కోరనా కారణంగా దెబ్బతిన్న ఇండియన్ సినిమా గ్లోరీని వెనక్కి తెస్తాం అని చెప్పిన మాట ఇచ్చిన ‘ఆర్ ఆర్ ఆర్’ టీం ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటుంది. ఇండియాలో 1200 కోట్లు రాబట్టిన ఈ మూవీ రిలీజ్ అయ్యి దాదాపు పది నెలలు కావోస్తున్నా ఇంకా సౌండ్ చేస్తూనే ఉంది. ఒక ఇండియన్ సినిమాకి ముందెన్నడూ దక్కని ప్రతి గౌరవాన్ని సొంతం చేసుకుంటూ ముందుకి వెళ్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్ లో […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటేనే యాక్టింగ్ పవర్ హౌజ్ లాంటి వాడు. అలాంటి హీరో ఒక పవర్ ఫుల్ సూపర్ హీరోగా కనిపిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఎన్టీఆర్ ని అలా చూపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే ఏమో మార్వెల్ నుంచి అలాంటి ప్రాజెక్ట్ ఒకటి బయటకి రావొచ్చేమో అనే మాట వినిపిస్తోంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమురం భీముడు పాత్రలో అద్భుతంగా నటించిన ఎన్టీఆర్, ఇంటర్వెల్ బ్లాక్ లో జంతువులతో కలిసి దాడి చేశాడు. […]
‘వారసుడు సినిమాని జనవరి 14కి వాయిదా వేస్తూ దిల్ రాజు తప్పు చేసాడేమో అనే మాట ఈరోజు సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా వినిపిస్తోంది. ఇందుకు కారణం వారిసు సినిమా తమిళనాట విడుదలై మంచి టాక్ ని సొంతం చేసుకోవడమే. విజయ్ హీరోగా నటించిన వారిసు సినిమాని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేశాడు. భారి అంచనాల మధ్య ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీకి న్యూట్రల్ ఆడియన్స్ నుంచి యావరేజ్ నుంచి అబోవ్ యావరేజ్ రివ్యూస్ వస్తున్నాయి […]
తల అజిత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘తునివు’. హెచ్.వినోద్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని బోణీ కపూర్ ప్రొడ్యూస్ చేశాడు. ప్రమోషనల్ కంటెంట్ తో హ్యూజ్ హైప్ క్రియేట్ చెయ్యడంలో చిత్ర యూనిట్ సక్సస్ అయ్యింది. భారి అంచనాల మధ్య ఈరోజు రిలీజ్ అయిన తునివు సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ప్రీమియర్ షోస్, మార్నింగ్ షోస్ ఇప్పటికే కొన్ని సెంటర్స్ లో కంప్లీట్ అవ్వడంతో తునివు సినిమా చూసిన వాళ్లు సోషల్ మీడియాలో రివ్యూస్ పోస్ట్ […]
ఇండియన్ సినిమాకి ఆస్కార్ రావాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు కానీ చాలా మంది భారతీయులకి ఆస్కార్ అవార్డ్ గురించి తెలిసేలా చేసిన మొదటి టెక్నిషియన్ ‘ఏఆర్ రెహమాన్’. స్లమ్ డాగ్ మిలియనేర్ సినిమాకి ఆస్కార్ అవార్డ్ గెలుచుకోని కొత్త చరిత్ర సృష్టించిన రెహమాన్, ఎంతోమంది ఆస్కార్ అవార్డ్ ఇండియన్ కూడా గెలవొచ్చు అని తెలిసేలా చేశాడు. 2009లో బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిల్లో రెహమాన్ ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డుని కూడా గెలుచుకున్నాడు. […]
కోలీవుడ్‌లో పొంగల్‌ను మూడు రోజుల ముందే మొదలుపెడుతూ విజయ్, అజిత్ సినిమాలు ఆడియన్స్ ముందుకి వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా పండగ వాతావరణాన్ని ముందే తీసుకోని రావాల్సిన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’ సినిమాలు మాత్రం సినీ అభిమానులని కంగారు పెడుతున్నాయి. చిరు నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’, బాలయ్య నటిస్తున్న ‘వీర సింహారెడ్డి’ సినిమాలపై భారి అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలని నిజం చేస్తూ తెలంగాణాలో, ఓవర్సీస్ లో రెండు సినిమాల ప్రీబుకింగ్స్ సూపర్బ్ గా జరుగుతున్నాయి. […]
‘గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్’లో మన ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా బెస్ట్ సాంగ్ కేటగిరిలో అవార్డ్ గెలుచుకుందనే విషయం తెలియగానే అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ ప్రౌడ్ మూమెంట్ ఇండియన్ సినిమా హిస్టరీలో గోల్డెన్ వర్డ్స్ తో ఇన్స్క్రైబ్ చెయ్యాల్సినంత గొప్పది. ఈ అవార్డ్స్ లోనే “బెస్ట్ మోషన్ పిక్చర్-నాన్ ఇంగ్లీష్ కేటగిరిలో” కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమా నామినేట్ అయ్యింది. అయితే ఈ అవార్డ్ ని ఆర్ ఆర్ ఆర్ సినిమా జస్ట్ […]
గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్ లో మన ఇండియన్ సినిమా ‘ఆర్ ఆర్ ఆర్’ బెస్ట్ సాంగ్ కేటగిరిలో అవార్డ్ గెలుచుకుంది. ‘నాటు నాటు’ సాంగ్ ఇండియాకి ఈ ప్రెస్టీజియస్ అవార్డ్ ని తీసుకోని వచ్చింది. ఈ అవార్డ్ ఈవెంట్ ప్రీషోలో యంగ్ నటైగర్ ఎన్టీఆర్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ సంధర్భంగా ఎన్టీఆర్ హాలీవుడ్ మార్వెల్ ఆఫర్ గురించి మాట్లాడుతూ… ఛాన్స్ వస్తే చేస్తాను అని చెప్పాడు. రాజమౌళితో ఆల్రెడీ పని చేశాను కాబట్టి ఆర్ […]
మరి కొన్ని గంటల్లో జరగనున్న గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్ లో మన ఇండియన్ సినిమా ‘ఆర్ ఆర్ ఆర్’ జెండా ఎగరేస్తే చూడాలని భారతీయ సినీ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా రెండు కేటగిరిల్లో నామినేట్ అయ్యింది. ఒకవేళ ఆర్ ఆర్ ఆర్ సినిమా ఒక్క అవార్డ్ గెలిచినా మన ఇండియా సినిమా చరిత్రలో రాజమౌళి అండ్ టీం కొత్త చరిత్ర రాసినట్లే […]
‘శేష్ జోనర్’ అంటూ ‘అడివి శేష్’ తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకోని పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ సంపాదించుకున్నాడు. అడివి శేష్ ని ఆడియన్స్ ఎక్కువగా నమ్మడానికి ముఖ్య కారణం ‘గూఢచారి’ సినిమా. ఒక మీడియం బడ్జట్ లో స్పై థ్రిల్లర్ సినిమాని హై రేంజ్ విజువల్స్ తో చూపించొచ్చు అని నిరూపించడంలో అడివి శేష్ సక్సస్ అయ్యాడు. ఈ సినిమా నుంచే అడివి శేష్ ఫ్యూచర్ స్టార్ అనే మాట వినిపించడం […]