Minister Gajendra Singh Shekhawat warns The People Who are talking About Sanatana Dharma: ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం గురించి మాట్లాడిన నాటి నుంచి అందుకు సంబంధించిన రగడ కొనసాగుతూనే ఉంది. ఉదయనిధి వ్యాఖ్యలను సమర్థిస్తూ కొందరు మాట్లాడితే మరికొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు. బీజేపీ నేతలైతే ఈ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైతం ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. తాజాగా కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సనాతన ధర్మం […]
Cancer Symptoms: ఈ మధ్య కాలంలో ఎవరికి ఎప్పుడు గుండె పోటు వస్తుందో, ఎవరు ఎప్పుడు క్యాన్సర్ బారిన పడతారో అర్థం కావడం లేదు. మన ముందు అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా తిరిగిన వారికి అకస్మాత్తుగా క్యాన్సర్ అని తెలుస్తుంది. అయితే ఈ క్యాన్సర్ ను ముందే పసిగట్టగలిగితే వెంటనే అరికట్టవచ్చు. క్యాన్సర్ వచ్చినప్పుడు మనలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. ఇక […]
Khalisthan Group Warning to Bharat: కెనడాలోని ఒట్టావాలో ఉన్న భారత రాయబార కార్యాలయాన్ని వెంటనే మూసి వేయాలని హెచ్చరికలు జారీ చేసింది ఖలిస్థాన్ గ్రూప్. జీ 20 సదస్సుకు వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇంకా ఢిల్లీలో ఉండగానే ఖలిస్థాన్ గ్రూప్ ఇంతటి దుశ్చర్యకు పాల్పడింది. భారతరాయబార కార్యాలయాన్ని వెంటనే మూసివేసి ప్రభుత్వ ప్రతినిధిని వెంటనే వెనక్కు పిలిపించుకోవాలని హెచ్చరించింది. లేదంటే తీవ్రపరిణామాలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. ఇలా గడిచిన 48 గంటల్లోనే కెనడా […]
పుట్టిన రోజున లాటరీ టిక్కెట్టు కొన్న ఓ బ్రిటన్ మహిళకు బంపర్ లాటరీ దక్కింది. నెలకు రూ.10 లక్షల చొప్పున 30 ఏళ్ల పాటు ఆదాయం వచ్చేలా ఆమె లాటరీ గెలుచుకుంది. ఇంగ్లండ్‌లోని డోర్కింగ్‌కు చెందిన 70 ఏళ్ల మహిళ డోరిస్ స్టాన్‌బ్రిడ్జ్ ఇటీవలే తన పుట్టిన రోజు జరుపుకుంది. ఈ క్రమంలో ఆమెకు తన ఇంటి ఎదురుగా పచ్చికపై మనీ స్పైడర్ అనే సాలీడు కనిపించింది. అది కనిపిస్తే ఆర్థికంగా లాభం చేకూరుతుందని అక్కడి వారి […]
Red wine Flowed as River in The Streets of Portugal: మందు బాబులు మద్యాన్ని ఎంత అపురూపంగా చూసుకుంటారంటే ఒక్క చుక్క కిందపడినా ప్రాణం పోయినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. చివరి లక్కీ డ్రాప్స్ ను కూడా ఎంతో ఆశ్వాదిస్తూ తాగుతారు. ఇక అలాంటిది మద్యం నిజంగానే నదిలా పారుతూ ఉంటే వారికి ఎలా ఉంటుంది చెప్పండి. అయ్యాయ్యో వేస్ట్ అయిపోతుందే అంటూ ప్రాణం విలవిలలాడిపోదూ. అయితే నిజంగా మద్యం రోడ్డుపై ఏరులై పారింది. […]
MS Dhoni Asked His Fan Chocolate Box after Giving Autograph: భారత క్రికెట్ చరిత్రలో ఎంఎస్ ధోని ఎంతో ప్రత్యేకం. సక్సెస్ కెప్టెన్ ధోని. భారత్ కు ఎన్నో అవార్డులను తెచ్చి పెట్టాడు ధోని. భారత క్రికెట్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగేలా చేశాడు. ఇక ధోని తన ఆటతోనే కాదు తన ప్రవర్తన కారణంగా కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూల్ గా ఉండి జట్టును గెలిపిస్తాడు […]
Canada Prime Minister Justin Trudeau Jet Got Repaired: రెండు రోజులు జీ20 సదస్సు కోసం భారత్‌కు వచ్చిన ఇతర దేశాల అధినేతలు, ప్రతినిధులు ఇప్పటికే తమ దేశాలకు చేరుకున్నారు. అయితే సమ్మిట్ ముగిసినప్పటికీ కెనడా ప్రధాని, ఆయన టీం ఇక్కడే ఉండిపోయింది. దీనికి కారణం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వెళ్లాల్సిన విమానం రిపేర్ కదలకపోవడం. ట్రూడో బయలుదేరే ముందే ఆయన పాత విమానం మొరాయించింది.దీంతో ఆయనతో పాటు ఆయన వెంట వచ్చిన కెనడా […]
Farmer Arrested For Killing Tigers with Poison : తన ఆవును చంపేసిందని పులిపై ప్రతీకారం తీర్చకున్నాడు ఓ రైతు. ఈ ఘటన తమిళనాడులోని నీల్‌గిరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పది రోజుల క్రితం ఓ రైతు ఆవు మేత కోసం అడవిలోకి వెళ్లింది. అయితే అది ఎంతకీ తిరిగి రాకపోవడంతో దాన్ని వెతుక్కుంటూ ఆ రైతే అడవికి వెళ్లాడు. అక్కడ అతడికి చనిపోయిన తన ఆవు కనిపించింది. అది చూడగానే ఆ రైతు దు:ఖం […]
Jammu And Kashmir: భారీ వర్షాలు ఉత్తరాది రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. వీటి కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పొతున్నారు. వరదలకు తోడు పిడుగులు పడి కూడా కొంతమంది చనిపోతున్నారు. ఇక వరదల కారణంగా కొండలపై ఉండే పెద్దపెద్ద బండరాళ్లు కిందకు పడుతున్నాయి. కొండచరియలు విరిగి పడుతున్నాయి. దీని కారణంగా జమ్మూ కశ్మీర్ లో నలుగురు ప్రాణాలు కోల్పొయారు. బనిహాల్ ప్రాంతంలోని షేర్ […]
Heavy Rains in Uttar Pradesh: దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా వానలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా వరుస వర్షాలు కురవడంతో వాతావరణ శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక ఉత్తరప్రదేశ్ లో అయితే ఈ వరదలు మరీ ఎక్కువగా ఉన్నాయి. ఆదివారం మొదలు సోమవారం తెల్లవారు జాము వరుకు ఆగకుండా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. ఇక ఇలాంటి పరిస్థితే మరో నాలుగురోజులు పాటు కొనసాగుతుందని వాతావరణ శాఖ […]