Summer Tips : 40°+ ఎండలో కూల్‌గా ఉండాలంటే.. ఈ సమ్మర్ సీక్రెట్స్ ట్రై చేయండి..!
- లైట్ కలర్ బట్టలు వేసుకోవడం వల్ల లాభాలు
- తల కప్పుకోవడం ఎందుకు తప్పనిసరి?
- హీట్‌వేవ్‌లో ఆరోగ్యంగా ఉండేందుకు సింపుల్ టిప్స్
- హైదరాబాద్ ఎండల్లో తప్పక పాటించాల్సిన జాగ్రత్తలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Summer Heatwave Tips in Telugu : హైదరాబాద్‌లో ఇప్పుడు ఎండ 40 డిగ్రీలు దాటేస్తోంది. రోజూ హీట్‌వేవ్ అలర్ట్ వస్తున్నాయి. వాతావరణ శాఖ, హెల్త్ డిపార్ట్‌మెంట్ చెప్పిన లేటెస్ట్ సలహాల ప్రకారం, చిన్న చిన్న మార్పులతో వడదెబ్బ లాంటి సమస్యలు చాలా తగ్గుతాయి. అందులో బెస్ట్ టిప్స్ రెండు.. లైట్ కలర్ కాటన్ బట్టలు వేసుకోవడం, తలని కప్పుకోవడం.
Pawan Kalyan: ‘గాడ్ ఫాదర్’ డైరెక్టర్‌తో పవన్ కళ్యాణ్.. అంతా ఉత్తిదే!
Also Read
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
- Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ "చిట్టి పునుగులు".. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
లైట్ కలర్ కాటన్ బట్టలు ఎందుకు
చాలా సింపుల్ సైన్స్.. తెలుపు, లైట్ గ్రే, లైట్ బ్లూ లాంటి రంగులు ఎండని తీవ్రతను తగ్గిస్తాయి. అంటే వేడి శరీరంలోకి ఎక్కువ రాదు. నలుపు, డార్క్ రంగులు వేడిని లోపలికి తీసుకుంటాయి, శరీరం ఇంకా వేడెక్కుతుంది. కాటన్ బట్ట గాలి ఆడేలా ఉంటుంది, చెమట త్వరగా ఆరిపోతుంది, శరీరం చల్లగా ఉంటుంది. వదులుగా ఉండే బట్టలు వేసుకుంటే గాలి సులభంగా తిరుగుతుంది. హైదరాబాద్ లాంటి తేమ ఎక్కువ ఉండే చోట్ల ఇది సూపర్ వర్క్ అవుతుంది. ఇలా చేస్తే వేడి వల్ల వచ్చే సమస్యలు సగం కన్నా ఎక్కువ తగ్గుతాయని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
Donald Trump: ‘‘మాకు ఎవరి సాయం అవసరం లేదు’’.. మిత్రదేశాలపై ట్రంప్ గరంగరం..
తల కప్పుకోవడం ఎందుకు
తల, మెడ భాగాలపై ఎండ నేరుగా పడుతుంది. అక్కడి నుంచే వడదెబ్బ సులభంగా వస్తుంది. అందుకే హెల్త్ డిపార్ట్‌మెంట్ చెప్పింది.. “తలని కప్పుకోండి.. ఛత్రి, టోపీ, క్యాప్, టవల్ ఏదైనా ఉపయోగించండి.” వెడల్పాటి టోపీ లేదా మెష్ ఉన్న క్యాప్ తీసుకుంటే వేడి బయటికి పోతుంది. ఊళ్లలో ఛత్రి తీసుకెళ్తే చాలా బాగుంటుంది.. ఎండ నుంచి పూర్తి కవర్ ఇస్తుంది. స్కార్ఫ్ లేదా టవల్ కూడా సరిపోతుంది. ఇలా చేస్తే శరీరం ఓవర్ హీట్ అవ్వదు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో ఎక్కువ సేపు బయటకు రావకపోవడం మంచిది.. ఇప్పుడు ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగున్న నేపథ్యంలో ఇలాంటి సింపుల్ టిప్స్ ఫాలో అయితే సేఫ్‌గా, కూల్‌గా ఉండొచ్చు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!