యాంకర్ టర్న్డ్ ఆర్టిస్ట్ అనసూయ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఒకసారి ఫోటోలు, ఒకసారి సెన్సేషనల్ కామెంట్స్ తో ట్రెండ్ అయ్యే అనసూయ ఈసారి మాత్రం ఒక వీడియోతో ట్రెండ్ అవుతోంది. అనసూయ ఏడుస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ట్రోలింగ్ కారణంగా, నెగిటివిటీ కారణంగా అనసూయ ఏడుస్తుంది అంటూ కొందరు అనసూయ వీడియోని వైరల్ చేసారు. దీంతో తాను సోషల్ మీడియా నెగిటివిటీ వల్ల బాధపడుతున్న మాట వాస్తవమే కానీ ఆ […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్… ఈ జనరేషన్ లో స్టార్ హీరోకి అందనంత ఎత్తులో ఉన్నాడు. హ్యూజ్ మార్కెట్ ని మైంటైన్ చేస్తూ ఈ దశాబ్దపు బిగ్గెస్ట్ ఇండియన్ హీరోగా నిలిచాడు. అలాంటి ప్రభాస్, మూడు సినిమాతోనే రాజమౌళి రికార్డులని బ్రేక్ చేసి, రాజమౌళి తర్వాత ఆ రేంజ్ దర్శకుడు అని పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ తో కలిసి చేస్తున్న సినిమా ‘సలార్’. రెండు పార్టులుగా రిలీజ్ కానున్న ఈ మూవీ నుంచి మొదటి పార్ట్ […]
లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి కొంచెం గ్యాప్ తర్వాత నటిస్తున్న మూవీ ‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’. యంగ్ హీరో, ఫ్యూచర్ స్టార్ అనే పేరు తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ మూవీ నుంచి బయటకి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకున్నాయి. లేటెస్ట్ గా ‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఆగస్టు 21న మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి ట్రైలర్ బయటకి […]
కలర్ ఫొటో, రైటర్ పద్మభూషణ్ వంటి హిట్ చిత్రాలతో ప్రతిభ గల హీరోగా పేరు తెచ్చుకున్నారు సుహాస్. ఆయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్నారు. శనివారం సుహాస్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఆయన […]
దర్శకుడు అశోక్ కుమార్ తెరకెక్కించిన కొత్త సినిమా మహానటులు. ఏబీఆర్ ప్రొడక్షన్స్ అండ్ ఏబీఆర్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై అనిల్ బోధిరెడ్డి, డాక్టర్ తిరుపతి ఆర్ యర్రంరెడ్డి నిర్మించారు. అభినవ్ మణికంఠ, గోల్డీ నిస్సీ, మ్యాడీ వీజే, పవన్ రమేష్, భరత్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జాతిరత్నాలు తరహాలో హిలేరియస్ ఎంటర్ టైనర్ గా రూపొందిన “మహానటులు” సినిమా ఈ నెల 25న గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. […]
2023 సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు మెగాస్టార్ చిరంజీవి. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల రిజల్ట్ తేడా కొట్టడంతో చిరుపై కొందరు నెగటివ్ కామెంట్స్ చేసారు. ఈ కామెంట్స్ కి ఎండ్ కార్డ్ వేస్తూ చిరు వీరయ్యగా మెగా అభిమానులనే కాకుండా మూవీ లవర్స్ అందరినీ మెప్పించాడు. ఈ హిట్ స్ట్రీక్ కంటిన్యూ అవుతుంది అనుకుంటే చిరుకి, మెగా ఫ్యాన్స్ కి షాక్ ఇస్తూ మెహర్ రమేష్ ‘భోళా శంకర్’ సినిమాతో […]
నట సింహం నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నటిస్తున్న మూవీ ‘భగవంత్ కేసరి’. ఫన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఎక్కువగా చేసిన అనీల్ రావిపూడి డైరెక్షన్ లో మాస్ కి కేరాఫ్ అడ్రెస్ లా ఉండే బాలయ్య నటిస్తున్నాడు అనగానే ఎలాంటి సినిమా చూడబోతున్నామో అనే ఆలోచన అందరిలోనూ మొదలయ్యింది. పర్ఫెక్ట్ బాలయ్య స్టైల్ లోనే ఉండే అనిల్ రావిపూడి సినిమా చూడబోతున్నాం అనే విషయం భగవంత్ కేసరి టీజర్ చూడగానే అందరికీ అర్ధం అయిపొయింది. […]
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కోలీవుడ్ చూసిన మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ లో ఒకడు. కమర్షియల్ సినిమాలతో పాటు మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలని కూడా చెయ్యడం సూర్య లాంటి స్టార్ హీరోకి మాత్రమే సాధ్యం అయ్యింది. ఆకాశం నీ హద్దురా, జై భీమ్ సినిమాలతో మంచి జోష్ లో ఉన్న సూర్య ఈసారి ఏకంగా పది భాషల్లో బాక్సాఫీస్ యుద్దం చేయడానికి రెడీ అవుతున్నాడు. సూర్య లేటెస్ట్ ఫిల్మ్ సిరుతై శివ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. సూర్య చేస్తున్న […]
సూపర్ స్టార్ రజినీకాంత్ దాదాపు దశాబ్దం తర్వాత క్లీన్ హిట్ కొట్టిన సినిమా ‘జైలర్’. నెల్సన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ, ప్రతి రజినీకాంత్ ఫ్యాన్ కి ఓల్డ్ రజినీని గుర్తు చేసింది. వింటేజ్ వైబ్స్ తో ప్యాక్ చేస్తూనే జైలర్ సినిమాని తన స్టైల్ లో నెల్సన్ డైరెక్ట్ చేసిన విధానం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని మాత్రమే కాకుండా ప్రతి సినీ అభిమానిని ఇంప్రెస్ చేసింది. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో జైలర్ […]
మాయోసైటిస్ కారణంగా సినిమాలకి దూరంగా ఉంటూ వచ్చిన సమంత, సెప్టెంబర్ 1న ఖుషి సినిమాతో ఆడియన్స్ ముందుకు రానుంది. విజయ్ దేవరకొండ హీరోగా, సామ్ హీరోయిన్ గా శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఖుషి సినిమా సాంగ్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్, ట్రైలర్ కూడా ఇంప్రెస్ చేసాయి… అయితే ప్రమోషనల్ కంటెంట్ ఎంత మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నా కూడా లైగర్ ఫ్లాప్ అవ్వడం, టక్ జగదీశ్ ఫ్లాప్ అవ్వడంతో హీరో-డైరెక్టర్ ని నమ్మే పరిస్థితిలో […]