Shiva Kranthi
Author- NTV Telugu-
Yashoda: ఇక ‘యశోద’ సినిమాలో అది కనపడదు
సమంతా నటించిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘యశోద’. ఇటివలే థియేటర్స్ లో విడుదలై మంచి టాక్ ని రాబట్టిన ఈ మూవీ, ఫస్ట్ వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ రీచ్ అయ్యింది. సర్రోగసీ కాన్సెప్ట్ పైన రూపొందిన ఈ మూవీ ప్రదర్శన ఆపేయాలంటూ ‘ఈవా’ హాస్పిటల్ వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ హాస్పిటల్ పేరుని సినిమాలో వాడారు, తమ బ్రాండ్ ని కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయి అంటూ ‘ఈవా’ హాస్పిటల్ యాజమాన్యం కోర్ట్ ని […] -
Prabhas: కృతి సనన్ కి ప్రభాస్ అప్పుడే ప్రపోజ్ చేశాడా?
ఇండియాస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ హీరోయిన్ ‘కృతి సనన్’ రిలేషన్ లో ఉన్నారనే వార్త చాలా రోజులుగా వినిపిస్తూనే ఉంది. ఈ మాటని నిజం చేస్తూ హీరో ‘వరుణ్ ధావన్’ రీసెంట్ గా కృతి సనన్ మనుసులో ఉన్న హీరో ప్రస్తుతం ‘దీపిక’తో షూటింగ్ చేస్తున్నాడు అనే హింట్ ఇచ్చాడు. దీంతో ప్రభాస్, కృతి సనన్ ప్రేమలో ఉన్నారు అనే మాట నిజమని చాలా మంది నమ్ముతున్నారు. ఎవరు ఏ మాట్లాడినా కృతి, […] -
Manisharma: ఆచార్య బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మార్చింది ‘కొరటాల శివ’
మెలోడి బ్రహ్మగా తెలుగు సంగీత ప్రియులతో పిలిపించుకున్న మణిశర్మ, ఒక సినిమాకి మ్యూజిక్ ఇస్తున్నాడు అంటే అందులోని పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంటాయి అనే నమ్మకం అందరికీ ఉంటుంది. సమరసింహా రెడ్డి, ఇంద్ర, నరసింహనాయుడు, పోకిరి లాంటి మాస్ సినిమాల్లో మణిశర్మ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆ సినిమాలకే ప్రాణం పోసింది. హీరో ఎలివేషన్ సీన్ పడుతుంది అంటే చాలు మణిశర్మ థియేటర్ మొత్తం ఊగిపోయే రేంజులో బీజీఎం కొడతాడు. ప్రతి హీరోకి సూపర్బ్ […] -
Pushpa The Rise: ‘తగ్గేదే లే’ డైలాగ్‌ను రష్యా భాషలో విన్నారా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప ది రైజ్’ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టాడు. ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్’, ‘నీ అవ్వ తగ్గదే లే’, ‘పార్టీ లేదా పుష్ప’ లాంటి డైలాగ్స్ ఇండియా వైడ్ ఒక ట్రెండ్ ని సెట్ చేశాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ మ్యానరిజమ్స్ ని వార్నర్ నుంచి బాలీవుడ్ హీరోల వరకూ ప్రతి ఒక్కరూ ఇమిటేట్ చేశారు. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ‘పుష్ప ది రైజ్’ సినిమాని […] -
Varisu: రంజితమే తెలుగు వర్షన్ వచ్చేస్తోంది..!!
