డీవీవీ ఎంటర్టైన్మెంట్… ఈరోజు టాలీవుడ్ లో భారి బడ్జట్ సినిమాలని ప్రొడ్యూస్ చేస్తున్న పెద్ద బ్యానర్స్ లో ఒకటి. స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్స్ తో కాంబినేషన్ సెట్ చేస్తూ సినిమాలని ప్రొడ్యూస్ చేస్తున్న డీవీవీ ఎంటర్టైన్మెంట్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా బ్యానర్ అయ్యింది. ఒకప్పుడు సోషల్ మీడియాలో కాస్త సైలెంట్ గా ఉండే డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ఇప్పుడు ఫుల్ జోష్ తో హైపర్ యాక్టివ్ మోడ్ లో ఉంది. పవర్ […]
నటరత్న యన్.టి.రామారావు,అంజలీదేవి నటించిన అనేక చిత్రాలు విశేషాదరణ చూరగొన్నాయి. పౌరాణిక, జానపద, చారిత్రకాల్లోనే కాదు సాంఘికాల్లోనూ యన్టీఆర్ – అంజలీదేవి జంట భలేగా ఆకట్టుకుంది. అలా అలరించిన ఓ చిత్రం ‘పరువు-ప్రతిష్ఠ’. వాల్టా ప్రొడక్షన్స్ పతాకంపై జూపూడి వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రానికి మానాపురం అప్పారావు దర్శకత్వం వహించారు. 1963 మే 9న విడుదలైన ‘పరువు-ప్రతిష్ఠ’ మంచి ఆదరణ చూరగొంది. ఈ సినిమాకు ముందు యన్టీఆర్, అంజలీదేవి నటించిన ‘లవకుశ’ మహత్తర పౌరాణిక చిత్రంగా అనూహ్య విజయం […]
రౌడీ హీరో ‘ది’ విజయ్ దేవరకొండ, లేడీ సూపర్ స్టార్ సమంతా కలిసి నటిస్తున్న ఫీల్ గుడ్ మూవీ ‘ఖుషి’. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్, “నా రోజా నువ్వే” లిరికల్ వీడియో బయటకి వచ్చింది. విజయ్ దేవరకొండ బర్త్ గిఫ్ట్ గా బయటకి వచ్చిన ఈ సాంగ్ కూల్ బ్రీజ్ లా ఉంది. ఒక మెలోడీ సాంగ్ ని శివ నిర్వాణ స్వయంగా రాయగా, మ్యూజిక్ డైరెక్టర్ హేషం […]
గత వారం రోజులుగా ఇండియాలో వినిపిస్తున్న ఒకే ఒక్క సినిమా పేరు ‘ది కేరళ స్టొరీ’. దేశం మొత్తం సంచలనం సృష్టిస్తున్న ఈ మూవీని ‘ది లాస్ట్ మాంక్’, ‘లక్నో టైమ్స్’ లాంటి సినిమాలని డైరెక్ట్ చేసిన ‘సుదిప్తో సేన్’ ది కేరళ స్టొరీ సినిమాని డైరెక్ట్ చేశాడు. అదా శర్మ, యోగిత బిహాని, సోనియా బలాని, సిద్ధి ఇద్నానీ ముఖ్యపాత్రల్లో నటించిన ది కేరళ స్టొరీ మే 5న రిలీజ్ అయ్యింది. “కేరళలో 32000 మంది […]
‘విమానం’ సినిమా ఈమధ్య కాలంలో మంచి బజ్ ని జనరేట్ చేస్తుంది. ఈ మూవీ నుంచి ఇప్పటివరకూ బయటకి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. విమానం ఎక్కాలని ఎంతో ఆశ ఉన్న ఒక చిన్న కుర్రాడు, తన కోరికను తండ్రికి చెబితే బాగా చదువుకుంటే విమానం ఎక్కవచ్చునని చెబుతాడు. అంగ వైకల్యంతో బాధపడే తండ్రి వీరయ్య ఎలాంటి కష్టం తెలియకుండా తల్లి లేని కొడుకుని పెంచుకుంటుంటాడు. మరి ఆ పిల్లాడి కోరిక తీరిందా? […]
ప్రభాస్ మాస్ సినిమాలు అనగానే అందరికీ ఛత్రపతి, మిర్చి, బుజ్జిగాడు లాంటి సినిమాలు గుర్తొస్తాయి కానీ అసలైన మాస్ సినిమా అంటే ప్రభాస్ డై హార్డ్ ఫాన్స్ మాత్రం ‘మున్నా’ అని చెప్తారు. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన మున్నా మూవీ 2007లో రిలీజ్ అయ్యింది. ఇలియానా హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో ప్రభాస్ స్టైలింగ్ సూపర్బ్ గా ఉంటుంది. హెయిర్ స్టైల్ నుంచి డ్రెస్సింగ్ వరకూ ప్రతి విషయంలో […]
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇప్పుడు ఇండియన్ సినిమాలో మోస్ట్ వాంటెడ్ నేమ్ గా మారింది. కిరిక్ పార్టీ సినిమాతో కన్నడ సినిమా రంగ ప్రవేశం చేసిన ఈ హీరోయిన్, మొదటి సినిమాతోనే భారీ విజయం అందుకుంది. ఛలో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది రష్మిక మందన్న. ఆ సినిమా విజయం సాధించడంతో తెలుగులో ఆమెకు భారీ అవకాశాలు వచ్చాయి. దేవదాస్, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, పుష్ప చిత్రాలతో రష్మిక మందన్న తనకంటూ స్పెషల్ క్రేజ్ […]
ప్రభాస్ ని పర్ఫెక్ట్ మాస్ కటౌట్ గా చూపిస్తూ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా ‘ఛత్రపతి’. ఈ హీరో-డైరెక్టర్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ఛత్రపతి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. 2005లో వచ్చిన ఈ మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నాడు దర్శకుడు వీవీ వినాయక్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని తెలుగులో లాంచ్ చేసిన వినాయక్, హిందీలో కూడా లాంచ్ చేస్తూ ‘ఛత్రపతి’ అనే టైటిల్ తోనే ఈ రిమేక్ […]
ఆస్కార్ అవార్డ్ విన్నర్, ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ ఏఆర్ రెహమాన్ ని పూణేలో చేదు అనుభవం ఎదురయ్యింది. పూణేలోని రాజా బహదూర్ మిల్ ప్రాంతంలో జరిగిన మ్యూజిక్ కాన్సర్ట్ లో రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇస్తుండగా పోలీసులు వచ్చి, షో ఆపేసారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో తమిళ ప్రజలు రెహమాన్ కి అవమానం జరిగింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రెహమాన్ ఫాన్స్ కూడా ట్వీట్స్ చేస్తుండడంతో సోషల్ మీడియాలో […]
ప్రస్తుతం ఇండియాలో తలైవర్ రజినీకాంత్ పేరు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉంది. రజినీ ట్యాగ్ ట్రెండ్ అవ్వడానికి రెండు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి ‘100 ఇయర్స్ ఆఫ్ ఎన్టీఆర్’ ఈవెంట్ లో రజినీకాంత్ చేసిన కామెంట్స్. ఈ కామెంట్స్ ని ఒక్కొక్కరూ ఒక్కోలా రిసీవ్ చేసుకోని కొంతమంది రజినీని సపోర్ట్ చేస్తుంటే, మరికొందరు నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. సపోర్ట్ చేసినా, వ్యతిరేకించినా వినిపించేది మాత్రం రజినీ పేరే కాబట్టి ఈ కారణంగా ‘APShouldApologizeRajini’ […]