ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ సినిమా అనౌన్స్ చెయ్యగానే… ఇది KGF సినిమాకి లింక్ అయ్యి ఉంటుంది, రాఖీ భాయ్-సలార్ కలిసి కనిపిస్తారు, సలార్ లో యష్ కనిపిస్తాడు అంటూ చాలా కథలు వచ్చేసాయి. సలార్ రిలీజ్ అవుతుంది అనే సరికి ప్రశాంత్ నీల్ యూనివర్స్ క్రియేట్ చేసాడు, ప్రభాస్-యష్ లు ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తారు అంటూ సినీ అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఈ విషయంలో ప్రశాంత్ నీల్ కుండ […]
సందీప్ రెడ్డి వంగ… ప్రస్తుతం ఇండియా మొత్తం వినిపిస్తున్న పేరు. రణబీర్ కపూర్ తో అనిమల్ సినిమా చేసిన సందీప్, సినిమా లెక్కల్ని మార్చడానికి రెడీ అయ్యాడు. మోస్ట్ అవైటెడ్ మూవీగా ఆడియన్స్ ని ఇన్ని రోజుల పాటు వెయిట్ చేయిస్తున్న అనిమల్ సినిమా డిసెంబర్ 1న రిలీజ్ కానుంది. బుకింగ్స్ అన్నీ ఫైర్ మోడ్ లో ఉండడంతో అనిమల్ సినిమా రణబీర్ కపూర్ కెరీర్ లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసేలా […]
కాంతర సినిమాతో ఒక యాక్టర్ గా మాత్రమే కాకుండా డైరెక్టర్ గా కూడా పాన్ ఇండియా క్రేజ్ ని సంపాదించుకున్నాడు రిషబ్ శెట్టి. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆడియన్స్ లో మరింత రెస్పెక్ట్ పెంచిన రిషబ్ శెట్టి ఇప్పుడు కాంతర ప్రీక్వెల్ ని రెడీ చేస్తున్నాడు. కాంతర పార్ట్ 1గా తెరకెక్కనున్న ఈ మూవీ నుంచి రీసెంట్ గా ఫస్ట్ అండ్ మోషన్ పోస్టర్ బయటకి వచ్చింది. వరాహ అవతారం వెనక కథని కాంతర 1లో చూపించబోతున్నారు. […]
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రిలీజ్ డేట్ డిసెంబర్ నుంచి 2024 మార్చ్ కి వాయిదా పడింది. ఈ సినిమా పోస్ట్ పోన్ అవ్వడంతో పాటు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న ఆపరేషన్ వ్యాలెంటైన్ కూడా రిలీజ్ డిలే అయ్యింది. ఈ రెండు సినిమాలు వాయిదా పడడంతో డిసెంబర్ ఫస్ట్ వీక్ లో బాక్సాఫీస్ వార్ నాని అండ్ నితిన్ మధ్య జరగనుంది. నలుగురు హీరోల మధ్య […]
రాజమౌళి తర్వాత ఫ్లాప్ లేకుండా సినిమాలు చేస్తున్న అతితక్కువ మంది దర్శకుల్లో వెట్రిమారన్ ఒకడు. అపజయమేరుగని వీరుడిలా సినిమాలు చేస్తున్న వెట్రిమారన్, తన కథని రూటెడ్ గా ఉంచుతాడు, ఎర్త్లీ కనెక్షన్స్ ని మైంటైన్ చేస్తూనే సినిమా గ్రాఫ్ ని పెంచడంలో వెట్రిమారన్ దిట్ట. స్ట్రాంగ్ ఎమోషన్స్, స్ట్రాంగ్ సీన్స్, బ్లడ్ థంపింగ్ సీక్వెన్స్ లు వెట్రిమారన్ సినిమాలో మనకి రెగ్యులర్ గా కనిపించే విషయాలు. ఇండియాలోనే మోస్ట్ రా అండ్ రస్టిక్ సినిమాలు తెయ్యగల ఏకైక […]
