China Minister Li Shangfu Missing: డ్రాగన్ కంట్రీలో హై ప్రొఫెల్ వ్యక్తులు మిస్సవుతున్నారు. గతంలో విదేశాంగ మంత్రి చిన్‌గాంగ్ మిస్సవగా తాజాగా ఏకంగా రక్షణ శాఖ మంత్రి కనిపించకుండా పోయారు. రెండు వారాల క్రితం బీజింగ్‌లో జరిగిన చైనా-ఆఫ్రికా పీస్ అండ్ సెక్యూరిటీ ఫోరంలో మాట్లాడిన తర్వాత ఆయన ఏ బహిరంగ కార్యక్రమంలోనూ కనిపించలేదు. దీంతో ఆయన మిస్ అయ్యారంటూ వార్తలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని జపాన్ లోని యునైటెడ్ స్టేట్స్ రాయబారి కూడా ట్వీట్ […]
చంద్రయాన్ 3 తో జాబిల్లి రహస్యాలను తెలుసుకోనున్న భారత్ అంతరిక్షం గుట్టు మాత్రేమే కాదు లోతైన సముద్రం రహస్యలను కూడా తెలుసుకునేందుకు సిద్దమవుతుంది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, జపాన్, ఫ్రాన్స్, చైనా మాత్రమే కలిగి ఉన్న మానవసహిత జలాంతర్గాములును భారత్ కూడా అభివృద్ధి చేయనుంది. సముద్రయాన్ మిషన్ పేరుతో సముద్రం అడుగున 6 వేల మీటర్ల లోతుకు జలాంతర్గామిని పంపనున్నారు. ఈ ప్రాజెక్ట్ లో కీలకం జలాంతర్గామి మత్స్య-6000. ప్రస్తుతం దీని పనులు చివరి దశలో […]
Janvi Kapoor :శ్రీదేవి కూతురిగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా జాన్వీ కపూర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దఢక్ సినిమాతో పరిచయం అయిన ఈ ముద్దు గుమ్మ ఆపై వరుస సినిమాలలో నటిస్తుంది. ఇటీవలే వరణ్ ధావన్ సరసన బవాల్ అనే చిత్రంలో నటించింది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టవివ్ గా ఉండే జాన్వీ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ యువతను ఆకట్టుకుంటుంది. కేవలం బాలీవుడ్ లోనే కాకుండా తన తల్లి శ్రీదేవి […]
Talaivar 171: సూపర్ స్టార్ రజనీ కాంత్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్. ఇటీవలే జైలర్ సినిమాతో సూపర్ కమ్ బ్యాక్ ఇచ్చారు తలైవా రజినీకాంత్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక సూపర్ స్టార్ తదుపరి చిత్రానికి సంబంధించి పెద్ద అనౌన్స్ మెంట్ వచ్చేసింది. డైరెక్టర్ కనగరాజ్ తో సూపర్ స్టార్ రజనీకాంత్ తదుపరి చిత్రం ఉండబోతున్నట్లు సినిమాను తెరకెక్కిస్తున్న సన్ పిక్చర్స్ ఎక్స్(ట్విటర్) వేదికగా ప్రకటించింది. ప్రస్తుతం తలైవర్ […]
Shilpa shetty: పొడుగుకాళ్ల సుందరి శిల్పా శెట్టి తాజాగా నటించిన చిత్రం ‘సుఖీ’. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.యాభై ఏళ్లు దగ్గర పడుతున్నప్పటికీ ఈ ముద్దు గుమ్మ తన అందంతో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తూనే ఉంది. సుఖీ సినిమా దగ్గరలోనే విడుదల కాబోతుండటంతో టీం జోరుగా ప్రచారాలు మొదలుపెట్టింది. ఇక ఓ ఇంటర్వ్యూలో తాను పుట్టేటప్పుడు పడ్డ కష్టాల గురించి చెబుతూ ఈ ముద్దు గుమ్మ ఎమోషనల్ అయ్యింది. తాను పుట్టడానికే ఎన్నో కష్టాలు […]
Miss shetty Mr polishetty Reached $1 million mark in the USA: యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా ప్రభంజనం యూఎస్ లో కొనసాగుతుంది. ఫస్ట్ వీకెండ్ లోనే ఈ సినిమా వన్ మిలియన్ డాలర్ కలెక్షన్స్ మైల్ స్టోన్ కు చేరుకుంది. నవీన్ అంతక ముందు నటించిన జాతిరత్నాలు కూడా అమెరికాలో వన్ మిలియన్ మార్క్ సాధించింది. […]
MegaStar Chiranjeevi in Socio Fantasy Movie: ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాకు అంత మంచి రెస్పాన్స్ రాలేదు. ఎంతో ఆశగా సినిమా కోసం ఎదురు చూసిన అభిమానులను ఈ సినిమా కొంత నిరాశపరిచిందనే చెప్పవచ్చు. అయితే మెగాస్టార్ తరువాతి సినిమాల మీద అందరూ ఫోకస్ చేశారు. అయితే నిజానికి ఆయన తదుపరి మూవీ కుమార్తె నిర్మాణంలో తెరకెక్కాల్సి ఉంది. అయితే ఆ సినిమా కంటే 157 వ సినిమా మీద ప్రస్తుతం […]
Athulya Ravi Bold Comments about Virginity and Living Relation ship: కిరణ్ అబ్బవరం మీటర్ సినిమా హీరోయిన్ అతుల్య రవి వర్జినీటి, లివింగ్ రిలేషన్ షిప్ గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతుల్యను కొన్ని బోల్డ్ క్వశ్చన్స్ అడిగారు యాంకర్. అయితే అతుల్య కూడా ఏమాత్రం తడుముకోకుండా వాటికి సమాధానంగా తన మనసులోని మాట్లలు చెప్పేశారు. వర్జినీటి కోల్పోవడానికి సరైన వయస్సు ఏదని మీరు అనుకుంటున్నారు? అని […]
Uttar Pradesh: ట్రైన్ లో ఓ బోగీలో ఉన్నవారికి చుక్కలు చూపించారు పాములు ఆడించేవారు. తమకు కావల్సినంత డబ్బులు ఇవ్వలేదని వారిపైకి పాములను వదిలారు. భోగిలోని వారందరిని బిక్కు బిక్కుమంటూ బతికేలా చేశారు. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హౌరా, గ్వాలియర్‌ల నడుమ ప్రయాణిస్తుంది చంబల్ ఎక్స్ ప్రెస్. శనివారం సాయంత్రం బందా స్టేషన్ లో అందరితో పాటే ఓ నలుగురు పాములు పట్టుకునే వారు రైలు ఎక్కారు. వారు కొంచెం […]
Man Dies By Suicide After Wife Left Him: భార్యా భర్తల మధ్య గొడవలు కామన్. చాలా ఇళ్లల్లో ఇలాంటి గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఎంతో మంది భార్యలు అలిగి పుట్టింటికి వెళ్లిపోతూ ఉంటారు. తరువాత ఎలాగో అలా పెద్దలు ఒప్పించి కాపురాలను నిలబెడుతూ ఉంటారు. లేదంటే వారు విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతారు. అయితే మహారాష్ట్రలో భార్య తనను వదిలి పుట్టింటికి వెళ్లిపోవడంతో ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన 2017 […]