2016లో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన మున్నా మైఖేల్ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది నిధి అగర్వాల్. రెండేళ్ల తర్వాత నార్త్ నుంచి సౌత్ లో అడుగు పెడుతూ నాగ చైతన్య నటించిన ‘సవ్యసాచి’ సినిమాలో హీరోయిన్ గా కనిపించింది. మొదటి సినిమాలోనే క్యూట్, హాట్ లుక్స్ తో యూత్ ని అట్రాక్ట్ చేసింది నిధి అగర్వాల్. సవ్యసాచి సినిమా ఫ్లాప్ అయినా కూడా నిధి అగర్వాల్ కి తెలుగులో మంచి అవకాశాలే వచ్చాయి. […]
జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్. ఆయన పని అయిపొయింది అనే కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరికీ హిట్ సౌండ్ రీసౌండ్ వచ్చేలా వినిపించాడు రజినీ. 500 కోట్లు రాబట్టిన జైలర్ సినిమా కోలీవుడ్ కి ఈ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ అవ్వడానికి రెడీగా ఉంది. దాదాపు దశాబ్దం తర్వాత సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన రజినీకాంత్, ఈసారి ఎక్స్పరిమెంట్ చేయడానికి సిద్ధమయ్యాడు. తన నెక్స్ట్ సినిమాని జై భీమ్ దర్శకుడు టీజే […]
సూపర్ స్టార్ మహేశ్ బాబు డీఏజింగ్ టెక్నిక్ ని కనుక్కున్నట్లు ఉన్నాడు, అసలు ఏజ్ కనిపించట్లేదు. వయసు పెరిగే కొద్దీ అందంగా కనిపిస్తున్నాడు. వయసు 50 ఏళ్ళకి దగ్గరవుతున్నా మహేశ్ మాత్రం ఇప్పటికీ పాతికేళ్ల కుర్రాడిలానే కనిపిస్తున్నాడు… అనే కామెంట్స్ మనకి తరచుగా వినిపిస్తూనే ఉంటాయి. ఏజ్ తో సంబంధం లేకుండా మహేష్ అంత అందంగా ఎలా ఉంటాడు అనే డౌట్ కూడా అందరిలో ఉంటుంది, ఈ డౌట్ కి జిమ్ వీడియోస్ తో ఎప్పటికప్పుడు ఆన్సర్ […]
ఉస్తాద్ ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘స్కంద’. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ ముందు మాస్ హీరోగా నిలబడాలని రామ్ పోతినేని, మాస్ సినిమా చేయాలి అంటే నా తర్వాతే అని నిరూపించాలని బోయపాటి శ్రీను ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. గతంలో రిలీజ్ అయిన స్కంద టీజర్ లో ఈ హీరో-డైరెక్టర్ చూపించిన […]
జైలర్ సినిమా ట్రెమండస్ రెస్పాన్స్ రాబట్టి ఎర్త్ షాటరింగ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది. హెవీ ఫుట్ ఫాల్స్, హౌజ్ ఫుల్స్ బోర్డ్స్ అన్ని సెంటర్స్ లో ఉండడంతో జైలర్ సినిమా ఈ దశాబ్దంలో కోలీవుడ్ చూసిన బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలుస్తుంది. ఈ సినిమా ఈ రేంజ్ హిట్ అవ్వడానికి నెల్సన్ డైరెక్షన్, శివన్న-మోహన్ లాల్ క్యామియో, రజినీ స్క్రీన్ ప్రెజెన్స్ ఎంత ముఖ్యమైన కారణాల్లో… అంతకన్నా ముఖ్యమైన ఫ్యాక్టర్ అనిరుధ్ మ్యూజిక్. రజినీకాంత్ […]
మాస్ సినిమాలు… చిన్న కథతో లేదా అసలు కథే లేకుండా ఫైట్స్, డైలాగ్స్ తో సాగిపోతూ ఉంటుంది. అభిమానులకి కావాల్సిన ఎలిమెంట్స్ సినిమా మొత్తం ఉంటాయి కాబట్టి మాస్ సినిమాలు ఎక్కువగా హిట్ అవుతూ ఉంటాయి. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు… ఇవి ఆర్ట్ సినిమాల్లా ఉంటాయి, కథ ఎక్కువగా ఉంటుంది స్లో పేస్ లో సినిమా నడుస్తూ థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ కి మెసేజ్ ఇచ్చి బయటకి పంపిస్తాయి. మాస్ ఎలిమెంట్స్ పెద్దగా ఉండవు కాబట్టి […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘దేవర’. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సముద్రం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. జనతా గ్యారేజ్ తో టాలీవుడ్ లోనే హిట్ కొట్టిన కొరటాల శివ-ఎన్టీఆర్ దేవర సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని రిపేర్ చేయడానికి రెడీ అవుతున్నారు. 2024 ఏప్రిల్ 5న రిలీజ్ కానున్న దేవర సినిమాలో బాలీవుడ్ […]
భోళా శంకర్ సినిమాతో మెహర్ రమేష్ మెగా ఫ్యాన్స్ ని బాగా డిజప్పాయింట్ చేసాడు. మెగాస్టార్ పై ముందెన్నడూ లేనంత ట్రోలింగ్ కి కారణం అయ్యింది భోళా శంకర్ సినిమా. ఈ సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో కొన్ని వర్గాల నుంచి చిరుపై విమర్శలు మొదలయ్యాయి. హిట్-ఫ్లాప్ అనేది పక్కన పెడితే చిరు అనే పేరు రిజల్ట్ కి సంబంధించినది కాదు. ఆయన పేరు కొన్ని కోట్ల మందికి ఒక ఎమోషన్. ఒక్క ఫ్లాప్ మూడున్నర దశాబ్దాలుగా […]
వచ్చే దసరాకు బాక్సాఫీస్ దగ్గర వేట మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నాడు మాస్ మహారాజా రవితేజ. అంతకంటే ముందే టీజర్‌తో డిజిటల్ వేటకు వచ్చేస్తున్నాడు. ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్ల సినిమాలని ఇచ్చిన రవితేజ… త్వరలోనే ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్‌తో పాన్ ఇండియా మార్కెట్‌లోకి అడుగు పెట్టబోతున్నాడు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అనౌన్స్మెంట్ నుంచే భారీగా ఉన్నాయి. ఆ అంచనాలని మరింత పెంచుతూ అభిషేక్ […]
‘సలార్’ రిలీజ్ అయిన ఆరు నెలల తర్వాత ‘కల్కి’ సినిమాతో పాన్ వరల్డ్ రేంజ్‌లో రాబోతున్నాడు ప్రభాస్. ఖచ్చితంగా సలార్‌తో పాటు కల్కి కూడా వెయ్యి కోట్ల బొమ్మ అవుతుందని గట్టిగా నమ్ముతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అంతేకాదు కల్కి సినిమాతో హాలీవుడ్ గడ్డ పై జెండా పాతేందుకు రెడీ అవుతున్నాడు ప్రభాస్. వైజయంతి బ్యానర్ పై దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో ‘కల్కి’ తెరకెక్కుతోంది. మహానటి తర్వాత యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను ఊహకందని […]