ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ అవార్డుని ఇండియా తీసుకోని వస్తే, ఆ అవార్డుని ఒకసారి తనని కూడా టచ్ చెయ్యనివ్వండి అంటూ బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ ‘షారుఖ్ ఖాన్’ ట్వీట్ చేశాడు. వైరల్ అవుతున్న ఈ ట్వీట్ వెనక అసలు కథ ఏంటి అంటే… షారుఖ్ ఖాన్ నటిస్తున్న పాన్ ఇండియా స్పై ఎంటర్టైనర్ ‘పఠాన్’ మూవీ జనవరి 25న రిలీజ్ కానుంది. దీపికా పదుకోణే, జాన్ అబ్రహం లాంటి స్టార్స్ నటించిన ఈ […]
దళపతి విజయ్ మొదటిసారి నటిస్తున్న బైలింగ్వల్ సినిమా ‘వారసుడు’. దిల్ రాజు ప్రొడక్షన్ లో వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ మూవీ జనవరి 14న ఆడియన్స్ ముందుకి రానుంది. తెలుగు వర్షన్ మాత్రమే జనవరి 14న రిలీజ్ కానుంది, తమిళ వర్షన్ మాత్రం జనవరి 11నే విడుదల అవుతోంది. సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న వారసుడు సినిమాకి క్లీన్ ‘U’ సర్టిఫికేట్ లభించింది. తమిళనాడులో ‘వారసుడు’ ప్రీమియర్స్ కి దళపతి విజయ్ ఫాన్స్ ఒకరోజు ముందు […]
2023లో మోస్ట్ సెలబ్రేటెడ్ మూవీ అంటే ఇండియన్ ఆడియన్స్ నుంచి వచ్చే ఒకే ఒక్క పేరు ‘ఆర్ ఆర్ ఆర్’. కరోనాతో వీక్ అయిన సినిమా మార్కెట్ ని ఊపిరి పోస్తూ దర్శక ధీరుడు తెరకెక్కించిన యాక్షన్ ఎపిక్ ‘ఆర్ ఆర్ ఆర్’. చరణ్, ఎన్టీఆర్ లాంటి యాక్టింగ్ పవర్ హౌజ్ లు కలిసి నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ అయ్యి పది నెలలు అవుతున్నా ఇప్పటికీ జోష్ తగ్గలేదు. ఇంఫాక్ట్ ఆర్ ఆర్ ఆర్ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాక్టింగ్ కేపబిలిటీస్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి పాత్రలో అయినా, ఎలాంటి సీన్ లో అయినా అద్భుతంగా నటించిన మెప్పించడం తారక్ గొప్పదనం. ఇప్పటివరకూ ఎన్టీఆర్ లుక్స్ పరంగా ఏదైనా నెగటివ్ కామెంట్స్ వినిపించాయేమో కానీ నటన పరంగా ఎన్టీఆర్ ఇండియాలోని ది బెస్ట్ యాక్టర్. ఎన్టీఆర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తోనే కాదు అతని కనుబొమ్మలు కూడా నటించగలవు. ఈ మాట మేము చెప్పట్లేదు, దర్శక ధీరుడిగా ఇండియన్ ఫిల్మ్ […]
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. మురళి కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న ఈ మూవీని ‘గీత ఆర్ట్స్ 2’ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ మూవీ నుంచి ఇటివలే ‘వాసువ సుహాస’ అనే ఫస్ట్ సాంగ్ బయటకి వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ చాలా క్లాసికల్ ట్యూన్ ఇచ్చి ‘వాసువ సుహాస’ సాంగ్ ని స్పెషల్ గా […]
ఈ జనరేషన్స్ లో ‘సూపర్ స్టార్’ స్టేటస్ తెచ్చుకున్న హీరోయిన్ ‘సమంతా’. హీరోల పక్కన నటించే దగ్గర నుంచి హీరో అవసరం లేకుండా తనే సినిమాని ముందుకి నడిపించే వరకూ కెరీర్ బిల్డ్ చేసుకున్న సమంతా గత కొంతకాలంగా ‘మయోసైటస్’తో బాధపడుతూ ఉంది. అనారోగ్యం కారణంగా సమంతా పబ్లిక్ అప్పిరెన్స్ ని పూర్తిగా అవాయిడ్ చేసింది. గత కొన్ని నెలలుగా ట్రీట్మెంట్ తీసుకుంటూ అజ్ఞాతంలో ఉన్న సమంతా హైదరాబాద్ లో జరిగిన ‘శాకుంతలం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ […]
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వీర సింహా రెడ్డి’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ లో పీక్ స్టేజ్ చూపిస్తున్న చిత్ర యూనిట్, ట్రైలర్ తో సాలిడ్ బజ్ ని క్రియేట్ చేశారు. యుట్యూబ్ ని షేక్ చేస్తున్న వీర సింహా రెడ్డి ట్రైలర్ ఊపు తగ్గే లోపు, ‘మాస్ మొగుడు’ అనే సాంగ్ ని […]
లేడీ సూపర్ స్టార్ సమంతా, క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘శాకుంతలం’. ఫిబ్రవరి 17న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ ట్రైలర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. శాకుంతలం రిలీజ్ కి మరో నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేస్తూ ‘శాకుంతలం’ ట్రైలర్ ని గ్రాండ్ ఈవెంట్ చేసి లాంచ్ చేశారు. కాళిదాసు రాసిన ‘శాకుంతలం’ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ […]
మెగాస్టార్ చిరంజీవి మాస్ మూలవిరాట్ అవతారంలోకి మారి చేస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. మాస్ మహారాజ్ రవితేజ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీని దర్శకుడు బాబీ డైరెక్ట్ చేశాడు. ట్రైలర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసి, ప్రతి ఒక్కరికీ వింటేజ్ చిరుని గుర్తు చేస్తున్న మేకర్స్ ‘వాల్తేరు వీరయ్య’ సినిమాని జనవరి 13న ఆడియన్స్ ముందుకి తీసుకోని రానున్నారు. ఆంధ్రాలో 12 నుంచి 18 వరకూ, తెలంగాణాలో 17 వరకూ సంక్రాంతి సెలవలు ఉండడంతో […]
దళపతి విజయ్ నటిస్తున్న ‘వారసుడు’ సినిమా, నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘వీర సింహా రెడ్డి’ సినిమా ఒకే రోజున రిలీజ్ అవుతున్నాయి అనే న్యూస్ బయటకి రాగానే తెలుగు సినీ అభిమానులు, ముఖ్యంగా నందమూరి అభిమానులు కంగారు పడ్డారు. బాలయ్య సినిమాకి ఎక్కువ థియేటర్స్ దొరకవేమో, థియేటర్స్ కౌంట్ తక్కువ ఉంటే ఓపెనింగ్స్ సరిగ్గా రావేమో అనే లెక్కలు వేస్తూ నందమూరి అభిమానులు టెన్షన్ పడ్డారు. వీర సింహా రెడ్డి ట్రైలర్ చూసిన తర్వాత బాలయ్యకి పోటీగా […]