Animal Day 2 Collections: 230 కోట్లు… రణబీర్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ టార్గెట్ గా అనిమల్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సందీప్ రెడ్డి వంగ క్రియేట్ చేసిన లేటెస్ట్ మూవీ అనిమల్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా మొదటి రోజు 116 కోట్లు కలెక్ట్ చేసి 2023 టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. సందీప్ అనిమల్ సినిమాని ఒక డ్రగ్ గా డిజైన్ చేసాడు, సినిమాని చూసిన ప్రతి ఒక్కరు ఆ ట్రాన్స్ నుంచి బయటకి రావట్లేదు. రణబీర్ యాక్టింగ్ సందీప్ రాసిన సీన్స్ ని మరింత ఎలివేట్ చేసింది. అనిమల్ సినిమా అన్ని సెంటర్స్ లో హౌజ్ ఫుల్స్ తో రన్ అవుతుంది. మొదటి రోజు కన్నా డే , డే 3 ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి. డే 2 దాదాపు 1 రేంజులో ఉంది… అంటే అనిమల్ సినిమా సెకండ్ డే కూడా వంద కోట్ల పైనే కలెక్ట్ చేసింది. ఓవరాల్ గా రెండు రోజుల్లో అనిమల్ సినిమా 230 కోట్ల గ్రాస్ మేరకు కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాల టాక్.
రెండు రోజుల్లో 230 కోట్ల వరకు కలెక్ట్ చేసిన అనిమల్ సినిమా డే 3 మొదటి రోజు కన్నా ఎక్కువ రాబట్టనుంది. హ్యూజ్ బుకింగ్స్ తో సండే కంప్లీట్ గా ప్యాక్ అయిపొయింది కాబట్టి ఈరోజు నంబర్స్ చాలా ఎక్కువగా ఉండనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజుతో బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అవ్వనున్న అనిమల్ సినిమా ఓవరాల్ గా రణబీర్ కపూర్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచేందుకు రెడీ అయ్యింది. దాదాపు 350 కోట్లు రాబట్టిన సంజు సినిమా రణబీర్ కపూర్ కెరీర్ కి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం ఉన్న అనిమల్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే సంజు కలెక్షన్స్ ని ఈజీగా బీట్ చేసేలా ఉంది. వారం తిరిగే లోపే సంజు కలెక్షన్స్ ని బ్రేక్ చేసి అనిమల్ సినిమా రణబీర్ కపూర్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలవనుంది.
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!