మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణల సంక్రాంతి బాక్సాఫీస్ ఫైట్ కి రంగం సిద్ధమవుతోంది. ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’ సినిమాలతో మెగా నందమూరి అభిమానులు హిట్ మేము కొడతాం అంటే మేము కొడతాం అంటూ పోటి పడుతున్నారు. మూడున్నర దశాబ్దాలుగా జరుగుతున్న ఈ బాక్సాఫీస్ రైవల్రీని పక్కన పెట్టి చిరు, బాలయ్యలని ఒకే వేదికపై చూడాలని ఎంతో మంది సినీ అభిమానులు కోరుకుంటూ ఉంటారు. మాస్ కి డెమీ గాడ్స్ లాంటి ఈ ఇద్దరు […]
ఒటీటీల ప్రభావం ఎక్కువ అయ్యాకా కోర్ట్ రూమ్ డ్రామా, థ్రిల్లర్ సినిమాలు చాలా ఎక్కువ వస్తున్నాయి. వంద సినిమాలు రిలీజ్ అయితే అందులో ఒకటో రెండో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే రేంజులో ఉంటాయి. మిగిలిన సినిమాలన్నీ చాలా తక్కువ బడ్జట్ లో చుట్టేసే సినిమాలే కనిపిస్తుంటాయి. అయితే అతితక్కువ సినిమాలు మాత్రమే ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసేలా ఉంటాయి. ఈ కోవలోకే వచ్చేలా ఉంది ‘ముఖచిత్రం’ సినిమా. ‘కలర్ ఫోటో’ డైరెక్టర్ సందీప్ రాజ్ కథ […]
ఆడియన్స్ కి ఒక కొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన ఏ సినిమా అయినా సూపర్ హిట్ అవుతుంది. ఆర్ ఆర్ ఆర్ నుంచి KGF 2 వరకూ ప్రతి దర్శకుడు ఫాలో అయిన విషయం ఇదే. ఈ కోవలోనే రిలీజ్ అయ్యి సినీ అభిమానులకి విజువల్ ట్రీట్ ఇచ్చిన సినిమా ‘కాంతార’. రిషబ్ శెట్టి హీరోగా నటించిన ఈ సినిమా 16 కోట్ల బడ్జట్ తో తెరకెక్కి, 400 కోట్లు రాబట్టింది. ముందుగా కన్నడకే పరిమితం అయిన […]
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హిట్ కొట్టి కొన్ని సంవత్సరాలు అయ్యింది. హిట్ కాదు షారుఖ్ సినిమా రిలీజ్ అయ్యే నాలుగున్నర ఏళ్లు అవుతోంది. 2018లో వచ్చిన ‘జీరో సినిమా’ తర్వాత షారుఖ్ నుంచి ఇప్పటివరకూ ఒక్క ఫుల్ లెంగ్త్ సినిమా రిలీజ్ కాలేదు. లాల్ సింగ్ చడ్డా, బ్రహ్మాస్త్ర పార్ట్ వన్, రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ లాంటి సినిమాల్లో షారుఖ్ చిన్న క్యామియో ప్లే చేశాడు కానీ అవన్నీ షారుఖ్ ఫాన్స్ ని సంతోషపరిచే […]
‘ఖిలాడి’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలతో కాస్త నిరాశపరచిన మాస్ మహారాజ రవితేజ ఈసారి ఎలా అయిన హిట్ కొట్టాలని చేస్తున్న సినిమా ‘ధమాకా’. త్రినాథ్ రావు నక్కిన డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో రవితేజ తన ట్రేడ్ మార్క్ ఎనేర్జితో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. ఇప్పటికే ధమాకా నుంచి బయటకి వచ్చిన సాంగ్స్ మరియు టీజర్ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ని రాబట్టాయి. దీంతో ధమాకా మూవీతో కంబ్యాక్ ఇస్తాడనే నమ్మకం అందరిలోనూ కలిగింది. రవితేజలోని […]
