Prabhas: మరో యుద్ధం చేయడానికి రెడీ అవుతున్నాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ స్టార్, బాక్సాఫీస్ కి సోలో బాద్షా ప్రభాస్ సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ K సినిమాలతో పాటు, మారుతితో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఈ సినిమాల తర్వాత ప్రభాస్ ఓ ప్యూర్ లవ్ స్టోరీ చేయబోతున్నాడనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ మధ్య కాలంలో వచ్చిన లవ్ స్టోరీస్ సినిమాల్లో ది బెస్ట్‌గా నిలిచింది ‘సీతారామం’. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా.. హను రాఘవూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను వైజయంతి బ్యానర్ ప్రొడ్యూస్ చేసింది. మణిరత్నం తర్వాత అంత అందంగా ప్రేమకథని చెప్పే దర్శకుడిగా హను రాఘవపూడి పేరు తెచ్చుకున్నాడు. సీతారామం రిలీజ్ ఏడాది అయినా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు హను రాఘవపూడి. కొడితే కుంభ స్థలాన్నే కొట్టాలన్నట్టు.. ప్రభాస్‌తో హను భారీగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే హను చెప్పిన కథకు ప్రభాస్ ఇంప్రెస్ అయినట్లు సమాచారం. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ సినిమా కథ ‘వరల్డ్ వార్ 2’ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. ప్రభాస్ ఇప్పటికే బాహుబలి సినిమాలో యుద్ధం చేసి ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసాడు.
ప్రస్తుతం ప్రభాస్ కోసం పవర్ ఫుల్ స్క్రిప్టు రెడీ చేస్తున్నాడట హను రాఘవపూడి. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. మరి ఈసారి హను రాఘవపూడి ఎలాంటి లవ్ స్టోరీతో వస్తాడో చూడాలి అండ్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తుందని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ ప్రభాస్-సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్ లో ఒక సినిమా చెయ్యాల్సి ఉంది. సిద్ధార్థ్ ఆనంద్ కి ఉన్న లైనప్ చూస్తే ఇప్పట్లో ప్రభాస్ తో సినిమా చేసేలా కనిపించట్లేదు. మరో వైపు ప్రభాస్ ఏమో సలార్, ప్రాజెక్ట్ K షూటింగ్స్ ని కంప్లీట్ చెయ్యడానికి రెడీ అయ్యాడు. ఈ గ్యాప్ లో సిద్ధార్థ్ ఆనంద్ కన్నా హనుతో ప్రభాస్ ప్రాజెక్ట్ సెట్ చేస్తే కొత్త వేరియేషన్ చూపించినట్లు ఉంటుందని మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేసినట్లు ఉన్నరు.
Also Read
- IBomma Piracy: ఐబొమ్మ కథ ముగిసిందనుకుంటే.. మళ్లీ మొదలైందా? బాంబ్ పేల్చిన రవి!
- KamalHaasan : నాకు రజనీకాంత్‌కు మధ్య పోటీ మాత్రమే ఉంది.. విజయ్ నుండి ఎక్కువ ఆశించకూడదు
- Shefali Shah: ప్రేమ,పెళ్లి.. పిల్లల కంటే పెట్స్ బెటర్.. షెఫాలీ షా బోల్డ్ కామెంట్స్ వైరల్
- Keerthy Suresh: అందుకే మీడియాకు ధూరంగా ఉన్న.. కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్!
తాజావార్తలు
-
Full Body Checkup : 30 ఏళ్లు దాటాయా? ఈ టెస్టులు మిస్ అయితే రిస్క్.!
-
Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
-
VD Satheesan Oath Ceremony: రేపే కేరళంలో కొలువుదీరనున్న కొత్త సర్కార్.. ఛీప్ గెస్ట్‌లు వీరే!
-
IBomma Piracy: ఐబొమ్మ కథ ముగిసిందనుకుంటే.. మళ్లీ మొదలైందా? బాంబ్ పేల్చిన రవి!
-
Gold Theft: లవర్ సంతోషం కోసం అమ్మ నగలు అమ్మేశాడు.. అసలేం జరిగిందంటే!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..