వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ ఇంటెన్స్ యాక్టింగ్, మంచి బేస్ వాయిస్ కి కేరాఫ్ అడ్రెస్. ఈ జనరేషన్ చూసిన బెస్ట్ యాక్టర్స్ లో సత్యదేవ్ ఒకడు. ఎప్పుడూ సీరియస్ సినిమాలు, ఇంటెన్స్ క్యారెక్టర్స్ మాత్రమే చేసే సత్యదేవ్… చాలా రోజుల తర్వాత తన వెర్సటాలిటీ చూపించడానికి, తనలోని నటుడిని ఒక కొత్తగా పరిచయం చెయ్యడానికి ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్నాడు. ‘ఫుల్ బాటిల్’ అనే టైటిల్ తో సత్యదేవ్ ఆటో డ్రైవర్ గా ఈ మూవీలో […]
యంగ్ అండ్ డైనమిక్ హీరో నవీన్ పోలిశెట్టి, స్వీటీ బ్యూటీ అనుష్క శెట్టి కలిసి నటిస్తున్న సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. నవీన్ పొలిశెట్టి స్టాండప్ కమెడియన్‌గా, అనుష్క చెఫ్‌గా నటిస్తున్న ఈ మూవీని మహేష్ బాబు.పి డైరెక్ట్ చేస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఈ సినిమాలోని ఓ పాట పాడేందుకు నానా హంగామా చేశాడు నవీన్ పోలిశెట్టి. ఈ మధ్య హీరోలే తమ […]
మెగా హీరో సాయిధరమ్ తేజ్ విరూపాక్ష తో సంచలన విజయం సాధించారు. ప్రస్తుతం తన తదుపరి చిత్రాల మీద ఫోకస్ పెట్టారు. ఇక ఈరోజు మరొక చిత్రం చక్రవ్యూహం – ది ట్రాప్ ( ఉప శీర్షిక ) ట్రైలర్ ను గ్రాండ్ రిలీజ్ చేసారు. విలక్షణ పాత్రలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న అజయ్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు.మిస్టరీ క్రైమ్ నేపథ్యంలో సాగే ఈ కథని మధుసూదన్ దర్శకత్వంలో శ్రీమతి సావిత్రి గారు సహస్ర […]
టోవినో థామస్ నటించిన 2018 మూవీ కేరళలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 15 కోట్ల బడ్జట్ తో రూపొందిన ఈ మూవీ కేరళ రాష్ట్రంలో 2018లో వచ్చిన వరదల నేపథ్యంలో తెరకెక్కింది. జోసఫ్ డైరెక్ట్ చేసిన 2018 కేరళ బాక్సాఫీస్ దగ్గర 150 కోట్లకి పైగా రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీని తెలుగులో గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు రిలీజ్ చేసాడు. మే 26న తెలుగు ఆడియన్స్ […]
ఇప్పుడు తరచూ ‘పాన్ ఇండియా మూవీ’ అంటూ వినిపిస్తోంది. అసలు ‘పాన్ ఇండియా మూవీ’ అంటే ఏమిటి? భారతదేశమంతటా ఒకేసారి విడుదలయ్యే చిత్రాన్ని ‘పాన్ ఇండియా మూవీ’ అన్నది సినీపండిట్స్ మాట! కొందరు ఉత్తరాదిన హిందీలోనూ, దక్షిణాది నాలుగు భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ సీమల్లో విడుదలయ్యే సినిమాలు అంటూ చెబుతున్నారు. ఇప్పుడంటే కన్నడ, మళయాళ సీమల్లోనూ సినిమాలకు క్రేజ్ ఉంది కానీ, ఒకప్పుడు దక్షిణాదిన సినిమా అంటే తెలుగు, తమిళ చిత్రాలే! ఉత్తరాదిన హిందీ, […]
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న యన్.టి.రామారావు అని అభిమానులు ఆ విఖ్యాత నటుణ్ణి ఆరాధించేవారు. కొందరు కొంటె కోణంగులు అప్పట్లో ‘విశ్వం’ అంటే ‘ఆంధ్రప్రదేశా?’ అంటూ గేలిచేశారు. అయితే నిజంగానే యన్టీఆర్ తన నటనాపర్వంలోనూ, రాజకీయ పర్వంలోనూ అనేక చెరిగిపోని, తరిగిపోని రికార్డులు నెలకొల్పి, ప్రపంచ ప్రఖ్యాతి గాంచారు. ముందు నవ్వినవారే, తరువాత ‘విశ్వవిఖ్యాత’ అన్న పదానికి అసలు సిసలు న్యాయం చేసిన ఏకైన నటరత్నం అని కీర్తించారు! అదీ యన్టీఆర్ సాధించిన ఘనత! ఆయన ఏ నాడూ […]
నటనలోనే కాదు దర్శకునిగానూ తనదైన బాణీ పలికించారు యన్.టి.రామారావు. ప్రపంచంలో మరెవ్వరూ చేయని విధంగా తాను దర్శకత్వం వహించిన చిత్రాలకు టైటిల్ కార్డ్స్ లో పేరు వేసుకోరాదని భావించారు యన్టీఆర్. దర్శకునిగా ఎవరి పేరూ వేయలేదంటే ‘ఈ సినిమాకు యన్టీఆర్ దర్శకత్వం వహించారు’ అని జనమే భావించాలని ఆశించారు. ఆ కారణంగానే యన్టీఆర్ తాను దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘సీతారామకళ్యాణం’ (1961), రెండో సినిమా ‘గులేబకావళి కథ’ (1962)కు టైటిల్ కార్డ్స్ లో దర్శకునిగా పేరు […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ప్రొడ్యూసర్ విక్రమ్ కలిసి కొత్త ప్రొడక్షన్ హౌజ్ ని స్టార్ట్ చేసారు. ‘ మెగా వీ పిక్చర్స్’ అనే బ్యానర్ ని క్రియేట్ చేసి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేసారు. యంగ్ టాలెంట్ తో అండ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ని బాలన్స్ చేస్తూ సినిమాలు చెయ్యాలనేది చరణ్, విక్రమ్ ల ఆలోచన. ఈ ఆలోచనకి ఇప్పటికే పాన్ ఇండియా మార్కెట్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ […]
కేరళలో రీసెంట్ టైమ్స్ లో ఇండస్ట్రీ హిట్‌గా నిలబడిన చిత్రం 2018. ఈ చిత్రం నిన్న తెలుగులో విడుదల అయింది. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఈ మాస్టర్‌పీస్‌ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. ప్రస్తుతం ఈ సినిమాకి అనూహ్య స్పందన లభిస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కేవలం ప్రశంసలకు మాత్రమే కాకుండా కలక్షన్స్ వర్షం కూడా కురిపిస్తుంది ఈ సినిమా. 2018 కేరళలో ఏర్పడ్డ వరదల ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. ఈ […]
అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కొన్ని ఊహించని కాంబినేషన్స్ గురించి వార్తలు బయటకి వచ్చి అందరికీ షాక్ ఇస్తాయి. అలాంటివి నిజమో కాదో ఆలోచించకుండా సెట్ అయితే బాగుంటుంది అనే ఆలోచనతో ఫాన్స్ ఆ న్యూస్ ని క్షణాల్లో వైరల్ చేస్తూ ఉంటారు. తాజాగా ఇలాంటిదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కోలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో ఓ సినిమా చేయబోతున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో.. అరె మావా ఇదేం కాంబినేషన్.. ఒకవేళ […]