మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘RC 15’. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. సోషల్ మెసేజ్ కి కమర్షియల్ హంగులు అద్ది సినిమాలు తీయడంలో శంకర్ దిట్ట, ఈ బ్యాక్ డ్రాప్ లోనే ‘RC 15’ రూపొందుతోంది. ఇప్పటికే ఆంధ్రాలో కొంత పార్ట్ షూట్ చేసిన చిత్ర యూనిట్, లేటెస్ట్ షెడ్యూల్ కోసం న్యూజిలాండ్ వెళ్లింది. కియారా అద్వాని, […]
Liger: ‘లైగర్ సినిమా’ హీరో విజయ్ దేవరకొండని ఇప్పట్లో వదిలేలా కనిపించట్లేదు. పూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీ భారి అంచనాల మధ్య పాన్ ఇండియా రేంజులో రిలీజ్ అయ్యి విజయ్ దేవరకొండని పాన్ ఇండియా స్టార్‌ను చేస్తుందనుకుంటే బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ‘లైగర్’ మూవీని కొన్న ప్రతి డిస్ట్రిబ్యూటర్ కి భారి నష్టాలు వచ్చాయి. దీంతో విజయ్ దేవరకొండ ఇమేజ్ కి ఊహించని షాక్ తగిలింది. సినిమా పోతే పోయింది కానీ ‘లైగర్’ సినిమాలో […]
అడవి శేష్ నటిస్తున్న ‘హిట్ 2 : ది సెకండ్ కేస్’ సినిమా రిలీజ్ కి రెడీ అయ్యింది. టీజర్, ట్రైలర్ తో ఆకట్టుకున్న చిత్ర యూనిట్ డిసెంబర్ 2న ప్రేక్షకులని థ్రిల్ చేయడానికి సిద్ధమయ్యారు. గతేడాది ఇదే డిసెంబర్ 2న బాలయ్య , బోయపాటి కాంబోలో ‘అఖండ’ సినిమా విడుదలై దుమ్ములేపింది. ఈ చిత్రం దాదాపు రూ. 200 కోట్ల కలెక్షన్స్‌ను క్రాస్ చేసి, బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అఖండ […]
DJ Tillu: మలయాళ బ్యూటీ, కర్లీ హెయిర్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ‘DJ టిల్లు స్క్వేర్’ సినిమా నుంచి తప్పుకుందనే వార్త గత కొన్ని రోజులుగా బాగా వినిపిస్తోంది. DJ టిల్లు సినిమా సూపర్ హిట్ అవ్వడంతో, మేకర్స్ ఈ మూవీకి సీక్వెల్ ని అనౌన్స్ చేశారు. సిద్ధు జొన్నలగడ్డ కథ మాటలు రాయడమే కాకుండా ఈ సీక్వెల్ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటివలే అనౌన్స్ అయిన ఈ సినిమాని కష్టాలు వెంటాడుతున్నాయి. ముందుగా ‘DJ టిల్లు […]
హీరోయిన్స్ మాములుగా అయితే సౌత్ లో క్లిక్ అయ్యి నార్త్ వెళ్తుంటారు, రాశి ఖన్నా మాత్రం బాలీవుడ్ లో హిట్ కొట్టి సౌత్ లోకి వచ్చింది. స్కూల్ డేస్ లో బాగా చదువుకోని ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్న రాశి ఖన్నా, అనుకోకుండా మోడలింగ్ వైపు వచ్చి అటు నుంచి హీరోయిన్ అయ్యింది. ఈ డిల్లి బ్యూటీ నటించిన మొదటి సినిమా ‘మద్రాస్ కేఫ్’ హిందీలో సూపర్ హిట్ అయ్యింది. డెబ్యుతోనే హిట్ కొట్టిన రాశి, అక్కడి నుంచి […]
ఒక భాషలో సూపర్ హిట్ అయిన సాంగ్ ని ఇంకో భాషలో వినాలి అంటే కాస్త కష్టంగానే ఉంటుంది. అప్పటికే ఒరిజినల్ వర్షన్ సాంగ్ ని ఆడియన్స్ వినేయడం వలన ఇంకో భాషలో అదే పాటని వినీ ఎంజాయ్ చేయడం అన్నిసార్లూ అయ్యే పని కాదు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితిలోనే ఉంది ‘రంజితమే’ సాంగ్. దళపతి విజయ్ నటిస్తున్న ‘వారిసు’ సినిమాని తెలుగులో ‘వారసుడు’ పేరుతో విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ప్రొడ్యూసర్ దిల్ రాజు తెలుగులోనే […]
టాలీవుడ్ లో సంక్రాంతి సీజన్ కి మెగా నందమూరి హీరోల మధ్య వార్ జరుగుతుంటే, కోలీవుడ్ లో అజిత్ విజయ్ మధ్య బాక్సాఫీస్ వార్ జరగనుంది. విజయ్ నటిస్తున్న ‘వారిసు’, అజిత్ నటిస్తున్న ‘తునివు’ సినిమాలు పొంగల్ కి ప్రేక్షకుల ముందుకి రానున్నాయి. మాములుగానే అజిత్ ఫాన్స్ కి విజయ్ ఫాన్స్ కి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే అంత రైవల్రీ ఉంది. ఈ హీరోల అభిమానులు ఒకరినొకరు తిట్టుకుంటూ సోషల్ మీడియాలో కూడా గొడవపడుతూ […]
ప్రభాస్ కృతి సనన్ ప్రేమలో ఉన్నారు అనే రూమర్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆన్లైన్ లోనే కాదు ఆఫ్ లైన్ లో కూడా ఇదే టాపిక్ తిరుగుతోంది. ఆదిపురుష్ షూటింగ్ సమయంలో ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారు, త్వరలో ఎంగేజ్మెంట్ కూడా చేసుకోబోతున్నారు అంటూ ఎవరికి తోచిన స్క్రిప్ట్ వాళ్లు రాశారు. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ‘భేడియా’ ప్రమోషన్స్ లో కృతి సనన్ మనసులో ఒక వ్యక్తి ఉన్నాడు, అతను […]
NTR 31: ఇప్పటివరకూ అనౌన్స్‌మెంట్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఇండియన్ సినిమా ఏదైనా ఉందా అంటే ఈ మూవీనే. ఫైర్ హౌస్ ల్లాంటి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ లు కలిసి సినిమా చేస్తున్నాం అనగానే పాన్ ఇండియా రేంజులో బజ్ క్రియేట్ అయ్యింది. మే 20న మైత్రి మూవీ మేకర్స్ నుంచి అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఎప్పుడైతే బయటకి వచ్చిందో ‘ఎన్టీఆర్ 31’ మూవీ పాజిటివ్ వైబ్స్ ని స్ప్రెడ్ అయ్యేలా చేసింది. 2023 మార్చ్ నుంచి సెట్స్ […]
‘కార్తికేయ 2′ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన హీరో నిఖిల్ సిద్దార్థ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ’18 పేజస్’. సుకుమార్ కథ అందించిన ఈ మూవీని పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేస్తున్నాడు. హిట్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే ‘నన్నయ్య రాసిన’ అనే పాట రిలీజ్ అయ్యి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ని సొంతం చేసుకుంది. ఇప్పుడు 18 పేజస్ మూవీ నుంచి […]