సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. గత అయిదేళ్లుగా హిట్ లేని రజినీ జైలర్ సినిమాతో ఒకేసారి 650 కోట్లు కలెక్ట్ చేసి తను సూపర్ స్టార్ అని మరోసారి ప్రూవ్ చేసాడు. రజినీ రేంజ్ కంబ్యాక్ ని ఈ మధ్య కాలంలో ఇంకో హీరో ఇవ్వలేదు. ప్రస్తుతం ‘తలైవర్ 170’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న రజినీకాంత్, ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే లోకేష్ కనగరాజ్ తో ‘తలైవర్ 171’ […]
సందీప్ రెడ్డి వంగ క్రియేట్ చేసిన లేటెస్ట్ మూవీ అనిమల్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా మొదటి రోజు 116 కోట్లు కలెక్ట్ చేసి 2023 టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. సందీప్ అనిమల్ సినిమాని ఒక డ్రగ్ గా డిజైన్ చేసాడు, సినిమాని చూసిన ప్రతి ఒక్కరు ఆ ట్రాన్స్ నుంచి బయటకి రావట్లేదు. రణబీర్ యాక్టింగ్ సందీప్ రాసిన సీన్స్ ని మరింత ఎలివేట్ […]
సలార్ ట్రైలర్ బయటికి రావడమే లేట్.. డిజిటల్ రికార్డ్స్ అన్ని బద్దలవుతాయని గట్టిగా నమ్మారు ప్రభాస్ ఫ్యాన్స్. అందుకు తగ్గట్టే.. సెన్సేషన్ రికార్డ్ క్రియేట్ చేస్తోంది సలార్ ట్రైలర్. ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కెజిఎఫ్ 2 ట్రైలర్ ఆల్ టైం రికార్డు నమోదు చేసింది. 24 గంటల్లో అన్ని భాషల్లో కలిపి 106 మిలియన్ వ్యూస్ రాబట్టి టాప్ ప్లేస్‌లో ఉంది. మరో ట్రైలర్ ఈ రికార్డ్‌ను టచ్ చేయలేదు. కెజిఎఫ్2 తర్వాత రెండో […]
యంగ్ హీరో నితిన్… శ్రీలీల జంటగా నటిస్తున్న సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్. వక్కంతం వంశీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ డిసెంబర్ 8న ఆడియన్స్ ముందుకి రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ప్రమోషన్స్ ని స్పీడప్ చేసారు. ఇటీవలే రిలీజైన ట్రైలర్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాకి మరింత బజ్ జనరేట్ చేసింది. నితిన్ చాలా రోజుల తర్వాత ఫన్ ట్రాక్ ఎక్కి చేస్తున్న ఈ సినిమా నుంచి డిసెంబర్ 8న ‘ఓలే […]
అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి తెరకెక్కించిన యానిమల్ సినిమా డిసెంబర్ 1న గ్రాండ్‌గా థియేటర్లోకి వచ్చేసింది. రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ సినిమా.. భారీ అంచనాలతో విడుదల అయింది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అలాగే జరిగాయి.. జరుగుతున్నాయి. తెలుగులో ఈ సినిమాకు భారీ డిమాండ్ ఉంది. తెలుగులో గ్రాండ్‌గా నిర్వహించిన ‘యానిమల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాజమౌళి, మహేష్ బాబు ముఖ్య అథితిగా రావడంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. అందుకు తగ్గట్టే.. యానిమల్ […]
సోషల్ మీడియాలో ఉగ్రమ్ సినిమా టాప్ ట్రెండింగ్ లో ఉంది. ప్రశాంత్ నీల్ మొదటి సినిమాగా తెరకెక్కిన ఈ మూవీలో శ్రీ మురళి హీరోగా నటించాడు. ఇద్దరు స్నేహితుల కథగా 2014లో రిలీజ్ అయిన ఉగ్రమ్ సినిమాలో కన్నడగా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో ప్రశాంత్ నీల్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ సెన్సేషన్ గా మారాడు. సలార్ సినిమాకి ఉగ్రమ్ సినిమాకి పోలికలు ఉంటాయనే కామెంట్స్ చాలా రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి కానీ ఇటీవలే […]
సలార్ ట్రైలర్ బయటకి వచ్చినప్పటి నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ లో, సోషల్ మీడియాలో చాలా డౌట్స్ కనిపిస్తున్నాయి. మూడున్నర నిమిషాల ట్రైలర్ లో ప్రభాస్ రెండున్నర నిమిషం తర్వాత కనిపించాడు. ఆ తర్వాత ప్రభాస్ ర్యాంపేజ్ ని ప్రశాంత్ నీల్ మాస్ గా చూపించాడు అది వేరే విషయం కానీ ట్రైలర్ లో లేట్ గా కనిపించిన ప్రభాస్… సలార్ సినిమాలో ఎప్పుడు కనిపిస్తాడు అనేది ఇప్పుడు అతిపెద్ద డౌట్ గా మారింది. సలార్ సినిమాలో ప్రభాస్ […]
భారీ అంచనాల మధ్య వచ్చిన యానిమల్ మూవీ… మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేసింది. చెప్పినట్టుగానే అసలు సిసలైన వైలెన్స్ చూపించిన సందీప్ రెడ్డి వంగా… ఓపెనింగ్స్ కూడా భారీగా రాబట్టాడు. అడ్వాన్స్ బుకింగ్స్‌తో అదరగొట్టిన యానిమల్… ఫస్ట్ డే వంద కోట్లను ఈజీగా టచ్ చేస్తుందని లెక్కలు వేశాయి ట్రేడ్ వర్గాలు. అనుకున్నట్టుగానే డే వన్ దాదాపు 120 కోట్లు కొల్లగొట్టినట్టుగా తెలుస్తోంది. ఒక్క ఇండియాలోనే 70 కోట్లకు పైగా గ్రాస్ వసూలు అయినట్టుగా చెబుతున్నారు. […]
రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ముంబైలో గ్రాండ్ గా జరిగింది. సల్మాన్ ఖాన్ చీఫ్ గెస్టుగా వచ్చిన ఈ ఈవెంట్ బాలీవుడ్ ని కూడా ఆశ్చర్యపోయే రేంజులో జరిగింది. స్టేజ్ పైన సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ… ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మినిమమ్ మూడు నెలల పాటు ఒక్క సినిమాని కూడా రిలీజ్ చెయ్యకండి, ఆ రేంజ్ సినిమా రాబోతుంది […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి చేసిన ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమా ‘సలార్’. డార్క్ సెంట్రిక్ థీమ్ తో తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అవుతోంది. బాహుబలి తర్వాత సరైన హిట్ కోసం చూస్తున్న ప్రభాస్ సలార్ సినిమాతో మరోసారి తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేయబోతున్నాడు. అనౌన్స్మెంట్ నుంచి భారీ హైప్ ని మైంటైన్ చేస్తున్న సలార్ సినిమా ట్రైలర్ రిలీజ్ […]