Varisu: దళపతి విజయ్ నటిస్తున్న త్రిభాషా చిత్రం ‘వారిసు/వారసుడు’. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీని వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నాడు. సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అవనున్న ఈ మూవీ ప్రమోషన్స్ కి మొదలుపెట్టిన చిత్ర యూనిట్, ‘వారిసు’ సినిమా నుంచి ‘రంజితమే’ సాంగ్ ని రిలీజ్ చేశారు. తమన్ కంపోజ్ చేసిన ఈ పాట ఇప్పటివరకు 70 మిలియన్ వ్యూస్ రాబట్టి చార్ట్ బస్టర్ అయ్యింది. అయితే ‘వారిసు’ సినిమా తెలుగులో కూడా రిలీజ్ […] -
RC 16: టెంపర్ తర్వాత ఎన్టీఆర్ రిజక్ట్ చేసిన సినిమా హిట్ అవ్వలేదు
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, బుచ్చిబాబుతో #RC16 అనౌన్స్ చేయగానే సోషల్ మీడియాలో మెగా నందమూరి అభిమానులు మధ్య కొత్త చర్చ మొదలయ్యింది. తారక్ అభిమానులు ‘టెంపర్’ తర్వాత ఎన్టీఆర్ రిజక్ట్ చేసిన ఏ సినిమా హిట్ అవ్వలేదు అంటుంటే, దీనికి ఉదాహరణగా ‘లై’, ‘లైగర్’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’, సినిమాల పేర్లు చెప్తున్నారు. నిజానికి నందమూరి అభిమానులు చెప్తున్నట్లు టెంపర్ మూవీ వరకూ ఒకలా ఉన్న ఎన్టీఆర్ గ్రాఫ్ టెంపర్ […] -
SSMB 29: రాజమౌళి మహేశ్ సినిమా విషయంలో అది మాత్రం గ్యారెంటీ
ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్ లో ఒక సినిమా అనౌన్స్ అయ్యింది. ఆర్ ఆర్ ఆర్ తర్వాత రాజమౌళి చేయనున్న ఈ సినిమాపై ఇప్పటికీ ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలు మరింత పెరిగేలా మహేశ్ తో తాను ‘గ్లోబ్ ట్రాటింగ్’ సినిమా చేస్తున్నానని చెప్పాడు రాజమౌళి. ఇండియానా జోన్స్ స్టైల్ లో ఉండే సినిమాని ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో చేస్తున్నానని జక్కన చెప్పి, ఈసారీ తాను […] -
Kashmir Files: అదో వల్గర్, ప్రాపగాండా సినిమా ‘ఇఫ్ఫీ’ జ్యూరీ సంచలన వ్యాఖలు…
కాశ్మీర్ పండిట్స్ పై కాశ్మీర్ లో జరిగిన ‘జెనోసైడ్’ కథాంశంతో తెరకెక్కిన సినిమా ‘కాశ్మీర్ ఫైల్స్’. వివేక్ అగ్నిహోత్రి డైరెక్ట్ చేసిన ఈ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి కాంప్లిమెంట్స్ మరియు కామెంట్స్ ని సమానంగా ఫేస్ చేస్తోంది. ఒక వర్గానికి మద్దతుగా ఉందని కొందరు కామెంట్స్ చేస్తుంటే, హేట్ ప్రాపగాండాని సృష్టిస్తున్నారని మరి కొందరు అన్నారు. పండిట్స్ ని జరిగింది ప్రపంచానికి తెలిసేలా చేశారని హిందుత్వ వాదులు అంటున్న మాట. ఈ సపోర్ట్ చేస్తున్న మరియు […] -
Dil Raju: స్టార్ ప్రొడ్యూసర్ చెప్పిన ఆ నైజాం హీరో ఎవరు?
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా, ఎన్నో సినిమాలకి డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజుకి ఉన్న ఇమేజ్ వేరు. స్టార్ కాంబినేషన్స్ తో సినిమాలు, ఫ్యామిలీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే సినిమలు ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే దిల్ రాజు ఇటివలే కాలంలో నెగటివ్ కామెంట్స్ ఫేస్ చేస్తున్నారు. దళపతి విజయ్ తో దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ‘వారిసు’ సినిమానే ఇందుకు కారణంగా నిలుస్తోంది. సంక్రాంతి, దసరా సీజన్ లాంటి సమయాల్లో తెలుగు సినిమాలకే […] -
HIT 2: ఈ సినిమాలో ఉన్న సర్‌ప్రైజ్ హీరో ఎవరు?
అడవి శేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హిట్ 2’. ‘హిట్’ సీరీస్ లో భాగంగా తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకి రానుంది. టీజర్, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచిన చిత్ర యూనిట్ ‘హిట్ 2′ ప్రీరిలీజ్ ఈవెంట్ ని ఘనంగా చేశారు. ఈ ఈవెంట్ కి దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా వచ్చి, చిత్ర యూనిట్ ని అభినందించాడు.’హిట్ 2’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి మెయిన్ హైలైట్ గా […]
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్‌తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!