బాహుబలి తర్వాత ఆర్ ఆర్ ఆర్, కేజీఎఫ్ సినిమాలు వెయ్యి కోట్లని రాబట్టిన చిత్రాలుగా నిలిచాయి. పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించిన ఈ సినిమాల తర్వాత కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కంబ్యాక్ సినిమాగా నిలిచిన ‘పఠాన్’ మూవీ కూడా వెయ్యి కోట్లు రాబట్టింది. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర 500 కోట్లు రాబట్టిన జైలర్ సినిమా కంప్లీట్ రన్ లో 650-700 కోట్ల వరకూ రాబట్టే అవకాశం ఉంది కానీ వెయ్యి కోట్లు […]
జూలై 14వ తేదీన ఆడియెన్స్ ముందుకొచ్చిన బేబీ సినిమా ఈ దశాబ్దంలో వచ్చిన కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ అనే రివ్యూస్ సొంతం చేసుకుంది. యూత్ అట్రాక్ట్ చేయడంలో సక్సస్ అవ్వడంతో బేబీ మూవీ వసూళ్ల పరంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అర్జున్ రెడ్డి రికార్డులని కూడా బ్రేక్ చేసి బేబీ సినిమా కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. ఆనంద్ దేవరకొండ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా టీజర్, పాటలు మరియు ట్రైలర్ […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘గేమ్ చేంజర్’. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లి రెండేళ్లు కావొస్తుంది కానీ షూటింగ్ మాత్రం కంప్లీట్ చేసుకోవడం లేదు. స్టార్టింగ్‌లో సెట్స్ పైకి తీసుకెళ్లడమే లేట్ అన్నట్టుగా జెట్ స్పీడ్‌లో షూట్ చేశాడు శంకర్. ఊహించని విధంగా ఇండియన్ 2 లైన్లోకి రావడంతో ‘గేమ్ […]
ప్రభాస్ తో మొదలుపెడితే దుల్కర్ సల్మాన్ వరకు… నార్త్ నుంచి సౌత్ వరకు… స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు… ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలపైనే పడ్డారు. మార్కెట్ పెంచుకునే ప్రాసెస్ లో మంచి కథ వినిపిస్తే చాలు పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నట్లు అనౌన్స్ చేస్తున్నారు. ఈ రేస్ లో చేరడానికి రెడీ అయ్యాడు హయ్యెస్ట్ నేషనల్ అవార్డ్ విన్నర్, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి. గత నాలుగు దశాబ్దాలుగా మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో […]
జైలర్ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ సూపర్ స్టార్ రజినీకాంత్ వింటేజ్ వైబ్స్ ఇస్తూ కనిపించి ఉంటాడు. అనిరుధ్ ఈ జనరేషన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లా వినిపించి ఉంటాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ జైలర్ సినిమాని అన్ని సెంటర్స్ లో వసూళ్ల వర్షం రాబట్టేలా చేస్తుంది. ఆన్ లైన్ ఆఫ్ లైన్ అనే తేడా లేకుండా జైలర్ పేరు మారుమోగుతోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం జైలర్ సినిమా నుంచి రజినీకాంత్, అనిరుధ్ పేర్లు కాకుండా […]
మరో 40 రోజుల్లో సలార్ సినిమా రిలీజ్ ఉంది. ఎంత హైప్ ఉన్నా… ఎంతకాదనుకున్నా కనీసం నెల రోజుల ముందు నుంచి అయినా ప్రమోషన్స్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ అప్డేట్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సలార్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. రేపో మాపో సాంగ్ అప్డేట్ ఉంటుందని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతునే ఉంది కానీ తాజాగా సలార్ నుంచి ఓ […]
1000 కోట్లు వసూల్ చేసి ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అయ్యే రేంజ్ కింగ్ సైజ్ కంబ్యాక్ ఇచ్చిన షారుఖ్ ఖాన్ ప్రస్తుతం ‘జవాన్’ సినిమా చేస్తున్నాడు. సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ తోనే భారి అంచనాలు ఏర్పడ్డాయి. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న జవాన్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని స్పీడప్ చేసి సెప్టెంబర్ 7 రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇప్పటికే జవాన్ సినిమా […]
ఒక భాషలో హిట్ అయిన సినిమాని ఇంకో భాషలో రీమేక్ చేయడం అనేది ఫిల్మ్ ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి ఉంది. ఈరోజు కొత్తగా ఏ హీరో ఇంకో హీరో సినిమాని రీమేక్ చెయ్యట్లేదు. అయితే భోళా శంకర్ ఫ్లాప్ అయినప్పటి నుంచి, ఉస్తాద్ భగత్ సింగ్ అనౌన్స్ అయినప్పటి నుంచి రీమేక్స్ చెయ్యొద్దు అంటూ మెగా-పవన్ అభిమానులు తమ హీరోలకి సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేయడం ఎక్కువగా జరుగుతూ ఉంది. అయితే రీమేక్స్ కేవలం మెగా ఫ్యామిలీ […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పైన జరుగుతున్నంత సినిమా బిజినెస్ ప్రస్తుతం ఏ ఇండియన్ హీరోపై జరగట్లేదని చెప్పడం అతిశయోక్తి కాదేమో. వందల కోట్లని ప్రభాస్ మార్కెట్ ని నమ్మి, ప్రొడ్యూసర్లు ఖర్చుపెడుతున్నారు. తెలుగు హీరో, తమిళ హీరో, కన్నడ హీరో, హిందీ హీరో అని అన్ని ఇండస్ట్రీలు వేరు అయి ఉన్న సమయంలో ఇవన్నీ కాదు ఇకపై ఇండియన్ హీరో అనే మాట వినిపించేలా చేసాడు ప్రభాస్. ఈ జనరేషన్ కి పాన్ ఇండియా అనే […]
ధమాకా, వాల్తేరు వీరయ్య జోష్‌లో వచ్చిన రవితేజ ‘రావణాసుర’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టసింది. ఇప్పుడు ఆ లోటును పూడ్చేందుకు దసరా బరిలో సై అంటున్నాడు మాస్ మహారాజా. ఫస్ట్ టైం రవితేజ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘టైగర్ నాగేశ్వర రావు’. స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వర రావు బయోపిక్ ఆధారంగా తెరెక్కుతున్న ఈ సినిమాకి వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను దసరా […]