వెయ్యి కోట్లు రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన పఠాన్ రికార్డులని ప్రమాదంలో పడేస్తూ ‘గదర్ 2’ సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతోంది. సన్నీ డియోల్ హీరోగా నటించిన గదర్ 2 సినిమా 2001లో వచ్చిన గదర్ కి సీక్వెల్. గద్దర్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దాని ఇంపాక్ట్ 22 ఏళ్ల తర్వాత రిలీజ్ అయిన గదర్ 2 పైన కూడా ఉంది అంటే గద్దర్ 1 ఏ రేంజులో ఆడియన్స్ ని అలరించిందో […]
రౌడీ హీరో విజయ్ దేవరకొండతో లేడీ సూపర్ స్టార్ సమంత నటిస్తున్న మూవీ ‘ఖుషి’. సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ మూవీ సెప్టెంబర్ 1న ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యింది. గత కొన్ని నెలలుగా మీడియాకి, అభిమానులకి దూరంగా ఉంటూ వచ్చిన సమంత… ఖుషి సినిమా ప్రమోషన్స్ కోసం మ్యూజికల్ కాన్సర్ట్ లో విజయ్ దేవరకొండతో కలిసి డాన్స్ చేసి అభిమానులని ఖుషి చేసింది. ఈ ఈవెంట్ తో ఖుషి సినిమాపై అంచనాలు […]
కింగ్ నాగార్జున నుంచి ఒక సినిమా అప్డేట్ ఎప్పుడు బయటకి వస్తుందా అని అక్కినేని అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తూనే ఉన్నారు. గతేడాది ఇచ్చిన బ్యాడ్ మోమోరీస్ ని చెరిపేయడానికి అక్కినేని ఫ్యాన్స్ ఈ ఇయర్ నాగార్జున బర్త్ డే రోజున మన్మథుడు సినిమాని రీరిలీజ్ చేసుకోని ఎంజాయ్ చేయడానికి రెడీ అయ్యారు. ఆగస్టు 29న నాగార్జున బర్త్ డే సందర్భంగా మన్మథుడు సినిమాని చూసి నాగార్జున బర్త్ డేని సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రిపేర్ అవుతున్న […]
మెగా నందమూరి అభిమానుల మధ్య ఉన్న ప్రొఫెషనల్ రైవల్రీ ఇప్పటిది కాదు. గత మూడున్నర దశాబ్దాలుగా మెగా నందమూరి హీరోల మధ్య ఆ వార్ జరుగుతూనే ఉంది. టాలీవుడ్ లో పీక్ స్టేజ్ ఫ్యాన్ వార్ ని ఆన్ లైన్-ఆఫ్ లైన్ రెండు చోట్ల తగ్గకుండా చేసే అభిమానులు ఉన్నంత కాలం ఈ రైవల్రీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అయితే అభిమానుల మధ్య ఎంత ఉన్నా, తమ మధ్య ఎంత పోటీ ఉన్నా అది సినిమాల వరకు […]
మెగాస్టార్ చిరంజీవి బర్త్ రోజు వచ్చే సినిమా అప్డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ వెయిటింగ్ కి సరైన సమాధానం ఈ మధ్య కాలంలో రాలేదు. ఏ సినిమా చూసినా ఇది చిరు చేయాల్సింది కాదు అనే మాట తప్ప. అబ్బా అన్ని రోజులకి చిరు సరైన సినిమా చేస్తున్నాడు, ఇక మా సత్తా ఏంటో చూపిస్తాం అని మెగా అభిమానులు అనుకున్న సందర్భం గత అయిదారు ఏళ్లలో […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పవన్ ఫ్యాన్ సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘They Call Him OG’. ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. పవన్ కళ్యాణ్ నుంచి రానున్న మొదటి పాన్ ఇండియన్ సినిమా OGనే అందుకే అన్ని ఇండస్ట్రీల మర్కెట్స్ ని టార్గెట్ చేస్తూ ఈ మూవీలో సౌత్ నుంచి అర్జున్ దాస్, నార్త్ నుంచి ఇమ్రాన్ […]
ఆచార్య సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూ ఉంది. రామ్ చరణ్, చిరు కలిసి నటించిన ఆచార్య సినిమా ఫ్లాప్ అవ్వడంతో… ఆ తర్వాత వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర డిజప్పాయింట్ చేయడంతో చిరుపై విమర్శలు మొదలయ్యాయి. ఆకాశాన్ని అందుకోవడానికి భూమి ప్రయత్నించినట్లు… ఆయన స్థాయి ఏంటో తెలియని వాళ్లు, అనే స్థాయి లేని వాళ్లు చిరుని విమర్శించడం మొదలుపెట్టారు. ఈ కామెంట్స్ ని వాల్తేరు […]
కింగ్ నాగార్జునకి ఉన్నంత లేడీ ఫాలోయింగ్ ఈ జనరేషన్ యంగ్ స్టార్ హీరోలకి కూడా లేదు. ప్రస్తుతం బ్యాడ్ ఫేజ్ లో ఉన్నాడు కానీ నాగార్జున హిట్స్ ని రిపీట్ వాల్యూ ఎక్కువగా ఉండేది. ఆ రేంజ్ సినిమాలు చేసిన నాగార్జున కెరీర్ లోనే ది బెస్ట్ మూవీస్ అనే లిస్ట్ తీస్తే అందులో ‘మన్మథుడు’ తప్పకుండా ఉంటుంది. విజయ్ భాస్కర్ డైరెక్షన్ లో, త్రివిక్రమ్ డైలాగ్స్ తో తెరకెక్కిన ఈ సినిమాకి ఒక క్లాసిక్ స్టేటస్ […]
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుతో చేస్తున్న సినిమా ‘గాంఢీవధారి అర్జున’. స్పై యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో భారీ బడ్జట్ తో, హై టెక్నీకల్ వాల్యూస్ తో రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు 25న రిలీజ్ కానుంది. టీజర్ తో ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేసిన మేకర్స్, రీసెంట్ గా గాంఢీవధారి అర్జున ట్రైలర్ ని బయటకి వదిలారు. ముందు నుంచి యాంటిసిపేట్ చేస్తున్నట్లు ‘గాంఢీవధారి అర్జున’ ట్రైలర్ యాక్షన్ […]
బాలీవుడ్ ఖిలాడీగా నార్త్ బాక్సాఫీస్ దగ్గర బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టే అక్షయ్ కుమార్, ఏడాదికి అయిదారు సినిమాలు చేస్తూ ఉంటాడు. మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న అక్షయ్ కుమార్ కి 2021లో వచ్చిన సూర్యవంషీ తర్వాత హిట్ అనే మాటే లేదు. 2022లో అక్షయ్ ఆరు సినిమాలు చేసాడు. బచ్చన్ పాండే, సామ్రాట్ పృథ్విరాజ్, రక్షా బంధన్, కట్ పుట్లి, రామ్ సేతు, యాన్ యాక్షన్ హీరో సినిమాలతో అక్షయ్ కుమార్ ఆడియన్స్ […]