ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో విశ్వక్ సేన్ కి ఒక స్పెషాలిటీ ఉంది. ఏ యంగ్ హీరోకి లేని ఫిల్మోగ్రఫీ విశ్వక్ సేన్ సొంతం. ‘ఫలక్ నామా దాస్’ సినిమాతో మాస్ కుర్రాడిగా కనిపించిన విశ్వక్, ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలో యూత్ కి కనెక్ట్ అయ్యే రోల్ చేశాడు. ‘హిట్’ సినిమాలో పోలిస్ పాత్ర చేసిన విశ్వక్, చాలా వేరియేషణ్ చూపించాడు. ఆ తర్వాత ‘పాగల్’ సినిమాలో లవర్ బాయ్ గా కనిపించిన విశ్వక్, నేను […]
ఒక భాషలో హిట్ అయిన ఒక సినిమాని ఇతర భాషల్లో రీమేకులు చేయడం మాములే. అయితే కొన్ని సినిమాలని మాత్రం రీమేక్ చేయకుండా అలానే వదిలేయాలి లేదా డబ్ చేసి అయిన రిలీజ్ చేయాలి. పొరపాటున రీమేక్ చేస్తే, ఆ మ్యాజిక్ రిపీట్ కాలేదు అనే విమర్శలు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి ఒక రీమేక్ చేయకూడని సినిమానే ‘అఖండ’. నటసింహం నందమూరి బాలకృష్ణ, ఊర మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన ‘అఖండ’ […]
నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా మారి ‘అన్ స్టాపపబుల్ షో’ని సూపర్బ్ గా రన్ చేస్తున్నాడు. ఇప్పటికే సీజన్ 1 కంప్లీట్ చేసుకున్న ఈ షో సీజన్ 2 ఇటివలే స్టార్ట్ అయ్యింది. యంగ్ హీరోస్ నుంచి స్టార్ హీరోస్ మరియు డైరెక్టర్స్ వరకూ అందరినీ తన షోకి పిలిచి, ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తున్న బాలయ్యతో ప్రభాస్ కలవనున్నాడు అనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్ బయట షోస్ కి పెద్దగా రాడు […]
కేవలం అనౌన్స్మెంట్ తోనే ఇండియాని షేక్ చేసిన సినిమా ఏదైనా ఉందా అంటే అది ‘సలార్’మాత్రమే. KGF సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసిన ప్రశాంత్ నీల్, ఇండియన్ బాక్సాఫీస్ కే ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిన బాహుబలి ప్రభాస్ కలిసి ఒక సినిమా చేస్తున్నారు అనగానే, ఆ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అంచనాలకి తగ్గట్లే మేకర్స్ సలార్ సినిమాని అనౌన్స్ చేశారు. “An […]
‘హిట్ ఫ్రాంచైజ్’లో భాగంగా ఇప్పటికే ‘హిట్ ఫస్ట్ కేస్’ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయ్యింది. ఈ ఫ్రాంచైజ్ నుంచి సెకండ్ పార్ట్ గా ‘హిట్ సెకండ్ కేస్’ రూపొందింది. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేసి హిట్ కొడుతున్న అడవి శేష్ నటించిన ఈ ‘హిట్ సెకండ్ కేస్’ సినిమాని హీరో నాని మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించాడు. రిలీజ్ డేట్ దెగ్గర పడే కొద్ది ప్రమోషన్స్ లో వేగం పెంచిన చిత్ర యూనిట్ టీజర్, […]
అడవి శేష్, మీనాక్షీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ ‘హిట్ 2’. నాని ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ ‘హిట్ ఫ్రాంచైజ్’ లో భాగంగా తెరకెక్కి డిసెంబర్ 2న ఆడియన్స్ ముందుకి వచ్చింది. థ్రిల్లర్ సినిమాకి ఉండాల్సిన ప్రధాన లక్షణం ఆ సినిమాలో వీలైనన్ని ములుపు ఉండేలా చూసుకోవడం. అలానే థ్రిల్లర్ జానర్ ప్రేక్షకులకి ఉండాల్సిన ప్రధాన లక్షణం ఆ సినిమాలో ఉన్న ట్విస్ట్ లని బయటకి చెప్పక పోవడం, ఒకవేళ రివ్యూ ఇవ్వాల్సి వచ్చినా […]
అడివి శేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘హిట్ 2’. ‘హిట్ ఫ్రాంచైజ్’ నుంచి వచ్చిన ఈ పార్ట్ 2 రిలీజ్ కి ముందే మంచి అంచనాలని క్రియేట్ చేసింది. థ్రిల్లర్ సినిమాలకి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది, అలాంటిది అడవి శేష్ నటిస్తున్న థ్రిల్లర్ అంటే ఆడియన్స్ ఇంకెన్ని అంచనాలు పెట్టుకోని థియేటర్స్ కి వస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్ కి వచ్చే ఆడియన్స్ ని మెప్పించడం చాలా కష్టమైన […]
జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన సినిమా అవతార్ (Avatar) సినిమాకి సీక్వెల్ గా వస్తున్న చిత్రం ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్'(Avatar: the way of water). ప్రపంచ సినీ అభిమానులని ఒక కొత్త లోకంలోకి తీసుకోని వెళ్లడానికి ‘అవతార్ 2’ డిసెంబర్ 16న విడుదల కానుంది. ప్రస్తుతం ప్రపంచ సినీ అభిమానులందరూ ఎదురుచూస్తున్న ఒకే ఒక్క సినిమా ‘అవతార్ 2’ అంటే ఈ మూవీపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఈ మూవీ […]
బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతున్నాడు. బయోపిక్ సినిమాలు, రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తో తెరకెక్కే సినిమాలు చేస్తున్న విక్కీ కౌశల్ ఇప్పటికే ‘ఉరి’, ‘సర్దార్ ఉద్ధమ్’ లాంటి చిత్రాలతో మంచి విజయాలు అందుకున్నాడు. మరో బ్లాక్ బస్టర్ కొట్టడానికి, నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ 1న ఆడియన్స్ ముందుకి వస్తాను అంటూ విక్కీ కౌశల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. విక్కీ ప్రస్తుతం నటిస్తున్న ‘సామ్ బహదూర్’ సినిమా […]
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఏ హీరోతో సినిమా చేసినా కామన్ గా ఉండే పాయింట్స్ కొన్ని ఉంటాయి. హీరో స్మోక్ చేయడు, విలన్ చనిపోడు, పురాణాల రిఫరెన్స్ ఉంటుంది, హీరోయిన్ కి ఎదో ఒక వీక్నెస్ ఉంటుంది. వీటితో పాటు కామన్ గా ఉండే మరో పాయింట్, త్రివిక్రమ్ సినిమా టైటిల్. ‘అ’తో మొదలయ్యే పేర్లని టైటిల్స్ గా పెట్టడం త్రివిక్రమ్ కి అలవాటైన పని. అతడు, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, అ ఆ, అరవింద సమేత […]