బాలీవుడ్ నెక్స్ట్ జనరేషన్ సూపర్ స్టార్ అనే పేరు తెచ్చుకున్న హీరో ‘రణవీర్ సింగ్’. కమర్షియల్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్న దర్శకుడు ‘రోహిత్ శెట్టి’. ఈ ఇద్దరి కలయికలో ఇప్పటికే ‘సింబా’ సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత రోహిత్ శెట్టి డైరెక్ట్ చేసిన ‘సూర్యవన్షీ’ సినిమాలో కూడా రణవీర్ సింగ్ ఒక స్పెషల్ క్యామియో ప్లే చేసి అట్రాక్ట్ చేశాడు. రణవీర్ సింగ్ ఎనర్జీకి, రోహిత్ శెట్టి స్టైల్ ఆఫ్ […]
‘హిట్ ఫ్రాంచైజ్’ నుంచి ‘హిట్ 2’ రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అడవి శేష్ హీరోగా నటించిన ఈ మూవీ క్లైమాక్స్ లో ‘హిట్ 3’ హీరోని చూపిస్తామని ప్రమోషన్స్ లో చెప్పిన చిత్ర యూనిట్, ‘హిట్ 3’లో ‘నాని’ హీరోగా ఉంటాడు అని రివీల్ చేశారు. ‘హిట్ 2’ క్లైమాక్స్ లో వచ్చిన ఈ సీన్, నాని ఫాన్స్ లో జోష్ నింపింది. ఈ ఊహించని సర్ప్రైజ్ తో ఆడియన్స్ ని థ్రిల్ చేయాలనుకున్న […]
ఒక క్లాసిక్ సినిమా తీసిన దర్శకుడి నుంచి మరో సినిమా వస్తుంది అంటే ఆడియన్స్ చాలా అంచనాలతో థియేటర్స్ కి వస్తారు. మరో క్లాసిక్ ఇస్తాడేమో అని ఆశ పడతారు. అయితే అన్ని సార్లు అనుకున్నట్లు అవ్వకపోవచ్చు, క్లాసిక్ హిట్ ఇచ్చిన వాళ్లు కూడా నిరాశపరుస్తారు అని నిరూపించాడు ‘ఆల్ఫనోస్ పుత్రెన్'(Alphonse Puthren). తెలుగు యూత్ ని మలయాళ సినిమాలని చూసేలా చేసిన మూవీ ‘ప్రేమమ్’. నివిన్ పౌలీ, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ […]
దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వారిసు’. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ నిర్మాణంలో వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ‘వారిసు’ మూవీ తెలుగులో ‘వారిసుడు’ పేరుతో రిలీజ్ కానుంది. సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి రానున్న ‘వారిసు’ సినిమా ప్రమోషన్స్ ని మొదలుపెట్టిన చిత్ర యూనిట్, సాంగ్స్ ని రిలీజ్ చేస్తూ విజయ్ ఫాన్స్ లో జోష్ నింపుతున్నారు. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న వారిసు సినిమా నుంచి ఇప్పటికే ‘రంజితమే’ సాంగ్ రిలీజ్ అయ్యి తెలుగు తమిళ […]
‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా రిలీజ్ సమయంలో, బ్రింగింగ్ బ్యాక్ ది గ్లోరీ ఆఫ్ ఇండియన్ సినిమా అని ఏ టైంలో చెప్పాడో తెలియదు కానీ అప్పటినుంచి ‘ఇండియన్ సినిమా’ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. ప్రస్తుతం వరల్డ్ సినిమాలో జపాన్ నుంచి అమెరికా వరకూ వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు ‘రాజమౌళి’, ఒకే ఒక్క సినిమా ‘ఆర్ ఆర్ ఆర్’. రామ్ భీమ్ గా చరణ్ ఎన్టీఆర్ మెస్మరైజ్ చేసే పెర్ఫార్మెన్స్, పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ ఎమోషన్స్ […]
SS Rajamouli Bags Newyork Film Critic Circle Best Director Award ఇండియన్ సినిమా గ్లోరీని వరల్డ్ ఆడియన్స్ కి పరిచయం చేసిన దర్శకుడు రాజమౌళి. దర్శక ధీరుడిగా పేరు తెచ్చుకున్న జక్కన్న, ఆర్ ఆర్ ఆర్ సినిమాతో సంచలనాలు నమోదు చేస్తున్నాడు. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 1200 కోట్లు రాబట్టిన ఈ మూవీ, ఆ తర్వాత ఒటీటీలో రిలీజ్ అయ్యి వెస్ట్ కంట్రీస్ లో సునామీ సృష్టిస్తోంది. ఒక ఇండియన్ సినిమాని వెస్ట్ ఆడియన్స్ […]
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పేరుని టాప్ ట్రెండింగ్ లో పెడుతున్నారు మెగా ఫాన్స్. #RamCharanTo LeadIndianCinema #FutureOfYoungIndiaRC అనే హాష్ టాగ్స్ క్రియేట్ చేసి ట్విట్టర్ ని షేక్ చేస్తున్నారు. ఉన్నపళంగా మెగా అభిమానులు జోష్ లోకి కారణం ఎంటా అని చూస్తే, చరణ్ కి ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా ఇన్ ఎంటర్టైన్మెంట్(Future of Young India in Entertainment Award to Charan) అవార్డ్ లభించింది. ఆర్ ఆర్ ఆర్ తర్వాత […]
దర్శక ధీరుడు రాజమౌళిని ఎప్పుడు ఎవరు కదిలించినా “నాకు ఇండియానా జోన్స్ లాంటి సినిమాలు ఇష్టం, అలాంటి అడ్వెంచర్ సినిమాలు చేయలనిపిస్తూ ఉంటుంది. మహేశ్ బాబుతో నేను చేయబోయే సినిమా ఇండియానా జోన్స్ స్టైల్ లో ఉంటుంది” అని చెప్తూ ఉంటాడు. ఆయన మాటల్లో ‘ఇండియానా జోన్స్’ వినిపించే అంతగా మరే సినిమా పేరు వినిపించదు. అంతలా జక్కన్నని మెప్పించిన ‘ఇండియానా జోన్స్’ సినిమాలో ఏముంటుంది అనేది తెలియాలి అంటే 2023 జూన్ 30న థియేటర్స్ కి […]
జనసేనాని పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా మారి మళ్లీ సినిమా షూటింగ్ మొదలుపెట్టాడు. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా చేస్తున్న పవన్, ఈ మూవీ కొత్త షెడ్యూల్ కోసం సెట్స్ పైకి వచ్చాడు. 17వ శతాబ్దపు పీరియాడిక్ వార్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీ సెట్స్ నుంచి పవన్ కళ్యాణ్ బైక్ నడుపుతున్న ఫోటోలు లీక్ అయ్యి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అదేంటి […]
తెలుగు మలయాళ ‘దృశ్యం సీరీస్’ ఒటీటీకే పరిమితం అయితే హిందీలో మాత్రం అద్భుతమైన కలెక్షన్స్ ని రాబడుతున్నాయి. అజయ్ దేవగన్ నటించిన ఈ హిందీ సీరీస్ లో భాగంగా మొదటి ‘దృశ్యం’ సినిమా 2015లో థియేటర్స్ లోకి వచ్చి దాదాపు 150 కోట్లు రాబట్టింది. ఒక రీమేక్ సినిమా, అది కూడా అప్పటికే నాలుగు భాషల్లో రీమేక్ అయిన మూవీ ఈ రేంజులో కలెక్షన్స్ ని రాబడుతుందాని ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అయ్యారు. అంతటి హిట్ […]