ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్స్ ఉంటారు, యాక్టర్స్ ఉంటారు… అతి తక్కువ మంది మాత్రమే స్టార్ యాక్టర్స్ అవుతారు. ఈ హీరోలు యాక్టింగ్ స్కిల్స్ ఉండి స్టార్ హీరో ఇమేజ్ ని మైంటైన్ చేసే వాళ్లు. ఇలాంటి మోస్ట్ టాలెంటెడ్ స్టార్స్ లో నాని-నానిలు టాప్ లిస్టులో ఉంటారు. నాని చాలా న్యాచురల్ గా పక్కింటి కుర్రాడిలా కనిపిస్తూ సినిమాలు చేస్తుంటాడు. అందుకే నానిని ఎక్కువ మంది ఓన్ చేసుకోగలుగుతారు. కామన్ మ్యాన్ ఒక ఎమోషన్ కి ఎలా […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అసలు సిసలైన యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో… దేవర సినిమాలో చూపించబోతున్నాడు కొరటాల శివ. కోస్టల్ ఏరియాలో దేవర చేసే మృగాల వేట మామూలుగా ఉండదని ఓపెనింగ్ రోజే చెప్పేశాడు కొరటాల. అందుకుతగ్గట్టే.. ఇప్పటికే హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌తో కొన్ని భారీ షెడ్యూల్స్ కంప్లీట్ చేశాడు కొరటాల. ఒక్కో షెడ్యూల్‌ను ఒక్కో యుద్ధంలా తెరకెక్కిస్తున్నాడు. ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ మొదలుకొని క్లైమాక్స్ వరకు ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సీన్స్ ఉంటాయని ఇండస్ట్రీ […]
సందీప్ రెడ్డి వంగ లేటెస్ట్ మూవీ అనిమల్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తోంది. రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా మొదటి రోజు 116 కోట్లు కలెక్ట్ చేసి 2023 టాప్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచింది. సందీప్ అనిమల్ సినిమాని ఒక డ్రగ్‌గా డిజైన్ చేసాడు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఆ ట్రాన్స్ నుంచి బయటకి రావట్లేదు. రణబీర్ యాక్టింగ్ సందీప్ రాసిన సీన్స్‌ని మరింత ఎలివేట్ చేసింది. అనిమల్ సినిమా అన్ని సెంటర్స్‌లో హౌజ్ […]
పఠాన్, జవాన్ సినిమాలతో యాక్షన్ మోడ్ లోకి దిగి ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసాడు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. ఈ రెండు సినిమాలతో రెండు వేల కోట్లు రాబట్టిన షారుఖ్, ఒకే ఇయర్ లో రెండు సార్లు వెయ్యి కోట్లు రాబట్టిన హీరోగా హిస్టరీ క్రియేట్ చేసాడు. హ్యాట్రిక్ వెయ్యి కోట్ల కలెక్షన్స్ కోసం షారుఖ్ ఇప్పుడు తన ట్రాక్ మార్చి ఎమోషనల్ రైడ్ తో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. ఇండియాస్ టాప్ మోస్ట్ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ‘గుంటూరు కారం’. ప్రస్తుతం జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా జనవరి 12న గుంటూరు కారం రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన మాస్ స్ట్రైక్, దమ్ మసాలా సాంగ్ దుమ్మలులేపేశాయి. ఇక ఇప్పుడు వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి.. ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. డిసెంబర్ ఎండింగ్‌లో గుంటూరు కారం షూటింగ్ పూర్తి […]
సెప్టెంబర్ 28 నుంచి డిసెంబర్ 22కి సలార్ సీజ్ ఫైర్ సినిమా పోస్ట్ పోన్ అయినప్పటి నుంచి ఇండియా మొత్తం ఒకటే టాపిక్… డంకీ, సలార్ సినిమాలకి క్లాష్ జరుగుతుంది, ఈ వార్ లో ఎవరు గెలుస్తారు? అనేది ఇప్పుడు సినీ అభిమానుల్లో బేతాళ ప్రశ్నగా మిగిలింది. కింగ్ ఖాన్ vs డైనోసర్, క్లాష్ అఫ్ టైటాన్స్, ఇండియన్ సినిమా బాక్సాఫీస్ కింగ్ ఎవరో తెలిసిపోయే వార్ ఇది… ఇలా ఎన్ని పదాలు వాడాలో అన్నింటినీ షారుఖ్-ప్రభాస్ […]
స్టైలిష్ గా ఉంటూనే సూపర్బ్ స్టంట్స్ ని చాలా ఈజీగా చేసే హృతిక్ రోషన్. గ్రీక్ గాడ్ స్క్రీన్ ప్రెజెన్స్ ని మైంటైన్ చేసే హ్రితిక్… హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ రేంజులో ఉంటాడు. సరైన సినిమా పడితే టామ్ క్రూజ్ కన్నా హ్రితిక్ తక్కువేమి కాదు అని సినీ అభిమానులు ఫీల్ అవుతూ ఉంటారు. వార్ సినిమాతో దాన్ని ప్రూవ్ చేసిన హ్రితిక్ ఇప్పుడు ఫైటర్ సినిమాతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. జనవరి 25న రిలీజ్ […]
డిసెంబర్ 22న రిలీజ్ కానున్న సలార్ సినిమా ట్రైలర్ బయటకి వచ్చినప్పటి నుంచి ఆడియన్స్ లో అంచనాలు విపరీతంగా పెరిగాయి. మూడున్నర నిమిషాల ట్రైలర్ సినిమాపై హైప్ ని ఆకాశం తాకేలా చేసింది అంటే ప్రశాంత్ నీల్ ట్రైలర్ ని ఏ రేంజులో కట్ చేసాడో అర్ధం చేసుకోవచ్చు. ప్రభాస్ ట్రైలర్ లో ఛత్రపతి తర్వాత అంత మాస్ గా కనిపించి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చాడు. ట్రైలర్ మధ్యలో ప్రభాస్ ని రివీల్ చేసే ముందు […]
తల అజిత్ కి కోలీవడ్ లో సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉంది. రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ మాస్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న అజిత్ కి సినిమాలు అంటే ఇష్టం లేదో లేక అదే పనిగా సినిమాలు చేయడం నచ్చదో తెలియదు కానీ తన సినిమా ఫంక్షన్స్ కి రాడు, ప్రమోషన్స్ ని చేయడు, షూటింగ్ చేసి సైలెంట్ అయిపోతుంటాడు. సినిమా సినిమాకి మధ్య కూడా అజిత్ చాలా గ్యాప్ మైంటైన్ చేస్తూ ఉంటాడు, ఒక […]