ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి నైజాంలో సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉంది. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా అల్లు అర్జున్ నైజాం ఏరియాలో కోట్లు కురిపిస్తూ ఉంటాడు. ఈ నైజాం గడ్డ అల్లు అర్జున్ రేంజ్ ఏంటో మరోసారి చూపించే సంఘటన ఒకటి జరిగింది. అల్లు అర్జున్, తన మామ బీఆర్ఎస్ నేత చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన ఒక కన్వెన్షన్ సెంటర్ ఓపెనింగ్ కి నల్గొండ వచ్చాడు. కంచర్ల కన్వేషన్ సెంటర్ ఓపెనింగ్ కి […]
టాలీవుడ్ ట్రెండింగ్ బ్యూటీ శ్రీలీల స్పీడ్ చూసి మిగతా హీరోయిన్లకు నిద్ర పట్టడం లేదేమో. ఇప్పటి వరకు ఈ బ్యూటీ చేసిన సినిమాల్లో రెండు మాత్రమే రిలీజ్ అయ్యాయి. ఒకేసారి ఏకంగా పదికి పైగా ఆఫర్లు అందుకుంది ఈ యంగ్ బ్యూటీ. అసలు ఇన్ని సినిమాలను ఎలా మ్యానేజ్ చేస్తుందో శ్రీలీలకే తెలియాలి. మామూలుగా చేతిలో రెండు మూడు పెద్ద సినిమాలుంటేనే… వచ్చిన ఆఫర్లను రిజెక్ట్ చేస్తుంటారు హీరోయన్లు కానీ శ్రీలీల మాత్రం అలా కాదు.. వచ్చిన […]
చిరు, బాలయ్యకు సినిమాల పరంగా పోటీ ఉంటుందేమో గానీ… చరణ్, బాలయ్య మధ్యన మాత్రం అదోరకమైన బాండింగ్ ఉంది. బాలయ్య అన్‌స్టాపబుల్ షోకి రామ్ చరణ్ రాకపోయినా ప్రభాస్, అండ్ పవన్ టాక్ షోలలో చరణ్‌తో బాలయ్య ఫోన్ కాల్ హైలెట్‌గా నిలిచింది. ఫ్యాన్స్ మధ్య పోటీ ఉంటుందేమో గానీ తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని, తామంతా ఒకటేనని సమయం వచ్చినప్పుడల్లా చెబుతునే ఉన్నారు చిరు, బాలయ్య. ముఖ్యంగా రామ్ చరణ్, బాలకృష్ణ మధ్య ఉన్న […]
నటసింహం నందమూరి బాలకృష్ణకి ఉన్నంత క్రేజ్ ఏ సీనియర్ హీరోకి లేదు. జై బాలయ్య అనేది ఈ జనరేషన్ కి స్లోగన్ ఫర్ సెలబ్రేషన్ లా మారింది. ఏ హీరో సినిమా అయినా, ఏ ఫంక్షన్ అయినా జై బాలయ్య అనే స్లోగన్ వినపడాల్సిందే. అంతలా ఈ జనరేషన్ ఆడియన్స్ కి బాలయ్య దగ్గరయ్యాడు. ఒకప్పుడు బాలయ్య అంటేనే యూత్ అసలు ఇంట్రెస్ట్ చూపించే వాళ్లు. ఇప్పుడు అలా కాదు బాలయ్య సినిమా వస్తుంది అంటే చాలు […]
ట్రిపుల్ ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్. శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలున్నాయి కానీ అనుకున్న సమయానికి షూటింగ్ కంప్లీట్ చేసుకోలేకపోతోంది. ఇండియన్2 వల్ల గేమ్ చేంజర్ డిలే అవుతోంది. అసలు ఈ సినిమా షూటింగ్ అప్డేట్ వచ్చి చాలా రోజులే అవుతోంది. దీంతో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు థియేటర్లోకి వస్తుందనే విషయంలో క్లారిటీ లేకుండాపోయింది. ఇండస్ట్రీ వర్గాల్లో ఈ సినిమా రోజు రోజుకి […]
బాహుబలితో పాన్ ఇండియా సినిమాలకు పునాదులు వేసిన రాజమౌళి… ట్రిపుల్ ఆర్‌తో ఇండియన్ సినిమాను ఆస్కార్ రేంజ్‌కు తీసుకెళ్లాడు. ఇక ‘బాహుబలి’ సిరీస్‌కు విదేశాల్లో చాలా అరుదైన గౌరవాలు దక్కాయి. లండన్‌లోని ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమాను 2019లో ప్రదర్శించారు. ఇక ఇప్పుడు మరోసారి బాహుబలి సినిమాను నార్వేలోని మరో ప్రతిష్టాత్మక థియేటర్ స్టెవేంగర్ ఒపేరా హౌస్‌లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా రాజమౌళి, రమా రాజమౌళి, రాఘవేంద్రరావు, శోభు యార్లగడ్డ అక్కడకు […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పవన్ ఫ్యాన్ సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘They Call Him OG’. ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. పవన్ కళ్యాణ్ కి OG ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. ఈ మూవీలో సౌత్ నుంచి అర్జున్ దాస్, నార్త్ నుంచి ఇమ్రాన్ హష్మీ ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఇప్పటికే 50% షూటింగ్ […]
సూపర్ స్టార్ రజనీ కాంత్‌కు డైరెక్టర్ నెల్సన్ ఇచ్చిన ఎలివేషన్, అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జైలన్ సినిమాను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాయి. మొదటి రోజు వంద కోట్లు కలెక్ట్ చేసిన జైలర్ సినిమా రజినీకాంత్ రేంజ్ ఏంటో మరోసారి తెలిసేలా చేసింది. ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయినా, ఎన్నేళ్లు హిట్ లేకపోయినా రజినీ అనే వాడికి ఒక యావరేజ్ సినిమా పడినా చాలు బాక్సాఫీస్ దగ్గర ముందెన్నడూ చూడని వసూళ్ల సునామీ చూస్తామని నిరూపిస్తోంది జైలర్. […]
నిఖిల్ సిద్దార్థ్… కెరీర్ ఎండ్ అయ్యే స్టేజ్ నుంచి పాన్ ఇండియా సినిమాలు చేసే స్థాయికి బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో నిఖిల్ కి ఉన్న క్రెడిబిలిటీ ఏ హీరోకి లేదు. నిఖిల్ నుంచి సినిమా వస్తుంది అనగానే అది పక్కా బాగుంటుంది అనే నమ్మకం మూవీ లవర్స్ కి ఉంది. దీన్ని ప్రతి సినిమాతో నిలబెట్టుకుంటూ వస్తున్న నిఖిల్, ఇటీవలే తన బర్త్ డే రోజున బ్యాక్ టు బ్యాక్ సినిమాలని […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ని మెగా ఫ్యాన్స్ అంతా ‘OG’ అంటూ ఉంటారు. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అంటూ రామ్ చరణ్ తేజ్ అంటూ సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తుంటారు ఫ్యాన్స్. ఈ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ ని గేమ్ ఛేంజర్ గా చూపిస్తూ క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ ఒక సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్ సెట్స్ లో శంకర్ బర్త్ డే ని గ్రాండ్ […]