మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, విక్రమ్ రెడ్డి కలిసి స్టార్ట్ చేసిన ప్రొడక్షన్ హౌజ్ ‘వీ మెగా పిక్చర్స్’… అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కలిసి ఒక సినిమా చేస్తున్నాం అనే అనౌన్స్మెంట్ సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా వైరల్ అవుతూనే ఉంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో హీరోగా ఎవరు నటిస్తారు అనే డిస్కషన్ ఫిల్మ్ నగర్ వర్గాల్లో కూడా భారీగానే జరిగింది. కొంతమంది మాత్రం చరణ్ కి అఖిల్ మంచి […]
యంగ్ హీరో శర్వానంద్ జూన్ 3న రాజస్థాన్‌లో రక్షితా రెడ్డిని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ ఏడాది జనవరి 26నే వీరి నిశ్చితార్థం హైదరాబాద్‌లో గ్రాండ్ గా జరిగింది. ఇరు కుటుంబాలు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న సమయంలో శర్వానంద్ కి యాక్సిడెంట్ అనే మాట అందరినీ కంగారు పెడుతోంది. శనివారం అర్ధరాత్రి శర్వానంద్ ప్రయాణిస్తున్న బ్లాక్ కలర్ రేంజ్ రోవర్ కారు ఫిల్మ్‌నగర్ జంక్షన్ వద్ద అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో శర్వానంద్‌కు మైనర్ ఇంజ్యురీస్ […]
మెగా అభిమానులకి కిక్ ఇచ్చే అనౌన్స్మెంట్ బయటకి వచ్చింది. సోషల్ మీడియాలో టాప్ ట్రెండ్ అవుతున్న ఆ అప్డేట్ రేపటికి ట్విట్టర్ ని కబ్జా చెయ్యడం గ్యారెంటీగా కనిపిస్తోంది. మెగా మామా అల్లుళ్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా ‘బ్రో ది అవతార్’. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ టైటిల్ ని మేకర్స్ ఇటీవలే అనౌన్స్ చేసారు. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ […]
తెలుగు సినిమా చూసిన మొట్ట మొదటి లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ విజయశాంతి. హీరోల పక్కన పాటల్లో డాన్స్ మాత్రమే కాదు లేడీ ఓరియెంటడ్ సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ కూడా నటించగలనని నిరూపించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది విజయశాంతి. స్టార్ హీరోల పక్కన నటించి, ఆ తర్వాత తనే ఒక స్టార్ గా ఎదిగిన విజయశాంతి సినిమాల నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. దాదాపు అప్పటికి ఉన్న స్టార్ హీరోలందరితో నటించిన […]
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మూల స్థంబాల్లో ముఖ్యుడైన స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఎన్టీఆర్ అభిమానులు ఎక్కడ ఉన్నా అన్నగారి జయంతి సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. రామారావుతో రెండు సినిమాలు చేసిన మెగాస్టార్ చిరంజీవి… “నూటికో కోటికో ఒక్కరు… వందేళ్లు కాదు…చిరకాలం, కలకాలం మన మనస్సులో మిగిలిపోతారు. చరిత్ర వారి గురించి భావితరాల కి గర్వంగా చెబుతుంది. అలాంటి కారణ జన్ముడు శ్రీ NTR. తెలుగు […]
తాతకి తగ్గ మనవడిగా… నందమూరి వంశ మూడో తరం నట వారసుడిగా పేరు తెచ్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అన్నగారి శత జయంతి వేడుకలకి ఎన్టీఆర్ దూరంగా ఉన్నాడు అనే వార్తలు, కొన్ని వర్గాల నుంచి విమర్శలు గత కొంతకాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా రెస్పాండ్ అవ్వని ఎన్టీఆర్… ఎన్టీఆర్ జయంతి నాడు ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి తాతకి నివాళి అర్పించాడు. ఎప్పుడూ తెల్లవారు ఝామునే ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లే ఎన్టీఆర్, […]
గద్దలకొండ గణేష్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి తెలుగు తెరపై మెరిసింది ‘డింపుల్ హయతి’. తన డాన్స్ అండ్ గ్లామర్ తో స్పెషల్ సాంగ్ తోనే యూత్ కి బాగా కనెక్ట్ అయిన ఈ తెలుగు అమ్మాయి… అక్కడి నుంచి వెంటనే హీరోయిన్ అయిపొయింది. స్పెషల్ సాంగ్స్, ఐటమ్ సాంగ్స్ చేసే వాళ్లు హీరోయిన్ అవ్వాలి అంటే చాలా టైమ్ పడుతుంది కానీ డింపుల్ చాలా త్వరగా హీరోయిన్ ట్రాక్ ఎక్కేసింది. ఖిలాడీ, రామబాణం లాంటి సినిమాల్లో […]
విశ్వ విఖ్యాత నవరస నటనా సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు తెలుగు వాడు ఉన్న ప్రతి చోటా చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. మే 31న అన్నగారి జయంతి నాడు సినీ రాజకీయ ప్రముఖులు, నందమూరి అభిమానులు ఆ యుగపురుషుడికి నివాళులు అర్పిస్తూ ఉంటారు. ఈరోజు తెల్లవారు ఝామునే ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి జూనియర్ ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణలు నివాళి ఆరోపించారు. ప్రతి ఏటా ఎన్టీఆర్ తో పాటు కలిసి […]
మహానటుడు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు నటజీవితం భావితరాలను సైతం ప్రభావితం చేస్తూనే ఉంది. నవతరం ప్రేక్షకులు సైతం యన్టీఆర్ నటించిన చిత్రాలను బుల్లితెరపైనా, చిత్రోత్సవాల్లో చూసి ఆనందిస్తున్నారు. ఈ నాటి మేటి నటీనటులు సైతం ఆ మహానటుని అభినయపటిమను శ్లాఘిస్తున్నారు. నటనలో రాణించాలనుకొనేవారు నటరత్న నటనావైభవాన్ని అధ్యయనం చేయాలని తపిస్తున్నారు. నటసార్వభౌముని జయంతి సందర్భంగా అధ్యయనం చేయవలసిన ఆయన శత చిత్రాలను మీ కోసం ఎంపిక చేశాం. ఇవే కాకుండా మరో వందకు పైగా […]