యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ కొరటాల శివ చేస్తున్న సినిమా దేవర. రెండు పార్ట్స్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి మొదటిభాగం ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్ ని మాత్రమే దేవర నుంచి బయటకి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్. ఈ రెండు తప్ప దేవర నుంచి అఫీషియల్ గా చిన్న గ్లిమ్ప్స్ కూడా రిలీజ్ చెయ్యలేదు. షూటింగ్ అప్డేట్ ని మాత్రం […]
కంప్లీట్ యాక్టర్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ లేటెస్ట్ గా నటిస్తున్న సినిమా ‘మలైకొట్టే వలిబన్’. 2024 జనవరి 25న రిలీజ్ కానున్న ఈ సినిమాని లిజో జొస్ పెల్లిసరి డైరెక్ట్ చేస్తున్నాడు. మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలోనే ఆల్ టైం క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచిన జల్లికట్టు సినిమాని డైరెక్ట్ చేసిన లీజో జోస్ పెల్లిసరీని మోహన్ లాల్ పిలిచి మరీ సినిమా ఇచ్చాడు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా థ్రిల్లర్ అండ్ రెగ్యులర్ […]
డిసెంబర్ 22న ప్రభాస్, ప్రశాంత్ నీల్ చేయబోయే మాస్ జాతరకు శాంపిల్‌గా రీసెంట్‌గా ట్రైలర్ రిలీజ్ చేయగా రెస్పాన్స్ అదిరింది. ఇందులో ప్రభాస్‌కు ఇచ్చిన ఎలివేషన్ మామూలుగా లేదు. ఆ ఎలివేషన్ నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లడానికి… మరో పవర్ ఫుల్ ట్రైలర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 16న సలార్ సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. అయితే… ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ సలార్ ఫస్ట్ సింగిల్ విషయంలో మాత్రం క్లారిటీ రావడం […]
అనిమల్ సినిమా చూసిన ప్రతి ఒక్కరిని నచ్చిన విషయం చెప్పండి అడిగితే… అందరి నుంచి కామన్ గా వచ్చే ఆన్సర్ “భాభీ 2”. రష్మిక హీరోయిన్ గా నటించిన అనిమల్ సినిమా సెకండ్ హాఫ్ లో “త్రిప్తి దిమ్రి” ఎంట్రీ ఇచ్చింది. రణబీర్ కపూర్ కి త్రిప్తి దిమ్రికి మధ్య సూపర్ ట్రాక్ ని రాసాడు సందీప్ రెడ్డి వంగ. గ్లామర్, రొమాన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్న ట్రాక్ పడడంతో అనిమల్ సినిమా […]
దసరా సినిమాతో మాస్ మర్కెట్స్ లోకి ఎంటర్ అయిన నాని… వంద కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ కొట్టాడు. మాములుగా ఏ హీరో అయినా అయితే దసరా లాంటి కమర్షియల్ సక్సస్ తర్వాత మాస్ సినిమాల వైపు ట్రాక్ మార్చేస్తారు. నాని మాత్రం రొటీన్ గా చెయ్యకుండా మళ్లీ ఫీల్ గుడ్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. కొత్త దర్శకుడు శౌర్యవ్ తో హాయ్ నాన్న సినిమా చేసిన నాని, అన్ని సెంటర్స్ నుంచి పాజిటివ్ […]
న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న… ఈరోజు ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ ఫీల్ గుడ్ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. డెబ్యూ డైరెక్టర్ శౌర్యవ్ తెరకెక్కించిన ఈ సినిమాకి హేషం అబ్దుల్ వాహబ్ ఇచ్చిన మ్యూజిక్ బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలిచింది. ఈరోజు ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ సినిమాకి అన్ని సెంటర్స్ లో మార్నింగ్ షో కూడా పడిపోయింది. సోషల్ మీడియాలో హాయ్ నాన్న సినిమా చూసిన […]
అనిమల్ సినిమా నిడివి మూడు గంటల ఇరవై ఒక్క నిమిషం… ఇంత డ్యూరేషన్ ఉన్నా కూడా ఆడియన్స్ కి బాగా గుర్తుండి పోయే ఎపిసోడ్ బాబీ డియోల్ ఎంట్రీ. ఒకప్పటి స్టార్ హీరో బాబీ డియోల్ అనిమల్ సినిమాలో విలన్ గా నటించాడు. డైలాగ్స్ లేకుండా మూగ వాడిగా అబ్రార్ పాత్రలో నటించిన బాబీ డియోల్ ఆడియన్స్ లవ్ ని సొంతం చేసుకున్నాడు. తెరపై కనిపించింది కాసేపే గట్టిగా మాట్లాడితే అయిదారు నిముషాలు మాత్రమే కానీ బాబీ […]
న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హాయ్ నాన్న’. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా కొత్త డైరెక్టర్ శౌర్యవ్ తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 7న రిలీజ్ కానుంది అంటే మరి కొన్ని గంటల్లో హాయ్ నాన్న సినిమా ఆడియన్స్ ముందుకి రానుంది. హాయ్ నాన్న సినిమా నుంచి వచ్చిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. సాంగ్స్, టీజర్, ట్రైలర్ హాయ్ నాన్న సినిమాపై అంచనాలు పెంచాయి. హాయ్ నాన్న సినిమా […]
సందీప్ రెడ్డి వంగ, రణబీర్ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన అనిమల్ సినిమా బాక్సాఫీస్ దగ్గర వర్కింగ్ డే/వీకెండ్ అనే తేడా లేకుండా కలెక్షన్స్ ని రాబడుతుంది. టెస్టింగ్ పీరియడ్ అయిన మండే రోజున కూడా అనిమల్ సినిమా 40 కోట్లు రాబట్టింది అంటే అనిమల్ ఏ రేంజులో ర్యాంపేజ్ ని క్రియేట్ చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. అనిమల్ సినిమాలో రణబీర్ కపూర్ యాక్టింగ్ కి ఎంత పేరొచ్చిందో విలన్ గా నటించిన బాబీ డియోల్ కి […]
కింగ్ నాగార్జున నటిస్తున్న 99వ సినిమా ‘నా సామి రంగ’. నాగార్జున బర్త్ డే రోజున అనౌన్స్ అయిన ఈ మూవీ ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. సంక్రాంతి రిలీజ్ టార్గెట్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే 80% కంప్లీట్ అయ్యింది. ఖోరియోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ విజయ్ బిన్నీ మాస్టర్ నాగార్జునని కంప్లీట్ మాస్ లుక్ లో చూపించడానికి రెడీ అయ్యాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్న […]