Natural Stars: ఇద్దరు మహానటుల సంగమం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్స్ ఉంటారు, యాక్టర్స్ ఉంటారు… అతి తక్కువ మంది మాత్రమే స్టార్ యాక్టర్స్ అవుతారు. ఈ హీరోలు యాక్టింగ్ స్కిల్స్ ఉండి స్టార్ హీరో ఇమేజ్ ని మైంటైన్ చేసే వాళ్లు. ఇలాంటి మోస్ట్ టాలెంటెడ్ స్టార్స్ లో నాని-నానిలు టాప్ లిస్టులో ఉంటారు. నాని చాలా న్యాచురల్ గా పక్కింటి కుర్రాడిలా కనిపిస్తూ సినిమాలు చేస్తుంటాడు. అందుకే నానిని ఎక్కువ మంది ఓన్ చేసుకోగలుగుతారు. కామన్ మ్యాన్ ఒక ఎమోషన్ కి ఎలా రెస్పాండ్ అవుతాడో నాని అచ్చం అలానే యాక్ట్ చేస్తాడు. ఈ కారణంగానే నానిని న్యాచురల్ స్టార్ అంటారు. ఎన్టీఆర్ గురించి చెప్పాల్సి వస్తే యాక్టింగ్ అనే పదానికే మారుపేరు లాంటోడు. ఏ క్యారెక్టర్ ని ఇచ్చినా కన్విక్షన్ తో పోట్రె చేయడం ఎన్టీఆర్ స్టైల్. నటనతో ఎన్టీఆర్ అద్భుతాలు చేసి చూపించగలడు. రాజమౌళి లాంటి దర్శకుడు ఎన్టీఆర్ కనురెప్పపై కెమెరా పెట్టినా నటించగలడు అని చెప్పాడు అంటే ఎన్టీఆర్ నటన ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు.
ఇలాంటి ఇద్దరు స్టార్ యాక్టర్స్ ఒకటే ఫ్రేమ్ లో కనిపిస్తే మస్త్ మజా ఉంటుంది. అలాంటి మజానే ఎన్టీఆర్ ఫాన్స్ అండ్ తన ఫ్యాన్స్ కి ఒకేసారి ఇచ్చాడు నాని. హాయ్ నాన్న ప్రమోషన్స్ లో భాగంగా #ASKNani ఫ్యాన్స్ ఇంటరాక్షన్ జరిగింది. ఇందులో ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ “మీది తారక్ అన్నది అన్ సీన్ పిక్ రివీల్ చెయ్యండి” అని అడగడంతో నాని… “ఇది ఓకే నా” అంటూ నాని-ఎన్టీఆర్ ఉన్న ఫోటోలో పోస్ట్ చేసాడు. ఇది పోస్ట్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ జరిగిన ఒక పార్టీలో ఎన్టీఆర్-నాని కలిసి దిగిన పిక్. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరు గొప్ప నటులు ఒకటే ఫొటోలో ఉన్నారు అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్-నాని ఫ్యాన్స్ ఈ ఫోటోని వైరల్ చేస్తున్నారు.
Also Read
- The Paradise: నాని 'ది ప్యారడైజ్' టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
- Ramayana : 'జై జై రామ్' పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
- Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
- The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న 'ఏష నాగుల' సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
Idhi ok aa ? 🙂#AskNani #HiNanna https://t.co/3yyBPAXCMx pic.twitter.com/f4G2fxijvt
— Nani (@NameisNani) December 4, 2023
తాజావార్తలు
-
TGTET ఇన్సర్వీస్ కీ విడుదల.. అభ్యంతరాలకు ఇదే చివరి ఛాన్స్.!
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
-
Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
-
Tarique Rahman: బ్రిక్స్కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?