గత కొన్ని రోజులుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో, తెలుగు మీడియాలో వినిపిస్తున్న పేరు డింపుల్ హయాతి. హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో వివాదంతో వార్తల్లో నిలిచిన ఈ హీరోయిన్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పోలీసులు డింపుల్ పైన కేసు కూడా ఫైల్ చేసారు. ఇలాంటి సమయంలో ఉత్కంఠకి తెర లేపుతూ డింపుల్ ఇంట్లోకి ఇద్దరు అపరిచితులు ప్రవేశించారు. హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో ఉంటున్న డింపుల్ హయతి ఇంట్లోకి గురువారం ఓ అబ్బాయి అమ్మాయి ప్రవేశించారు. […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఇండియాలోనే బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమాగా తెరకెక్కుతోంది ‘సలార్’. హోంబలే ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీపై ఆకాశాన్ని తాకే అంచనాలు అనౌన్స్మెంట్ నుంచే ఉన్నాయి. మోస్ట్ వయొలెంట్ మాన్… ఒక మనిషిని మోస్ట్ వయొలెంట్ అన్నారు అతని పేరు సలార్ అంటూ ప్రశాంత్ నీల్ ఈ మూవీపై అంచనాలు పెంచాడు. KGF డైరెక్టర్, బాహుబలి హీరో కలిస్తే బాక్సాఫీస్ లెక్కలు తారుమారు అవ్వడం గ్యారెంటీ అని […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి పంజా సినిమా వైబ్స్ ఇస్తుంది ‘OG’ సినిమా. ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా సుజిత్ ‘OG’ సినిమాని స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్న ‘OG’ సినిమాపైన ఉన్నంత బజ్ పవన్ నటిస్తున్న ఇంకే సినిమా పైన లేదు. ఆ రేంజ్ ప్రమోషన్స్ ని అనౌన్స్మెంట్ నుంచే చేస్తూ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్ ని ఇస్తున్నారు మేకర్స్. షూటింగ్ […]
సోషల్ మీడియాలో ఆటో డ్రైవర్… ఇంటర్ నిబ్బి పైన ఉన్నన్ని ఫన్నీ మీమ్స్ ఇంకో టాపిక్ పైన ఉండవు. డిఫరెంట్ డిఫరెంట్ కొటేషన్స్ ని, ప్రేమ కవితలని ఆటో పైన వేసుకోని, ఫుల్ సౌండ్ పెట్టుకోని క్రేజీగా తిరుగుతూ ఉంటారు కొందరు ఆటో డ్రైవర్స్. స్టైల్, స్వాగ్ ని మైంటైన్ చెయ్యడంలో వీళ్లు ముందుంటారు. ఇలాంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ని చెయ్యడానికి రెడీ అయ్యాడు సత్యదేవ్. ఇంటెన్స్ యాక్టింగ్, మంచి బేస్ వాయిస్ ఉన్న సత్యదేవ్ […]
తెలుగు ఆడియన్స్ కి ఇప్పుడు అంటే కృతి శెట్టి, శ్రీలీల, పూజా హెగ్డే, సంయుక్త మీనన్, రష్మిక లాంటి హీరోయిన్స్ క్రష్ లిస్టులో ఉన్నారు కానీ ఒకప్పుడు ఆల్మోస్ట్ ఒక పదేళ్ల క్రితం మాత్రం ప్రతి తెలుగు సినీ అభిమానికి ఉన్న ఒకే ఒక్క సెలబ్రిటీ క్రష్ ఇలియానా మాత్రమే. నాజూకు నడుముతో ఈ గోవా బ్యూటీ యూత్ ని తనకి ఫిదా అయ్యేలా చేసింది. స్టార్ హీరోస్ అందరి పక్కన నటించిన ఈ గ్లామర్ క్వీన్ […]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ సినిమాతో ఐకాన్ స్టార్ అయ్యాడు. పాన్ ఇండియా మార్కెట్ ని సొంతం చేసుకున్న పుష్పరాజ్, తన రూలింగ్ తో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పుష్ప ది రూల్ సినిమాని పార్ట్ 1 కన్నా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు. ఈ డిసెంబర్ లో కానీ 2024 సమ్మర్ లో కానీ పుష్ప 2 సినిమాని ఆడియన్స్ ముందుకి తీసుకొని రావడానికి […]
కోలీవుడ్ స్టార్ హీరో, తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న హీరో కార్తీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జపాన్’. కార్తీ బర్త్ డే రోజున బయటకు వచ్చిన ‘జపాన్’ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. రాజా మురుగన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా దీపావళికి రిలీజ్ అవుతుంది అంటూ మేకర్స్ అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో కార్తీ ఫాన్స్ హ్యాపీగా ఉన్నారు కానీ మరో ఇద్దరు హీరోల ఫాన్స్ మాత్రం డైలమాలో ఉన్నారు. ట్రేడ్ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు గత కొంత కాలంగా క్లాస్ మిక్స్డ్ విత్ లైట్ మాస్ సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాల్లో మెసేజ్ ఎక్కువగా ఉండడంతో ఫాన్స్ అన్ని సినిమాలని క్లాస్ మూవీస్ కిందే లెక్కేశారు. ఎంత క్లాస్ సినిమాలు చేసినా, చొక్కా నలగకుండా ఫైట్స్ చేసినా ఫాన్స్ మహేష్ నుంచి ఒక పోకిరి పండుగాడిని, ఒక బిజినెస్ మాన్ సూర్య భాయ్ ని, ఒక ఒక్కడు అజయ్ ని, ఖలేజా సీతా రామరాజుని, అతడు నందుని […]
డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ అయ్యాక ఏ వార్తని నమ్మాలో ఏ వార్తని నమ్మకూడదో తెలియని పరిస్థితి వచ్చింది. సోషల్ మీడియాలో సగానికి పైగా రూమర్స్ మాత్రమే ఉన్నాయి, ఇక సినిమా వాళ్ల గురించి అయితే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. యంగ్ స్టార్స్ గురించి అయితే వాళ్లు డేటింగ్ లో ఉన్నారు, వీళ్లు రిలేషన్ లో ఉన్నారు అని రాస్తారు. ఒకవేళ కాస్త ఏజ్డ్ ఆర్టిస్టుల గురించి అయితే వారు కష్టాల్లో ఉన్నారు, […]
సీనియర్ యాక్టర్ నరేష్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ‘మళ్లీ పెళ్లి’. ఈ మధ్య కాలంలో ఏ ఆన్ స్క్రీన్ పెయిర్ కూడా నరేష్-పవిత్రల రేంజులో హల్చల్ చెయ్యలేదు. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా రిలేషన్ లో ఉన్న ఈ ఇద్దరూ గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ అనే చెప్పాలి. ఎమ్మెస్ రాజు డైరెక్ట్ చేస్తున్న మళ్లీ పెళ్లి […]