మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఈరోజు ఆడియన్స్ ముందుకి వచ్చింది. చిరు వింటేజ్ మాస్ గెటప్ లో కనిపించి సంక్రాంతిని కాస్త ముందుగానే తెచ్చాడు. ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది వాల్తేరు వీరయ్య సినిమా. చిరు టైమింగ్, డాన్స్ లో గ్రేస్, ఫ్యాన్ స్టఫ్ ని పర్ఫెక్ట్ గా బాలన్స్ చేసిన దర్శకుడు బాబీ, రవితేజ ఎపిసోడ్ ని వాల్తేరు వీరయ్య సినిమాకే హైలైట్ గా మలిచాడని ఫాన్స్ ట్వీట్స్ […]
ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాని ఇంకో భాషలో రీమేక్ చెయ్యాలి అంటే చాలా కష్టపడాలి. మ్యాజిక్ మిస్ అయితే ఒరిజినల్ సినిమాని చెడగొట్టారు అంటారు, ఒరిజినల్ లానే తీస్తే ఫ్రేమ్ టు ఫ్రేమ్ కాపీ అంటారు. ఈ రెండు విషయాలని బాలన్స్ చెయ్యడం కత్తి మీద సాము లాంటిదే. అయితే పలానా హీరో కోసమే రాసిన కథ అనే లాంటి సినిమాలని రీమేక్ చెయ్యకపోవడమే బెటర్ డెసిషన్. ఎందుకంటే ఆ కథ, ఆ హీరో […]
పక్కింటి కుర్రాడు అనే ఇమేజ్ తో బ్యాక్ టు బ్యాక్ లవ్ స్టొరీ సినిమాలు చేసి హిట్స్ హీరో నాని. చిరు, రవితేజల తర్వాత బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న హీరోగా పేరు తెచ్చుకున్న నాని, ఇప్పటివరకూ టాలీవుడ్ కే పరిమితం అయ్యాడు. ఈసారి మాత్రం టాలీవుడ్ నుంచి టోటల్ ఇండియా తన మార్కెట్ ని స్ప్రెడ్ చెయ్యాలి అనుకుంటున్నాడు. అందుకే అందరికీ కనెక్ట్ అయ్యే యూనివర్సల్ కంటెంట్ తో ‘దసరా’ సినిమా చేస్తున్నాడు. […]
చిరంజీవి, బాలకృష్ణల మధ్య ఈ సంక్రాంతికి భారి బాక్సాఫీస్ ఫైట్ జరగబోతోంది. ఇద్దరు స్టార్ హీరోలు తమకి టైలర్ మేడ్ లాంటి రోల్స్ లో కనిపించనుండడంతో వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాలపై సినీ అభిమానుల్లో భారి అంచనాలు ఉన్నాయి. బాలయ్య సినిమాకి మరికొన్ని గంటల్లో ప్రీమియర్స్ పడనున్నాయి, చిరు సినిమా జనవరి 14న ఆడియన్స్ ముందుకి రానుంది. ఒకే బ్యానర్ నుంచి ఒక్క రోజు గ్యాప్ లో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ […]
దగ్గుబాటి ఫ్యామిలీ మూడో జనరేషన్ నుంచి వస్తున్న హీరో ‘దగ్గుబాటి అభిరాం’. దర్శకుడు తేజ ‘అభిరాం’ని లాంచ్ చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమా ‘అహింస’. ఎప్పుడో స్టార్ట్ అయిన ఈ మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకోని రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతోంది. ప్రమోషన్స్ కి ఇప్పటికే కిక్ స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్, ఇటివలే టీజర్ ని రిలీజ్ చేసి ఆడియన్స్ ని ఇంప్రెస్ చేశారు. ఈ ప్రమోషన్స్ లో మరింత జోష్ తీసుకోని రావడానికి రామ్ […]
గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్ లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ అవార్డ్ గెలుచుకోని కొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకూ జరిగిన 79 గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో జరగనిది, ఈ 80వ ఈవెంట్ లో జరిగింది ఏంటంటే ఒక ఏషియన్ సినిమా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డ్ అందుకోవడం ఇదే మొదటిసారి. ఇప్పటివరకూ ఒక్క ఏషియన్ సినిమాల్లోని ఏ పాట కూడా బెస్ట్ ఒరిజినల్ […]
Tollywood: టాలీవుడ్‌లో సంక్రాంతి సినిమాల జోష్ నెలకొంది. ఈనెల 12న నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి, ఈనెల 13న మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలు విడుదలవుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఆయా సినిమాలకు సంబంధించిన టిక్కెట్ల బుకింగ్స్ ఏపీలో ప్రారంభం కాలేదు. దీనికి కారణం ప్రభుత్వం సినిమా టిక్కెట్ల పెంపుకు సంబంధించిన నిర్ణయం పెండింగ్‌లో ఉండటమే. తాజాగా ఏపీ ప్రభుత్వం ఈ రెండు సినిమాలకు గుడ్‌న్యూస్ అందించింది. Read Also: Ease Of Living: దేశవ్యాప్తంగా […]
జనవరి 13న మాస్ మూలవిరాట్ అవతారంలో ఆడియన్స్ ముందుకి ‘వాల్తేరు వీరయ్య’గా రానున్నాడు మెగాస్టార్ చిరంజీవి. చిరులో మాస్ మాత్రమే కాదు క్లాస్ కూడా ఉంది అని చెప్తూ ‘వాల్తేరు వీరయ్య’ సినిమా నుంచి లాస్ట్ సాంగ్ బయటకి వచ్చింది. ‘నీకేమో అందం ఎక్కువ, నాకేమో తొందరెక్కువ’ అనే లైన్ తో క్యాచీగా సాగిన ఈ సాంగ్ వినడానికి చాలా బాగుంది. దేవి శ్రీప్రసాద్ ఇచ్చిన ట్యూన్, రామజోగయ్య శాస్త్రీ రాసిన లిరిక్స్, మికా సింగ్, గీత […]
టికెట్ రేట్స్ తగ్గించిన విషయంలో చిరంజీవి ఎంతో తగ్గి, ఏపీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసాడని స్వయంగా రాజమౌళి అంతటి వాడు చెప్తే కానీ చాలామందికి చిరు గొప్పదనం ఏంటో తెలియలేదు. సినిమాకి ఎంతో చేశాడు, సినిమా కష్టంలో ఉంది అంటే మౌనంగా ఉండలేడు కాబట్టే ఆయన మెగాస్టార్ అయ్యాడు. సినిమాల్లోని నటన మాత్రమే ఆయన్ని మెగాస్టార్ ని చెయ్యలేదు, నిజజీవితం లోని ఆయన స్వభావమే చిరుని అందరివాడులా మార్చింది. టికెట్ రేట్స్ విషయంలో జరిగిన లాంటిదే ఇప్పుడు […]
నందమూరి నటసింహం బాలకృష్ణ తనకి టైలర్ మేడ్ లాంటి ఫ్యాక్షన్ రోల్ లోకి కంబ్యాక్ ఇస్తూ నటిస్తున్న సినిమా ‘వీర సింహా రెడ్డి’. బాలయ్య ఫ్యాన్ అయిన దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేశారు. టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఇలా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ తో అంచనాలు పెంచుతూ వచ్చిన వీర సింహా రెడ్డి సినిమా మరి కొన్ని గంటల్లో ఆడియన్స్ ముందుకి రాబోతోంది. తెలంగాణాలో జనవరి […]