నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న టాక్ షో ‘అన్ స్టాపబుల్’. సీజన్ 2 ఎండింగ్ కి వచ్చిన ఈ టాక్ షో కారణంగానే బాలయ్య ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యాడు. ఒకప్పుడు మాస్ లో మాత్రమే ఫాలోయింగ్ ఉండే బాలయ్యకి ఇప్పుడు అన్ని వర్గాల్లో అభిమానులు ఉన్నారు అంటే దానికి ఏకైక కారణం ‘అన్ స్టాపబుల్ టాక్ షో’ని బాలయ్య హోస్ట్ చేస్తున్న విధానమే. యంగ్ హీరో, స్టార్ హీరో అనే డిఫరెన్స్ లేకుండా ప్రతి […]
దర్శక ధీరుడు రాజమౌళిని తన ఫేవరేట్ సినిమా ఏంటి అని ఎప్పుడు అడిగినా ఇండియా జోన్స్ టైప్ సినిమాలు ఎక్కువ ఇష్టం. SSMB 29 సినిమా కూడా ఆ స్టైల్ లోనే ఉండబోతుంది అని చెప్తాడు. ఇండియానా జోన్స్ అనే సినిమా పేరు విన్నంతగా రాజమౌళి నుంచి మరో సినిమా పేరు వినిపించదు అంటే ఆ మూవీపై జక్కన్నకి ఉన్న ప్రేమ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. నిజానికి రాజమౌళి ప్రేమ ఇండియానా జోన్స్ సినిమాపైన కాదు దాన్ని […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ యాక్షన్ మోడ్ నుంచి మైథాలజీ జోనర్ లోకి వెళ్లి చేస్తున్న సినిమా ‘ఆదిపురుష్’. ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ‘రామాయణం’ ఆధారంగా రూపొందుతుంది. సైఫ్ అలీ ఖాన్ ‘రావణ’గా, కృతి సనన్ ‘సీత’గా నటిస్తున్న ఈ ఆదిపురుష్ మూవీని ఏ టైంలో అనౌన్స్ చేశారో తెలియదు కానీ అప్పటినుంచి ఈ సినిమా ఎదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంది. హనుమంతుడి గెటప్, రావణ హెయిర్ స్టైల్, ప్రభాస్ వేషధారణ, […]
ఇండియాస్ బిగ్గెస్ట్ టాక్ షో ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2లో బాలయ్య చేస్తున్న సందడి మరింత పెరిగింది. సీజన్ 1 కన్నా ఎక్కువ జోష్ తో సాగుతున్న ఈ సీజన్ 2కి ఇటివలే ప్రభాస్, గోపీచంద్ లు గెస్టులుగా వచ్చారు. ‘ఆహా’ క్రాష్ అయ్యే రేంజులో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసిన ఈ బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 2లో బాలయ్య, గోపీచంద్ నటిస్తున్న నెక్స్ట్ కి టైటిల్ ని ఫిక్స్ చేశాడు. గోపీచంద్ కి ఉన్న సెంటిమెంట్ […]
నట సింహం నందమూరి బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. ఫ్యాక్షన్ జోనర్ లో బాలయ్య ఊచకోత మొదలు పెట్టాడు, అన్ని సెంటర్స్ లో బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాడు. ఓవర్సీస్ ప్రీమియర్స్ తోనే దాదాపు మిలియన్ మార్క్ ని టచ్ చేసిన వీర సింహా రెడ్డి సినిమా, ఓవరాల్ గా మొదటి రోజు 54 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. అఫీషియల్ కలెక్షన్స్ రిపోర్ట్ ని మైత్రీ మూవీ మేకర్స్ అఫీషియల్ […]
మహేశ్ బాబు నటించిన 27 సినిమాల్లో, ఇన్నేళ్ల తెలుగు సినిమా ప్రయాణంలో పూరి జగన్నాధ్ రాసిన ‘బిజినెస్ మాన్’ లాంటి సినిమా ఇంకొకటి లేదు, రాలేదు, ఇకపై కూడా రాదేమో. ఈ మూవీలో గ్యాంగ్ స్టర్ సూర్య భాయ్ పాత్రలో మహేశ్ చేసిన పెర్ఫార్మెన్స్, పూరి రాసిన డైలాగ్స్, తమన్ ఇచ్చిన మ్యూజిక్ కి ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఇదే రోజున రిలీజ్ అయిన బిజినెస్ మాన్ సినిమా ఇప్పటికీ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు వినగానే అందరికీ ఒక మాస్ హీరో గుర్తొస్తాడు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచే హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్, ఇంటెన్స్ ఉన్న రోల్స్, వయోలెన్స్ చేసే రోల్స్ ఎక్కువగా పోట్రే చేశాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ స్థాయిలో మాస్ ఇమేజ్ ఉన్న యంగ్ హీరో ఒక్కరు కూడా ప్రస్తుత ఇండస్ట్రీలో లేడు అంటే ఎన్టీఆర్ కి మాస్ లో ఉన్న ఇమేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. అందుకే పాన్ ఇండియా ఆడియన్స్ […]
2023 సంక్రాంతికి తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణల మధ్య బాక్సాఫీస్ ఫైట్ ఆన్ అయ్యింది. ఒకేసారి రిలీజ్ అయిన ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం, ఫాన్స్ కి వింటేజ్ వైబ్స్ ఇవ్వడంతో టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో చిరు, బాలయ్యల్లాగే కోలీవుడ్ లో విజయ్, అజిత్ ల మధ్య బాక్సాఫీస్ ఫైట్ జరుగుతోంది. ఈ సంక్రాంతికి అజిత్ ‘తునివు’ సినిమాతో ఆడియన్స్ ముందుకి వస్తే, విజయ్ ‘వారిసు’ సినిమాతో […]
సంక్రాంతి సీజన్ లో ఎన్ని పెద్ద సినిమాలు, స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయినా ఒక చిన్న సినిమా మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ప్రతి ఏడాది ఒక చిన్న సినిమా అవుట్ ఆఫ్ ది బ్లూ వచ్చి సంక్రాంతి సీజన్ లో క్లీన్ హిట్ అవుతుంది. ఇదే కోవలో 2023 సంక్రాంతికి హిస్టరీని రిపీట్ చేస్తూ మేమూ హిట్ కొడతాం అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు ‘కళ్యాణం కమనీయం’ చిత్ర యూనిట్. యువీ క్రియేషన్స్ ప్రొడ్యూస్ […]
బాలయ్య హిట్ కొడితే దాని సౌండ్ ఎలా ఉంటుందో అఖండ మూవీ నిరూపించింది. లో టికెట్ రేట్స్ తో కూడా ప్రాఫిట్స్ రాబట్టిన బాలయ్య, తాజాగా వీర సింహా రెడ్డి సినిమాతో మరోసారి ఆడియన్స్ ముందుకి వచ్చాడు. ప్రమోషనల్ కంటెంట్ తో స్కై హై హైప్ ని క్రియేట్ చేసిన చిత్ర యూనిట్, భారి ఓపెనింగ్స్ ని రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అందరి అంచనాలకి తగ్గట్లే హ్యుజ్ ప్రీబుకింగ్స్ ని సొంతం చేసుకోని వీర […]