సలార్ గురించి ఎలాంటి అప్డేట్ బయటికొచ్చిన సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. ఇప్పటి వరకు సలార్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్నా ప్రశాంత్ నీల్.. ఇప్పుడు ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగాడు. అందుకే.. ఒక్కొక్కటిగా సలార్ నుంచి కొన్ని షాకింగ్ సీక్రెట్స్ బయటపెడుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కథ ఇద్దరు స్నేహితుల గురించి అని హింట్ ఇచ్చేశాడు. ఇక ఇప్పుడు సలార్ గురించి ఇంకొన్ని విషయాలను వెల్లడించాడు. సలార్ సినిమా చేయాలనే ఆలోచన 15 ఏళ్ల […]
సలార్ సినిమాతో డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకి రానున్న ప్రశాంత్ నీల్… టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ఒక సినిమా చేయనున్నాడు. ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ మూవీ 2024 ఏప్రిల్ నుంచి షూటింగ్ కి వెళ్తుంది. NTR 31 అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ అయిన ఈ సినిమాని ప్రశాంత్ నీల్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్తున్నాడు. ప్రశాంత్ నీల్ సినిమాలు మామూలుగానే భారీగా ఉంటాయి ఇక డ్రీమ్ ప్రాజెక్ట్ […]
ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర నమోదైన రికార్డ్స్ కి ఎండ్ కార్డ్ వేసి, కొత్త బెంచ్ మార్క్ సెట్ చేయడానికి సలార్ వస్తుంది. రెబల్ స్టార్ ప్రభాస్-పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న ‘సలార్’ సినిమా డిసెంబర్న 22న ఆడియన్స్ ముందుకి రానుంది. ప్రస్తుతం రిలీజ్ కానున్న సినిమాల్లో సలార్ మైంటైన్ చేస్తున్న హైప్, ఏ ఇండియన్ సినిమాకి లేదు. ప్రభాస్ ఫేస్ కూడా రివీల్ చేయకుండా కట్ చేసిన గ్లిమ్ప్స్ కి 24 […]
దర్శక ధీరుడు రాజమౌళి రికార్డులని బ్రేక్ చెయ్యాలి అంటే రాజమౌళి సినిమానే రిలీజ్ అవ్వాలి. అలాంటిది రాజమౌళి బాక్సాఫీస్ లెక్కల్ని రెండో సినిమాతోనే టచ్ చేసాడు ప్రశాంత్ నీల్. KGF ఫ్రాంచైజ్ తో కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీని పాన్ ఇండియాకి పరిచయం చేసాడు ప్రశాంత్ నీల్. రాఖీ భాయ్ క్యారెక్టర్ ని ప్రశాంత్ నీల్ ప్రెజెంట్ చేసిన విధానం, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ బ్యాక్ డ్రాప్ ని ప్రశాంత్ నీల్ ఎలివేట్ చేసిన విధానానికి ప్రతి ఒక్కరు […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి చీఫ్ గెస్టులుగా వచ్చిన అనిమల్ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. బాలీవుడ్ వాళ్లకి ప్రీరిలీజ్ ఈవెంట్, ఫ్యాన్స్ మధ్యలో భారీ ఈవెంట్ లు లాంటివి అలవాటు లేదు. మీడియా ఇంటరాక్షన్స్, ఫ్యాన్స్ మీటింగ్ తప్ప ఒక భారీ ఈవెంట్ చేసి సినిమాని ప్రమోట్ చేయడం బాలీవుడ్ కి పెద్దగా తెలియదు. సౌత్ లో ఇది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా తెలుగులో ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా […]
బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్ రెండు వెయ్యి కోట్ల సినిమాలతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. 2023లో ఇప్పటికే పఠాన్, జవాన్ సినిమాలతో యాక్షన్ మోడ్ లో హిట్స్ కొట్టిన షారుఖ్… ఈసారి ఫన్ తో హిట్ కొట్టడానికి డంకీ సినిమాతో డిసెంబర్ 21న ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. డంకీ సినిమా హిట్ అయితే ఏడాదిలో మూడు హిట్స్ కొట్టిన ఏకైక స్టార్ హీరోగా షారుఖ్ ఖాన్ నిలుస్తాడు. ఇదిలా ఉంటే […]
ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ వార్ 2 సినిమా రిలీజ్ డేట్ ని లాక్ చేసింది యష్ రాజ్ ఫిల్మ్స్. YRF స్పై యూనివర్స్ లో భాగంగా రానున్న ఆరో సినిమాగా అనౌన్స్ అయిన వార్ 2 కాస్టింగ్ ఎన్టీఆర్ లిస్టులో ఎన్టీఆర్ చేరడంతో సడన్ గా ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కబీర్ సింగ్ గా హ్రితిక్ రోషన్, అతనికి అపోజిట్ లో ఎన్టీఆర్ నటిస్తున్నాడు అనగానే ఇండియా మొత్తం ఒక్కసారిగా వార్ 2 వైపు […]
హీరో నాని చాలా కూల్ గా సింపుల్ గా పక్కింటి కుర్రాడిలా ఉంటాడు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఫైర్ మోడ్ లో బీస్ట్ లా ఉంటాడు. ఇలాంటి రెండు వేరు వేరు ధృవాల్లాంటి నాని-సందీప్ రెడ్డి వంగ కలిస్తే ఆ కాంబినేషన్ ఫైర్ అండ్ వాటర్ లా ఉంటుంది. ఈ మాటని నిజం చేస్తూ నాని-సందీప్ రెడ్డి వంగ కలిసి ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేసారు. సందీప్ డైరెక్ట్ చేసిన అనిమల్ మూవీ డిసెంబర్ 1న […]
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమాలో కంప్లీట్ గా తన లుక్ మార్చి కొత్తగా కనిపించనున్న విశ్వక్ సేన్, గోదావరి యాసలో డైలాగులు చెప్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే డిసెంబర్ నెలలో రిలీజ్ అవుతుంది అనుకున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా వాయిదా పడింది. ఈ డిసెంబర్ నుంచి 2024 మార్చ్ […]
కింగ్ ఖాన్ షారుఖ్ సౌత్ సెన్సేషన్ అట్లీతో కలిసి చేసిన సినిమా ‘జవాన్’. నయనతార హీరోయిన్ గా నటించిన జవాన్ సినిమా షారుఖ్ కెరీర్ కే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అట్లీ కమర్షియల్ సినిమాకి సోషల్ కాజ్ కూడా కలపడంతో జవాన్ సినిమా మరింత మంది ఆడియన్స్ కి రీచ్ అయ్యింది. షారుఖ్ సినిమా నార్త్ లో హిట్ అవ్వడం, డబ్బులు కలెక్ట్ చేయడం మాములే కానీ సౌత్ లో ఎప్పుడూ చెప్పుకునే స్థాయిలో కలెక్ట్ […]