Guntur Kaaram: సెకండ్ సాంగ్ తో ప్రమోషన్స్ లో స్పీడ్ పెరగనుంది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ‘గుంటూరు కారం’. ప్రస్తుతం జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా జనవరి 12న గుంటూరు కారం రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన మాస్ స్ట్రైక్, దమ్ మసాలా సాంగ్ దుమ్మలులేపేశాయి. ఇక ఇప్పుడు వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి.. ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. డిసెంబర్ ఎండింగ్‌లో గుంటూరు కారం షూటింగ్ పూర్తి కానుందని తెలుస్తోంది. దీంతో సెకండ్ సింగిల్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం నితిన్ నటిస్తున్న ఎక్స్‌ట్రార్డీనరిమ్యాన్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.
Read Also: Tiger 3 : టైగర్ 3 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా… ‘గుంటూరుకారం’ నిర్మాత నాగవంశీని ట్విటర్ ద్వారా.. సెకండ్ సాంగ్ ఎప్పుడు విడుదల చేస్తున్నారు? ఇంతకీ అప్డేట్ ఎప్పుడు? మేం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.. అంటూ పోస్ట్ పెట్టాడు నితిన్. దానికి నిర్మాత నాగవంశీ స్పందిస్తూ ‘ఆ పనిలోనే ఉన్నాం నితిన్ స్వామి.. ఇంకో రెండు రోజుల్లో అద్భుతమైన వార్త చెబుతాం’ అంటూ రీ పోస్ట్ పెట్టారు. దీంతో రేపో మాపో గుంటూరు కారం నుంచి సెకండ్ సింగిల్ అప్డేట్ ఉండే ఛాన్స్ ఉంది. ఈ సాంగ్ పక్కా మాస్‌గా అభిమానులకు ఫుల్ కిక్క్ ఇచ్చేలా ఉంటుందని సమాచారం. ఇక్కడి నుంచి ప్రమోషన్స్ మరింత స్పీడప్ కానుంది. ఈ సినిమాను హారిక అండ్ హాసిని సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తుండగా.. యంగ్ బ్యూటీస్ శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరి గుంటూరు కారం ఎలా ఉంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!