థ్రిల్లర్ సినిమాలకి ఉండాల్సిన ప్రధాన లక్షణం సస్పెన్స్ ఎలిమెంట్ ని క్లామక్స్ వరకూ హోల్డ్ చేయడం. ఆ సస్పెన్స్ ని ఎంత వరకూ రివీల్ చేయకుండా కాపాడుకుంటూ వస్తే, ఆడియన్స్ అంతగా సినిమాకి కనెక్ట్ అవుతూ ఉంటాడు. ఎప్పుడైతే క్లైమాక్స్ రివీల్ అయ్యిందో అక్కడి నుంచి ఆడియన్స్ కి ఇక సినిమా అయిపోయిందిలే అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. సస్పెన్స్ రివేల్ అయిన కాసేపటికే ఆ సినిమా ఎండ్ అయిపోవాలి అప్పుడు సినిమా చూసిన ప్రేక్షకుడు లాగ్ ఫీల్ […]
మూడున్నర దశాబ్దాలుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టాప్ హీరోలుగా ఉన్న స్టార్స్ ‘చిరంజీవి’, ‘బాలకృష్ణ’. సినిమాల రిజల్ట్స్ కి అతీతంగా ఫాన్స్ ని సంపాదించుకున్న ఈ ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ దగ్గర ఎదురుపడితే అదో చిన్న సైజ్ యుద్ధంలా ఉంటుంది. ‘ఎల్-క్లాసికో’ లాంటి ఈ బాక్సాఫీస్ క్లాష్ ని మెగా నందమూరి అభిమానులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఇప్పటివరకు 15 సార్లు జరిగిన ఈ బాక్సాఫీస్ వార్, 2017లో చివరిసారి జరిగింది. 2017లో చిరు నటించిన ‘ఖైదీ […]
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ‘వారిసు’ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నాను అని చెప్పగానే, డబ్బింగ్ సినిమాలకి థియేటర్స్ తక్కువ ఇచ్చి మన సినిమాలకి ఎక్కువ థియేటర్స్ ఇవ్వాలనే గొడవ మొదలయ్యింది. ఈ గొడవని పట్టించుకోకుండా ‘వారిసు/వారసుడు’ ప్రమోషన్స్ ని చేసుకుంటూ వెళ్తున్న దిల్ రాజు. ఎవరు ఏమనుకున్నా సరే ‘వారిసు’ సినిమాని సంక్రాంతికే రిలీజ్ చేస్తానన్న దిల్ రాజు, అనుకున్నంత పనీ చేశాడు. ‘వారిసు’ సినిమాని జనవరి 12న ప్రేక్షకుల ముందుకి తెస్తున్నట్లు అఫీషియల్ గా […]
‘అన్ స్టాపపబుల్ టాక్ షో’తో నందమూరి బాలకృష్ణ పైన ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు బాలయ్య అంటే కోపం ఎక్కువ, ఫాన్స్ ని కొడతాడు అనే మాటలు వినిపించేవి. ఇప్పుడు బాలయ్య అంటే ఫన్, ఎనర్జీ, జోష్ అనే మాటలు వినిపిస్తున్నాయి. బాలయ్య ఇమేజ్ ని పూర్తిగా మార్చేసిన ‘అన్ స్టాపపబుల్ షో’లో బాలయ్యని చూసిన వాళ్లు హోస్ట్ గా దుమ్ము లేపుతున్నాడు అనకుండా ఉండలేరు. ఇండియాలోనే బెస్ట్ టాక్ షోగా పేరు తెచ్చుకున్న ‘అన్ స్టాపపబుల్’ […]
‘పుష్ప ది రైజ్ సినిమా’తో పాన్ ఇండియా హిట్ కొట్టిన అల్లు అర్జున్, ఇప్పుడు రష్యాలో కూడా తన హవా చూపించడానికి బయలుదేరాడు. సినీ అభిమానులంతా ‘పుష్ప ది రూల్’ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తుంటే, ‘పుష్ప పార్ట్ 1’ని రష్యాలో రిలీజ్ చేస్తున్నాం అంటూ మైత్రి మూవీ మేకర్స్ అందరికీ స్వీట్ షాక్ ఇచ్చారు. ఈ షాక్ నుంచి తేరుకునే లోపు, రష్యన్ భాషలో ట్రైలర్ ని కూడా విడుదల చేశారు. డిసెంబర్ […]