సమంతా వైన్‌స్టెయిన్… ఈ కెనడియన్ నటి 28 ఏళ్ల వయసులో మరణించిందనే వార్త సోషల్ మీడియాని కుదిపేసింది. కెనెడా ఫిల్మ్ ఫెటర్నిటీ సామ్ మరణవార్త విని షాక్ అయ్యారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన సమంతా వైన్‌స్టెయిన్ ‘సిబ్లింగ్స్’, ‘బిగ్ గర్ల్’, ‘టొరంటో స్టోరీస్’ లాంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ గా మారిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, సీరీస్ లు చేస్తూ […]
ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో కొత్త హిస్టరీ క్రియేట్ చెయ్యడానికి యష్ రాజ్ ఫిల్మ్స్ ప్లాన్ చేస్తోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా ఇటివలే పఠాన్ సినిమాతో వెయ్యి కోట్లు కొల్లగొట్టిన మేకర్స్, ఈసారి వరల్డ్ బాక్సాఫీస్ నే టార్గెట్ చేస్తున్నట్లు ఉన్నారు. షారుఖ్ నటించిన పఠాన్ సినిమాలో సల్మాన్ ఖాన్ తో క్యామియో ప్లే చేయిస్తేనే వెయ్యి కోట్లు వచ్చాయి… ఇక ఇద్దరినీ కలిపి ఫుల్ లెంగ్త్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది […]
కరణ్ జోహార్ అనే పేరు వినగానే బాలీవుడ్ లో యంగ్ రియల్ టాలెంట్ ని తొక్కేసి, నేపోటిజంకి సపోర్ట్ చేసే ఒక స్టార్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గుర్తొస్తాడు. హిందీ ఫిలిం ఇండస్ట్రీలో ఏ స్టార్ ఫ్యామిలీలో కిడ్స్ ఉన్నా వారిని ఇండస్ట్రీలోకి లాంచ్ చేసి వారి కెరీర్స్ ని సెటిల్ చేసే వరకు సినిమాలు చేస్తూనే ఉండడం కరణ్ స్టైల్. అందుకే అతనిపై ట్రోలింగ్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది, నెగిటివిటీ ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. మొత్తం […]
జూన్ 16న ఇండియన్ బాక్సాఫీస్ చూడబోతున్న సెన్సేషన్ ఆదిపురుష్ సినిమా ప్రమోషన్స్ ని స్పీడప్ చేసారు మేకర్స్. ప్రభాస్ మరో పాన్ ఇండియా హిట్ కొడతాడు, మొదటి రోజు వంద కోట్లు రావడం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆరు నెలల క్రితం భయంకరమైన ట్రోలింగ్ ఫేస్ చేసిన ఈ మూవీ ఫేట్ ని మార్చేసింది ‘జై శ్రీరామ్’ సాంగ్. సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సాంగ్ ఇంపాక్ట్ ని మర్చిపోక ముందే […]
కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలని, కమర్షియల్ మీటర్ లో ఉండే సినిమాలని చేస్తూ తన మార్కెట్ ని పెంచుకుంటూ పోతున్నాడు కార్తీ. సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సౌత్ మొత్తం తన మార్కెట్ ని పెంచుకునే స్థాయికి ఎదిగాడు కార్తీ. తెలుగులో అయితే సూర్య కన్నా కార్తీ సినిమాలకి ఎక్కువ బిజినెస్ జరుగుతుంది. మన హీరోల రేంజులో ఓపెనింగ్స్ రాబట్టే కార్తీ ఖైదీ సినిమాతో మన ఆడియన్స్ ని మరింత దగ్గరయ్యాడు. ఇటీవలే పొన్నియిన్ సెల్వన్ తో […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత చేసిన సాహూ, రాధే శ్యామ్ సినిమాలని ప్రొడ్యూస్ చేసింది యువి క్రియేషన్స్. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ఆదిపురుష్ సినిమాని కూడా తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న యువి క్రియేషన్స్ ప్రభాస్ కి హోమ్ బ్యానర్ లాంటిది. ప్రమోద్, విక్రమ్ కలిసి స్టార్ట్ చేసిన ఈ బ్యానర్ నుంచి భారీ బడ్జట్ సినిమాలు వస్తుంటాయి. చిన్న సినిమాలని, యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చెయ్యడానికి ఇతర బ్యానర్ తో కలిసి సినిమాలని […]
సూపర్ స్టార్ మహేష్ బాబు యంగ్ టాలెంట్ ని, చిన్న సినిమాలని ఎంకరేజ్ చెయ్యడానికి ఎప్పుడూ ముందుంటాడు. ఏ సినిమా నచ్చినా వెంటనే ట్వీట్ చేసో, పర్సనల్ గా పిలిపించో అభినందించడం మహేష్ బాబు నైజం. తన సినిమానా? లేక వేరే వాళ్ల సినిమానా అనేది చూడకుండా మహేష్ అప్రిసియేషన్ ట్వీట్స్ వేస్తూ ఉంటాడు. అలా మహేష్ మనసు గెలుచుకుంది లేటెస్ట్ మూవీ ‘మేమ్ ఫేమస్’. మేజర్, రైటర్ పద్మభూషన్ లాంటి మంచి సినిమాలని ప్రొడ్యూస్ చేసిన […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అనగానే ఫాన్స్ అందరికీ OG, ఉస్తాద్, బ్రో సినిమాలు గుర్తొస్తాయి. వీటి నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ వస్తుండడంతో సోషల్ మీడియాలో కూడా ఇవే ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాల కన్నా చాలా ముందుగా, ఈ సినిమాల కన్నా భారీ బడ్జట్ తో సెట్స్ పైకి వెళ్లిన సినిమా ‘హరిహర వీరమల్లు’. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో పవన్ కళ్యాణ్ ‘మొఘలు’లపై […]
ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో ‘గేమ్ చేంజర్’ సినిమా చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ఈ డిసెంబర్ లేదా 2024 జనవరిలో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ 2024 సమ్మర్ కి వాయిదా పడేలా కనిపిస్తోంది. శంకర్ ఇండియన్ 2 సినిమాని కూడా తెరకెక్కిస్తూ ఉండడంతో గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ డిలే అవుతోంది. ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ మైసూర్ లో జూన్ 4 నుంచి స్టార్ట్ అవ్వనుంది. ఈ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కమర్షియల్ సినిమాలకి కొత్త అర్ధం చెప్పిన కొరటాల శివ ‘జనతా గ్యారేజ్’ తర్వాత కలిసి ‘దేవర’ సినిమా చేస్తున్నారు. జనతా గ్యారేజ్ తో రీజనల్ బాక్సాఫీస్ ని మాత్రమే షేక్ చేసిన ఎన్టీఆర్, కొరటాల శివ ఈసారి బాక్సాఫీస్ రిపైర్లని పాన్ ఇండియా స్థాయిలో చెయ్యడానికి రెడీ అవుతున్నారు. తన సినిమాలో మృగాల వేట మామూలుగా ఉండదని ఓపెనింగ్ రోజే చెప్పిన కొరటాల శివ, మే 20న దేవర ఫస్ట్ లుక్ పోస్టర్ […]