Rajamouli: గోల్డెన్ గోల్డ్ అవార్డ్స్ ఈవెంట్ లో #RRR2 లీక్ ఇచ్చిన జక్కన్న…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోరనా కారణంగా దెబ్బతిన్న ఇండియన్ సినిమా గ్లోరీని వెనక్కి తెస్తాం అని చెప్పిన మాట ఇచ్చిన ‘ఆర్ ఆర్ ఆర్’ టీం ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటుంది. ఇండియాలో 1200 కోట్లు రాబట్టిన ఈ మూవీ రిలీజ్ అయ్యి దాదాపు పది నెలలు కావోస్తున్నా ఇంకా సౌండ్ చేస్తూనే ఉంది. ఒక ఇండియన్ సినిమాకి ముందెన్నడూ దక్కని ప్రతి గౌరవాన్ని సొంతం చేసుకుంటూ ముందుకి వెళ్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్ లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డ్ గెలుచుకుంది. వెస్ట్రన్ ఆడియన్స్ ని, ఫిల్మ్ మేకర్స్ ని బిగ్ లెవల్ లో ఇంప్రెస్ చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రస్తుతం ఆస్కార్ రేసులో ఉంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ గెలిచిన నాటు నాటు సాంగ్, ఆస్కార్ ని కూడా గెలిచి ఆ ప్రెస్టీజియస్ అవార్డుని ఇండియాకి తీసుకోని వస్తుంది అనే నమ్మకం అందరిలోనూ ఉంది. ఈ నమ్మకాన్ని మరింత పెంచిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ప్రీఈవెంట్ లో రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్ 2’ గురించి మాట్లాడాడు.
ఆర్ ఆర్ ఆర్ సినిమాకి వెస్ట్రన్ ఆడియన్స్ నుంచి వస్తున్న రిసెప్షన్ చూసిన తర్వాత ‘ఆర్ ఆర్ ఆర్ 2’ గురించి ఆలోచిస్తున్నాం అని… ఇటివలే ఒక పొటెన్షియల్ ఐడియా వచ్చింది, ప్రస్తుతం దాన్ని బిల్డ్ చేసే పనిలో ఉన్నాం. రాబోయే రోజుల్లో స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యాక ఆర్ ఆర్ ఆర్ 2ని ఎప్పుడు సెట్స్ పైకి తీసుకోని వెళ్ళాలా అని ఆలోచిస్తాం బట్ ఎస్ ఆర్ ఆర్ ఆర్ 2 అయితే ఉంది అంటూ రాజమౌళి భారి లీక్ ఇచ్చాడు. ఈ మాట వినగానే ఇండియన్ మూవీ లవర్స్ ‘ఆర్ ఆర్ ఆర్ 2’ని త్వరగా స్టార్ట్ చెయ్యమని రాజమౌళికి రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి రాజమౌళి, మహేశ్ సినిమా కంప్లీట్ అయ్యాక RRR2 సెట్స్ పైకి వెళ్తుందేమో చూడాలి.
Also Read
- Mandakini: ఆ ఒక్క ఫోటోతో నా కెరీర్ నాశనమైంది.. 30 ఏళ్ల దావూద్ వివాదంపై మౌనం వీడిన మందాకిని
- Quick Style: హైదరాబాద్‌కు వరల్డ్ ఫేమస్ డ్యాన్స్ ట్రూప్.. నవంబర్ 1న అదిరిపోయే డ్యాన్స్ షో!
- Raaka: అల్లు అర్జున్ ‘రాకా’పై సన్ పిక్చర్స్ సర్ప్రైజ్ పోస్టర్.. ఆ 37 నంబర్ వెనుక అసలు ట్విస్ట్ ఏంటి?
- Scene: పోలీస్ ఆఫీసర్‌గా సూర్య మాస్ ఎంట్రీ.. జితు మాధవన్ తో 'సీన్' ఎలా ఉండబోతోందంటే?
తాజావార్తలు
-
Mandakini: ఆ ఒక్క ఫోటోతో నా కెరీర్ నాశనమైంది.. 30 ఏళ్ల దావూద్ వివాదంపై మౌనం వీడిన మందాకిని
-
Layoffs: 45ఏళ్లు దాటితే ఉద్యోగం ఊస్ట్? అంకుల్స్‌ను భయపెడుతున్న లెక్కలు!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Ibrahim Zadran: మేము బాగా ఆడాం.. ఐయామ్ ఫుల్ హ్యాపీ.. అఫ్గాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Umar Khalid Documentary: IIIT-హైదరాబాద్‌లో ఉమర్ ఖాలిద్ డాక్యుమెంటరీ ప్రదర్శన.. CBFC హెచ్చరికతో కీలక మలుపు
ట్రెండింగ్
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!