స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్ లో పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యూనివర్సిటీ. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. జూన్ 9న రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కానుంది.ఈ సందర్భంగా పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ… “10వ తరగతిలో పేపరు లీకేజీలు, గ్రూపు 1-2 లాంటి ఉద్యోగ పరీక్షల్లోనూ పేపరు లీకేజీలు, ఇలా అయితే విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి ? నిరుద్యోగుల జీవితాలు […]
పాన్ ఇండియా స్టార్ స్టార్, బాక్సాఫీస్ కి సోలో బాద్షా ప్రభాస్ సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ K సినిమాలతో పాటు, మారుతితో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఈ సినిమాల తర్వాత ప్రభాస్ ఓ ప్యూర్ లవ్ స్టోరీ చేయబోతున్నాడనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ మధ్య కాలంలో వచ్చిన లవ్ స్టోరీస్ సినిమాల్లో ది బెస్ట్‌గా నిలిచింది ‘సీతారామం’. దుల్కర్ సల్మాన్, మృణాల్ […]
గత వారం రోజులుగా దేవర అంటూ.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా దేవర టైటిల్‌ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దేవర సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోనే ఉంది. లేటెస్ట్ గా ఒక యాడ్ షూట్ సమయంలో ఒక చిన్న ఫోటో షూట్ సెషన్ తో అదరగొట్టేశాడు ఎన్టీఆర్. దేవరలో కనిపించిన రగ్గ్‌డ్ లుక్‌నే కాస్త ట్రిమ్ చేసి… లేటెస్ట్ లుక్‌లో […]
సూపర్ స్టార్ మహేశ్ బాబుని మాస్ అవతారంలో చూపించబోతున్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ మొదలైన ఈ మూవీ టైటిల్ ని మే 31న థియేటర్స్ లో రిలీజ్ చేస్తాం, అది కూడా అభిమానులు చెప్పే కౌంట్ డౌన్ తో అని మేకర్స్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. ఇందులో మహేశ్ బాబు తలకి కర్చీఫ్ కట్టుకోని వెనక్కి […]
ప్రస్తుతం సోషల్ మీడియా అంతా ఒకటే టాగ్, ఒకటే ట్రెండ్ నడుస్తోంది… ‘ఎస్ఎస్ఎంబీ 28’. మే 31న టైటిల్ అనౌన్స్ చేస్తున్న మేకర్స్, ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేస్తూ ఒక పోస్టర్ ని వదిలారు. మహేష్ బాబు హెడ్ బ్యాండ్ కట్టుకొని, సిగరెట్ తాగుతున్నట్లు ఉన్న బ్యాక్ స్టిల్ రిలీజ్ చేసారు. మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ టైటిల్‌ను మే 31న రిలీజ్ చేయనున్నారు. అయితే ఏ హీరో సినిమాకి […]
రాముడితో పాటే రాక్షసుడు కూడా థియేటర్లోకి వస్తున్నాడని సోషల్ మీడియాలో ట్రెండ్ ఇండియా వైడ్ హల్చల్ చేస్తోంది. రాముడు-రాక్షసుడు కలిసి వస్తున్నారు బాక్సాఫీస్ రికార్డ్స్ తో పాటు ఆన్ లైన్ రికార్డ్స్ కూడా ఉంటే రాసిపెట్టుకోండి అంటున్నారు ప్రభాస్ ఫాన్స్. అసలు సడన్ గా ప్రభాస్ ఫాన్స్ ఈ ట్రెండ్ ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఇలాంటి ట్వీట్స్ చేస్తున్నారు అనేది చూస్తే అసలు విషయం అర్ధమవుతుంది. జూన్ 16న ఆదిపురుష్ మూవీ చాలా గ్రాండ్‌గా ఆడియెన్స్ ముందుకి […]
ఈరోజు ఇండియాలో మోస్ట్ హైప్డ్ ఫ్రాంచైజ్ గా ‘యష్ రాజ్ స్పై యూనివర్స్’ నిలిచిందంటే దానికి ఏకైక కారణం ‘ఏక్ థా టైగర్’ సినిమా. సల్మాన్ ఖాన్ హీరోగా, కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించిన ‘ఎక్ థా టైగర్’ సినిమాతో మొదలైన స్పై యాక్షన్ సినిమాల పరంపర బాలీవుడ్ లో బాగానే వర్కౌట్ అయ్యింది. హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ని పెట్టింది పేరైన ‘ఎక్ థా టైగర్’ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. […]
అక్కినేని ప్రిన్స్ అఖిల్ అక్కినేని కెరీర్ ఆశించిన స్థాయిలో ముందుకి సాగట్లేదు. ఇప్పటివరకూ అయిదు సినిమాలు చేస్తే అందులో ఒకటే హిట్ అయ్యింది. ఇటీవలే సురేందర్ రెడ్డితో కలిసి స్పై యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఏజెంట్’ సినిమా చేసాడు కానీ రిజల్ట్ తేడా కొట్టింది. బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈ మూవీ అన్ని సెంటర్స్ లో బయ్యర్స్ కి నష్టాలు మిగిలించింది. దీంతో అఖిల్ అక్కినేని మార్కెట్ కి ఊహించని డెంట్ పడింది. ఏజెంట్ పై భారీ […]
మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ప్రస్తుతం సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకున్నాడు. భారీ బడ్జట్ పెట్టి, ఎంతో హోప్ తో చేసిన సినిమాలు అన్నీ ఫ్లాప్ అవుతూ ఉండడంతో ఆమిర్ ఖాన్ బ్రేక్ తీసుకొని కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. సినిమాకి దూరంగా ఉన్న ఆమిర్ ఖాన్ ఇప్పటికే రెండు సార్లు పెళ్లి చేసుకోని విడాకులు తీసుకున్నాడు. రీసెంట్ గా ప్రొడ్యూసర్ కిరణ్ తో రెండేళ్ల క్రితమే విడిపోయిన ఆమిర్ ఖాన్, ప్రస్తుతం యంగ్ హీరోయిన్ […]
ప్రస్తుతం టాలీవుడ్ లో అందరు హీరోల కన్నా ఎక్కువగా బ్రాండ్ ప్రమోషన్స్ చేసే హీరో ఎవరు అంటే వినిపించే ఒకే ఒక్క పేరు ‘మహేష్ బాబు’. ఎన్నో ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ని బ్రాండ్ అంబాసిడర్ అయిన మహేష్ బాబు, ఎప్పటికప్పుడు కొత్త కొత్త బ్రాండ్స్ తో టైఅప్ అయ్యి తన మార్కెట్ వేల్యూ పెంచుకుంటూ ఉంటాడు. క్లోతింగ్ నుంచి కూల్ డ్రింక్స్ వరకూ రకరకాల బ్రాండ్స్ మహేష్ లిస్టులో ఉన్నాయి. తండ్రిని ఫాలో అవుతూ సితార ఘట్టమనేని […]