దర్శక ధీరుడు రాజమౌళి నుంచి సినిమా వస్తుదంటే చాలు… ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. నెక్స్ట్ మహేష్ బాబుతో చేయనున్న ఎస్ఎస్ఎంబీ 29 గురించి కూడా ఎన్నో పుకార్లు వస్తునే ఉన్నాయి. ప్రజెంట్ స్క్రిప్టు వర్క్ జరుగుతోందని, ఫలానా సమయానికి లాక్ చేస్తారని, హాలీవుడ్ క్యాస్టింగ్ తీసుకుంటున్నారని, బాలీవుడ్ హీరోయిన్‌ను ఫైనల్ చేశారని, స్టార్ హీరోని విలన్‌గా ఓకె చేశారని… షూటింగ్ అప్పుడేనని… ఇలా ఎన్నో రూమర్స్ వినిపిస్తునే ఉన్నాయి. ఎన్ని వార్తలు వినిపించినా […]
దర్శ ధీరుడు రాజమౌళి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన అణిమల్ ప్రీరిలీజ్ ఈవెంట్ కి సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు గెస్టుగా వచ్చాడు రాజమౌళి. మహేష్ అండ్ రాజమౌళి ఒకే స్టేజ్ పైన చూడాలి అంటే SSMB 29 అనౌన్స్మెంట్ బయటకి వచ్చే వరకూ వెయిట్ చేయాలేమో అనుకున్నారు కానీ అనిమల్ ప్రీరిలీజ్ ఈవెంట్ మహేష్ అండ్ రాజమౌళి పక్క పక్కన నిలబెట్టింది. స్టేజ్ పైన రాజమౌళ మాట్లాడుతూ […]
ప్రభాస్ పాన్ ఇండియా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. సంవత్సరం, నెలలు, రోజుల నుంచి గంటల వరకు వచ్చింది సలార్ కౌంట్‌డౌన్. ఇంకొన్ని గంటల్లో సోషల్ మీడియాలో సలార్ సునామి రాబోతోంది. డిసెంబర్ 22న సలార్ రిలీజ్ కానుండగా… డిసెంబర్ 1 సాయంత్రం 7 గంటలకు ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. దీంతో డైనోసర్ ఎంట్రీకి ఇంకొన్ని గంటలు మాత్రమే ఉందని ట్రెండ్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అలాగే సలార్ రన్ టైం […]
నేషనల్ క్రష్ రష్మిక మందన్న అనిమల్ సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. హిందీలో రష్మికకి ఆశించిన క్రేజ్ రాలేదు, ఆ లోటుని అనిమల్ సినిమా తీర్చేసేలా ఉంది. అనిమల్ మూవీ నార్త్ లో సాలిడ్ హిట్ అయితే రష్మిక నార్త్ లో సెట్ అయిపోయినట్లే. పాన్ ఇండియా సినిమాలు చేస్తూ కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న రష్మిక మందన్న లేడీ ఓరియెంటెడ్ సినిమాలని కూడా లైన్ లో పెడుతుంది. ఇప్పటికే రెయిన్బో […]
ప్రస్తుతం సెట్స్ పై ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాల పరిస్థితేంటి? అనేది ఎటు తేలకుండా ఉంది. ప్రజెంట్ ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ పై ఉన్నాయి. పవన్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు షూటింగ్ జరుపుకుంటున్నాయి ఈ సినిమాలు కానీ హరిహర వీరమల్లు మాత్రం అదిగో, ఇదిగో అనడమే తప్ప… అసలు ముందుకు కదలడం లేదు. హరిహర వీరమల్లు షూటింగ్ ఆగిపోయి చాలా రోజులు అవుతోంది. పవన్ రాజకీయంగా బిజీగా ఉండడంతో వెనక్కి వెళ్తునే ఉంది. […]