నేషనల్ క్రష్ రశ్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా రెగ్యులర్ షూటింగ్ తాజాగా హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. విద్య కొప్పినేని, ధీరజ్ మొగిలినేని నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. Read Also: Kalyan Ram: డైనోసర్ ముందుకి డెవిల్? “ది […]
ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ సలార్ డిసెంబర్ 22న భారీ ఎత్తున రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రభాస్ సినిమాతో పోటీ పడడానికి మిగతా సినిమాలేవి సాహసం చేయడం లేదు. షారుఖ్ ఖాన్ కూడా సలార్ మ్యానియాలో కొట్టుకుపోయేలా ఉన్నాడంటే… ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు కానీ సలార్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు డిసెంబర్ 21న డంకీ రిలీజ్ చేస్తున్నారు. నార్త్ సంగతి పక్కన పెడితే… సౌత్‌లో మాత్రం సలార్‌ను తట్టుకోవడం ఎవ్వరి […]
ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ ప్రభాస్, బాలీవడ్ బాద్షా కింగ్ ఖాన్ ఎపిక్ వార్ కి రెడీ అవుతున్నారు. ఈ ఇద్దరు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ కేవలం ఒక్క రోజు గ్యాప్ లో బాక్సాఫీస్ దగ్గర యుద్ధానికి సిద్ధమయ్యారు. సలార్ డిసెంబర్ 22న, డంకీ డిసెంబర్ 21న రిలీజ్ కానున్నాయి. నిజానికి రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ అవ్వాల్సి ఉండగా డంకీ సినిమా క్లాష్ ని అవాయిడ్ చేస్తూ ఒక రోజు ముందే విడుదల కానుంది. […]
సందీప్ రెడ్డి వంగ, రణబీర్ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన అనిమల్ సినిమా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది. వర్కింగ్ డే, వీక్ డే అనే తేడా లేకుండా సాలిడ్ గ్రిప్ ని మైంటైన్ చేస్తే కలెక్షన్స్ ని రాబడుతుంది. అనిమల్ మూవీ ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా 480 కోట్లు రాబట్టి ఈరోజుతో 500 కోట్ల మార్క్ ని దాటనుంది. వన్ వీక్ కంప్లీట్ అయ్యే లోపే 500 కోట్ల మార్క్ ని […]
ప్రభాస్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటేడ్ మూవీ సలార్ డిసెంబర్ 22న రిలీజ్ కాబోతోంది. రీసెంట్‌గా సలార్ ట్రైలర్ రిలీజ్ చేయగా డిజిటల్ రికార్డులన్నీ బ్రేక్ అయ్యాయి. ఇక ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ ‘కల్కి’తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు డార్లింగ్. ఆ తర్వాత మారుతి సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాలన్నీ కంప్లీట్ అవగానే సందీప్ రెడ్డి వంగతో ‘స్పిరిట్’ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ కానుంది. […]
నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సింహా, లెజెండ్, అఖండ సినిమాలతో మాస్ ర్యాంపేజ్ చూపించారు బాలయ్య, బోయపాటి. ముఖ్యంగా అఖండ సినిమా అఖండ విజయాన్ని అందుకుంది. తమన్ దెబ్బకు థియేటర్ బాక్సులు పగిలిపోయాయి. ఇక బాలయ్య ర్యాంపేజ్‌కు బాక్సాఫీస్ బద్దలైంది. దీంతో… అఖండ 2 కూడా ఉంటుందని అప్పుడే చెప్పేశాడు బోయపాటి కానీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. అందుకే… […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా గుంటూరు కారం. జనవరి 12న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ లో షూటింగ్ జరుపుకుంటూ ఉంది. ఇటీవలే మహేష్ బాబు, మీనాక్షి చౌదరిలపై కొన్ని సీన్స్ అండ్ ఒక సాంగ్ షూట్ చేసారు చిత్ర యూనిట్. నెక్స్ట్ సాంగ్ ని కేరళలో మహేష్ బాబు అండ్ శ్రీలీలపై షూట్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు. డిసెంబర్ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కలయికలో జనతా గ్యారేజ్ తర్వాత వస్తున్న సినిమా దేవర. పాన్ ఇండియా బాక్సాఫీస్ రికార్డులని రిపేర్ చేయడానికి దేవర సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. ఇందులో ఫస్ట్ పార్ట్ దేవర ఏప్రిల్ 5న రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతోంది. రిలీజ్ డేట్ ని లాక్ చేసిన తర్వాత మిస్ చేసే ప్రసక్తే లేదంటూ ఎన్టీఆర్ అండ్ కొరటాల శివ అగ్రెసివ్ గా దేవర షూటింగ్ ని చేస్తూనే […]
ముందు నుంచి అందరూ యాంటిసిపేట్ చేసినట్లే సలార్ ట్రైలర్ డిజిటల్ రికార్డ్స్ అన్ని బద్దలు చేసింది. 24 గంటల్లో అన్ని భాషల్లో కలిపి 106 మిలియన్ వ్యూస్ రాబట్టి టాప్ ప్లేస్‌లో ఉన్న కెజియఫ్ 2 రికార్డులను బ్రేక్ చేసేసింది సలార్. 24 గంటలు గడవకముందే 100 మిలియన్స్ వ్యూస్ టచ్ చేసిన సలార్ ట్రైలర్… 24 గంటల్లో 116 మిలియన్స్ వ్యూస్, 2.7 మిలియన్స్ లైక్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో ఇప్పటి వరకున్న […]
యంగ్ హీరో నితిన్ తన కొత్త సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ని అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నాడు. వక్కంతం వంశీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. డిసెంబర్ 8న ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమా రిలీజ్ కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో నితిన్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచాడు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేసి పాజిటివ్ బజ్ ని జనరేట్ చేసిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ టీమ్… ఫుల్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. ఇప్పటికే […]