కోలీవుడ్ లో పొంగల్ సందడిని కొంచెం ముందే తెస్తున్నాయి ‘వారిసు’, ‘తునివు’ సినిమాలు. తల అజిత్, దళపతి విజయ్ నటించిన ఈ రెండు సినిమాలపై ట్రేడ్ వర్గాలు భారి లెక్కలు వేస్తున్నాయి. మూడు దశాబ్దాలుగా తమిళనాడులో డెమీ గాడ్ స్టేటస్ అందుకుంటున్న స్టార్ హీరోలు విజయ్, అజిత్ తమ సినిమాలని రిలీజ్ చేసే సమయంలో కోలీవుడ్ లో పండగ వాతావరణం నెలకొంటుంది. అలాంటిది ఈ ఇద్దరు హీరోలు తమ సినిమాలని పండగకే రిలీజ్ చేస్తున్నారు అంటే ఇక […]
సంక్రాంతి సీజన్ లో కాస్త ముందుగానే మొదలుపెడుతూ మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలు తమ సినిమాలతో ఆడియన్స్ ముందుకి వస్తున్నారు. జనవరి 12న బాలయ్య ‘వీర సింహా రెడ్డి’ సినిమాతో థియేటర్స్ లోకి వస్తుంటే ఒక్క రోజు గ్యాప్ తో చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. వింటేజ్ వైబ్స్ ఇస్తున్న ఈ రెండు సినిమాలపై తెలుగు రాష్ట్రాల్లో భారి అంచనాలు ఉన్నాయి. చిరు, బాలయ్యల సినిమా రిలీజ్ అంటేనే ఆ హంగామా ఉండడం మామూలే […]
హీరో గోపీచంద్ నటించిన ‘లౌఖ్యం’ సినిమాలో బ్రహ్మానందం సూపర్బ్ రోల్ లో కనిపించాడు. సెకండ్ హాఫ్ లో గోపీచంద్, బ్రహ్మీల మధ్య వచ్చే సీన్స్ ఆడియన్స్ ని హిలేరియస్ గా నవ్విస్తాయి. ముఖ్యంగా ఒక సీన్ లో గోపీచంద్, బ్రహ్మీకి ఒక ఫ్యామిలీ ఫోటో చూపిస్తాడు. అది చూసిన బ్రహ్మీ “ఇందులో మీ అమ్మ ఏది?” అని అడుగుతాడు, ఆ ప్రశ్నకి సమాధానంగా గోపీచంద్ “ఫోటో తీసింది మా అమ్మనే కదా” అంటూ కౌంటర్ వేస్తాడు. ఈ […]
పేపర్ బాయ్, ఏక్ మినీ కథ, మంచి రోజులు వచ్చాయి వంటి చిత్రాలతో టాలెంటెడ్ యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు సంతోష్ శోభన్. ఆయన నటించిన కొత్త సినిమా “కళ్యాణం కమనీయం”. ఇందులో ప్రియ భవానీ శంకర్ నాయికగా నటించింది. యూవీ కాన్సెప్ట్స్ నిర్మాణంలో దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందించారు. సంక్రాంతి పండుగకు ఈ నెల 14న “కళ్యాణం కమనీయం” విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలతో పాటు సినిమాలో నటించిన అనుభవాలు తెలిపారు […]
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్స్ అనగానే టాలీవుడ్ లో అందరికీ గుర్తొచ్చే హీరోల్లో ‘శర్వానంద్’, అడివి శేష్’, ‘ప్రభాస్’లు టాప్ లిస్ట్ లో ఉంటారు. ఈ లిస్ట్ లో ఒకప్పుడు రానా కూడా ఉండే వాడు కానీ ఈ దగ్గుబాటి హీరో ఇప్పుడు పెళ్లి చేసుకోని ఫ్యామిలీ మాన్ అయిపోయాడు. అయితే అడివి శేష్ ని పెళ్లి ఎప్పుడు చెసుకుంటావ్ అంటే శర్వా పెళ్లి అయ్యాకా అంటాడు, సరేలే అని శర్వానంద్ ని పెళ్లి ఎప్పుడు చెసుకుంటావ్ అంటే […]
సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, చెన్నకేశవ రెడ్డి, సింహా లాంటి టైటిల్స్ వినగానే నందమూరి అభిమానులకి మాత్రమే కాదు యావత్ తెలుగు సినీ అభిమానులకి ‘వైట్ అండ్ వైట్ కద్దర్’ వేసుకున్న నటసింహం బాలయ్య గుర్తొస్తాడు. ‘నీ ఇంటికి వచ్చా, నట్టింటికి వచ్చా’ అని బాలయ్య గొడ్డలి పట్టుకోని పవర్ ఫుల్ డైలాగ్ చెప్పినా, ‘కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా’ అని నరసింహ నాయుడుగా గర్జించినా, ‘కర్నూల్, చిత్తూర్, కడప… ఏ సెంటర్ అయినా పర్లా […]
లేడీ సూపర్ స్టార్ సమంతా గత కొంతకాలంగా ‘మయోసైటిస్’తో బాధతున్న సంగతి తెలిసిందే. ట్రీట్మెంట్ తీసుకుంటూ పబ్లిక్ అప్పీరెన్స్ ని పూర్తిగా అవాయిడ్ చేసిన సామ్, దాదాపు ఆరు నెలల తర్వాత అభిమానుల ముందుకి వచ్చింది. గుణశేఖర్ డైరెక్ట్ చేసిన పాన్ ఇండియా సినిమా ‘శాకుంతలం’ ట్రైలర్ ని ఒక ఈవెంట్ ని చేసి గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సమంతా కనిపించింది. వైట్ సారీలో సామ్ ని చూసిన […]
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వీర సింహా రెడ్డి’ సినిమా ప్రమోషన్స్ కోసం అవకాశం ఉన్న ప్రతీదీ వాడేస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్. ఈ బ్యానర్ పై గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ‘వీర సింహా రెడ్డి’ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ లో పీక్ స్టేజ్ చూపిస్తున్న చిత్ర యూనిట్, ఈ సినిమాపై ఆకాశాన్ని తాకే అంచనాలని క్రియేట్ చెయ్యడంలో సక్సస్ అయ్యారు. సాంగ్స్, ట్రైలర్, పోస్టర్స్ అనే […]
జనవరి 13న మెగాస్టార్ చిరంజీవి మాస్ అవతారంలోకి మారి ‘వాల్తేరు వీరయ్య’గా ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. రీఎంట్రీ తర్వాత చిరుని సరైన మాస్ రోల్ లో చూడలేదు, వింటేజ్ చిరు కనిపించట్లేదు అనుకునే వారికి ఫుల్ మీల్స్ పెట్టే రేంజులో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా తెరకెక్కింది. దర్శకుడు బాబీ స్వతహాగా మెగా ఫ్యాన్ అవ్వడంతో… మెగా అభిమానులకి సాలిడ్ గిఫ్ట్ అవ్వడానికే సినిమా తీసాను అన్నట్లు రెండున్నర గంటల పాటు ఫ్యాన్ మూమెంట్స్ ని లోడ్ చేసి […]
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్ 5ని గ్రాండ్ గా మొదలుపెడుతూ “యాంట్ – మ్యాన్ అండ్ ది వాస్ప్ : క్వాన్టుమేనియా” సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. పాల్ రుడ్, జోనాథన్ మేజర్స్, మైఖేల్ డగ్లస్, ఎవాన్గ్లిన్ లిల్లీ నటిస్తున్న ఈ సినిమాని ఫిబ్రవరి 17న రిలీజ్ చెయ్యనున్నారు. 2015లో ‘యాంట్ – మ్యాన్’, 2018లో వచ్చిన”యాంట్ – మ్యాన్ అండ్ ది వాస్ప్” సినిమాలకి సీక్వెల్ గా “యాంట్ – మ్యాన్ అండ్ ది వాస్ప్ […]