100,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. కాగా డేనియల్ తుఫాను కారణంగా సంభవించిన […]
Russian Sellers Stop Fertilizers Discounts to India: డీఏపీ, యూరియా రేట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్ కు ఎరవులు సరఫరా చేయడంలో అతిపెద్ద ఎగుమతిదారుగా ఉన్న రష్యా సప్లైను కఠినతరం చేసింది. ప్రపంచ దేశాలకు చైనా కూడా ఎరువులను అందించేది. అయితే చైనా వీటి సరఫరాను తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. అందుకే రష్యా ఎరువులకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ దిగింది. దీంతో రష్యా మార్కెట్లు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని భావిస్తున్నాయి. అందుకే ఎరువులపై ఇచ్చే సబ్సిడీలను […]
Shanti Dhariwal: ఈ మధ్య రాజస్థాన్ లోని కోటా జిల్లాలో ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి. జాతీయ స్థాయి ఎంట్రన్స్ పరీక్షల కోచింగ్‌కు ప్రధాన కేంద్రం రాజస్థాన్ లోని కోటా. ఇటీవల కోటాలో కోచింగ్ తీసుకుంటున్న 16 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై రాజస్థాన్ మంత్రి శాంతి ధరీవాల్ స్పందించారు. నెంబర్ 1 గా ఉండాలని తల్లిదండ్రులు చేసే ఒత్తిడి, ఎఫైర్ల కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రతి కేసు విషయంలోనూ […]
Mamatha Banerjee Met Sri Lankan President Ranil Wickremesinghe: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. మంగళవారం రోజు మమత విదేశీ ప్రయాణం మొదలయ్యింది. ఈ క్రమంలో బుధవారం దుబాయిలో శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమ సింఘేను కలిశారు దీదీ. అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయం లాంజ్‌లో మమతను చూసి శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే మర్యాద పూర్వకంగా పలకరించారు. ఈ సందర్భంగా ఆమెను అన్యూహ్య […]
Brave Dog Kent Sacrifices Her Life for Solidger : ఆర్మీకి ఉగ్రవాదులకు మధ్య జరిగిన దాడిలో సైనికుడి కోసం ఒక కుక్క ప్రాణ త్యాగం చేసింది. జవాన్ ను కాపాడే క్రమంలో తన ప్రాణాలను పణంగా పెట్టింది. సైనికుడిని రక్షించే సమయంలో ఇండియన్ ఆర్మీకి చెందిన కెంట్ (Kent) అనే ఆరేళ్ల శునకం ప్రాణాలు కోల్పోయింది. Also Read: Bath: పగలు కుదరడం లేదని రాత్రుళ్లు స్నానం చేస్తున్నారా? అయితే ప్రమాదమే మంగళవారం జమ్మూకశ్మీర్‌లోని […]
Home Remedies For Ear problems: చెవి నుంచి అప్పుడప్పుడు నీరు లాంటి ద్రవం, పసుపు లేదా తెల్లటి రంగులో ఉన్న నీరు, చీములాంటిది కారుతూ ఉంటుంది. అయితే ఇది వివిధ రకాల వ్యాధులకు కారణం అని చెప్పవచ్చు. అందుకే ఇలా కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. చెవి నుంచి చీము లేదా నీరు రావడం చెవిలో ఇన్ఫెక్షన్ కారణంగా జరగవచ్చు. స్నానం చేసేటప్పుడు, నీటిలో ఈత కొట్టినప్పుడు చెవుల్లో సాధారణంగా నీరు […]
Are you Doing bath On Night times: చాలా మందికి రెండు పూటల స్నానం చేసే అలవాటు ఉంటుంది. కొంతమంది ఉదయం పూట కుదరక రాత్రి పూట స్నానం చేస్తూ ఉంటాయి. అయితే అలా రాత్రి పూట స్నానం చేయడం అంత మంచిది కాదంట. రాత్రి సమయంలో స్నానం చేయడం అంటే కోరి ప్రమాదాన్ని తెచ్చుకోవడమే. అసలు ఇది శారీరానికి ఏవిధంగా హాని చేస్తుందో చూద్దాం. సహజంగా రాత్రి సమయంలో శరీర ఉష్ట్రోగ్రత తగ్గుతుంది. ఈ కారణంగానే […]