Aamir Khan: మళ్లీ వైరల్ అవుతున్న ఆమిర్ పెళ్లి వార్త… ఆ ఒక్క వీడియోనే కారణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ప్రస్తుతం సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకున్నాడు. భారీ బడ్జట్ పెట్టి, ఎంతో హోప్ తో చేసిన సినిమాలు అన్నీ ఫ్లాప్ అవుతూ ఉండడంతో ఆమిర్ ఖాన్ బ్రేక్ తీసుకొని కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. సినిమాకి దూరంగా ఉన్న ఆమిర్ ఖాన్ ఇప్పటికే రెండు సార్లు పెళ్లి చేసుకోని విడాకులు తీసుకున్నాడు. రీసెంట్ గా ప్రొడ్యూసర్ కిరణ్ తో రెండేళ్ల క్రితమే విడిపోయిన ఆమిర్ ఖాన్, ప్రస్తుతం యంగ్ హీరోయిన్ ఫాతిమా సన షేక్ తో రిలేషన్షిప్ లో ఉన్నాడు అనే వార్తలు చాలా కాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. దంగల్ సినిమాలో ఆమిర్ ఖాన్ పెద్ద కూతురిగా నటించి మెప్పించిన ఫాతిమా సనని ఆమిర్ ఖాన్ మూడో పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్త ఎప్పటినుంచో వైరల్ అవుతూనే ఉంది.
58 ఏళ్ల ఆమిర్ ఖాన్, 32 ఏళ్ల ఫాతిమాని మూడో పెళ్లి చేసుకోవడం గురించి యాంటీ ఫాన్స్ సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ కూడా చేసారు. ఆమిర్, ఫాతిమాలు తమ రిలేషన్ గురించి ఓపెన్ గా చెప్పక పోయినా.. ఇద్దరు మాత్రం తరచుగా కలిసి కనిపిస్తూ ఉంటారు. ఇటీవలే జరిగిన ఆమిర్ ఖాన్ కూతురి ఎంజెగ్మెంట్ కి కూడా ఫాతిమా వచ్చి సందడి చేసింది. ఈ కారణంగానే ఫాతిమా, ఆమిర్ లు పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్త ఎక్కువగా వినిపించడం మొదలయ్యింది. తాజాగా ఈ ఇద్దరూ ముంబైలోని ఓ ప్రైవేట్ స్పేస్ లో పికెల్ బాల్ గేమ్ ఆడుతున్న వీడియో బయటకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆమిర్ ఖాన్, ఫాతిమా షేక్ ల పెళ్లి వార్త మరోసారి హాట్ టాపిక్ అయ్యింది.
Also Read
తాజావార్తలు
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!