Pawan Kalyan OG: ఆ నంబర్ ని మూడు రోజుల్లోనే ఊదేస్తారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పవన్ ఫ్యాన్ సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘They Call Him OG’. ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. పవన్ కళ్యాణ్ కి OG ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. ఈ మూవీలో సౌత్ నుంచి అర్జున్ దాస్, నార్త్ నుంచి ఇమ్రాన్ హష్మీ ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఇప్పటికే 50% షూటింగ్ కంప్లీట్ చేసుకున్న OG సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అనౌన్స్మెంట్ నుంచే పంజా వైబ్స్ ఇస్తున్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా బాక్సాఫీస్ షేప్ షకల్ మారిపోవడం గ్యారెంటీ. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ నెలని టార్గెట్ చేస్తూ షూటింగ్ జరుపుకుంటున్న OG గురించి లేటెస్ట్ ఇంఫార్మేషన్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
OG యుఎస్ఏ టార్గెట్ 2.9 మిలియన్ డాలర్స్ గా ఫిక్స్ అయ్యిందని సమాచారం, అంటే ఆల్మోస్ట్ 24 కోట్ల రూపాయలని OG సినిమా కలెక్ట్ చేస్తే USAలో బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయినట్లే. OG సినిమాపై కనీసం ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ కాకుండానే క్రియేట్ అయిన హైప్ ని చూస్తుంటే 2.9 మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేయడం పెద్ద కష్టమేమి కాదు. ఇక ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ కూడా బయటకి వస్తే OG హైప్ ఆకాశాన్ని తాకుతుంది. అప్పుడు మొదటి సండే కంప్లీట్ అయ్యే లోపే OG బ్రేక్ ఈవెన్ మార్క్ ని టచ్ చేయడం పక్కా. హ్యుజ్ ప్రీ బుకింగ్స్ తో ప్రీమియర్స్ కే OG వన్ మిలియన్ టచ్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
Also Read
తాజావార్తలు
-
Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
-
Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
-
Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
-
Alias Rukmini : నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!