Anand Mahindra: ఆ కాఫీ ప్రపంచంలోనే అత్యుత్తమం అంటున్న ఆనంద్ మహీంద్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anand Mahindra Praises Araku Coffee: కాఫీ, టీ తోటలు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది అరకు. తాజాగా ఢిల్లీలో జీ20 సదస్సు జరిగిన విషయం తెలిసిందే. అందులో మన దేశానికి వచ్చిన విదేశీ అతిధులకు కేంద్ర ప్రభుత్వం కొన్ని బహుమతులు అందించింది. వాటి ద్వారా భారత్ కు ఉన్న గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని మోడీ తెలియజెప్పే ప్రయత్నం చేశారు. ఇక ఆ బహుమతుల్లో తెలుగు వారు గర్వపడే అరకు కాఫీ కూడా ఉంది. ఇక సదస్సుకు వచ్చిన వారికి అరకు కాఫీ ఇవ్వడంపై ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర స్పందించారు.
Also Read: Ram Mandir Ayodhya: అయోధ్యలో పురాతన ఆలయ అవశేషాలు.. త్రవ్వకాలలో శిల్పాలు, స్తంభాలు
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
భారత్ అత్యుత్తమ నాణ్యమైన ఉత్పత్తులను, అంతర్జాతీయ స్థాయిలో తయారు చేయగలదనే దానికి నిరద్శనం అరకు కాఫీ అని ఆనంద్ మహీంద్ర పేర్కొ్న్నారు.ఓ స్పష్టమైన ఉదాహరణగా అయిన దానిని పేర్కొ్న్నారు. దీని గురించి తెలుపుతూ అరకు ఒరిజినల్స్ బోర్డ్ చైర్మన్ గా ఈ బహుమతి ఎంపికపై తాను మాట్లాడలేనని కాకపోతే ఇది తనను ఎంతో గర్వపడేలా చేసిందని వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యుత్తమమైన, నాణ్యమైన ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయిలో భారత్ తయారు చేయగలదు అనుకోవడానికి ఇది ఉదాహరణ అని పేర్కొ్న్నారు.
ఈ విషయంలో తాను చాలా గర్వపడుతున్నట్లు పేర్కొ్న్నారు. ఇక అరకు కాఫీ టేస్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాఫీ అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరు దీనిని రుచి చూడాలనుకుంటారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ కాఫీ ఉంటుంది. ఇక జీ20 సమావేశాలు భారత్ లోని ఢిల్లీలో జరిగాయి. దీనికి దేశ విదేశాల నుంచి చాలా మంది నేతలు హాజరయ్యారు. అమెరికా అధ్యక్షులు జో బైడెన్ కూడా ఈ సమావేశాల్లో పాలుపంచుకున్న విషయం తెలిసిందే. ఇక బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. నేతలు చాలా మంది ఈ సందర్భంగా భారత్ లోని వివిధ ప్రదేశాలను సందర్శించారు.
As the Chairman of the Board of Araku Originals, I can’t argue with this choice of gift! It just makes me very, very proud. Araku Coffee is the perfect example of ‘The best in the World, Grown in India’… https://t.co/VxIaQT6nZL
— anand mahindra (@anandmahindra) September 12, 2023
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!