1 KG Silver Rate Crosses 1 Lakh in Hyderabad: గత కొద్ది నెలలుగా బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరుగుతూ పోతున్నాయి. ధరల పెరుగుదలో బంగారం, వెండి.. నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో గోల్డ్ రేట్స్ ఆల్‌టైమ్ హైకి చేరుకోగా.. కిలో వెండి ఏకంగా లక్ష దాటేసింది. ఏడాది క్రితం కిలో వెండి ధర రూ.50 వేలు ఉండగా.. ఇప్పుడు రూ.1,00,000 దాటింది. దాంతో వెండి […]
Gautam Gambhir Farewell Video to KKR: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా నియమితుడైన టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్.. ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్, ఆ జట్టు అభిమానులకు భావోద్వేగ వీడ్కోలు నోట్‌ను పోస్ట్ చేశాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేసి.. ‘కోల్‌కతా నాతో రా.. కొత్త వారసత్వాలను సృష్టిద్దాం. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు’ అని పేర్కొన్నాడు. వీడియోలో కోల్‌కతా నగరం, కేకేఆర్ జెండా, ఈడెన్ గార్డెన్స్ […]
Gold Rate Today in India on 17 July 2024: గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి తప్పితే.. తగ్గడం లేదు. ఒకవేళ తగ్గినా కూడా తర్వాతి రోజుల్లో భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో బంగారం ధరలు 75 వేల మార్క్‌ను తాకాయి. పెరుగుతున్న ధరలు చూసి.. కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు. కొందరు అయితే ‘బంగారం’ అనే పదమే మరిచిపోతున్నారు. ఇటీవలి రోజుల్లో పెరుగుతున్న ధరలను చూస్తుంటే.. తులం లక్షకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బుధవారం (జులై […]
Tholi Ekadashi Remedies For Money Problems: తిథుల్లో ‘ఏకాదశి’ అత్యంత శుభప్రదమైనది. ఆషాఢమాసంలో శుక్ల పక్షమిలో వచ్చే ఏకాదశిని ‘తొలి ఏకాదశి’గా ఆధ్యాత్మిక గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఈ పవిత్ర దినాన్ని హరివాసరం, దేవశయనీ ఏకాదశి, సర్వేషాంశయనైక ఏకాదశిగా కూడా పిలుస్తారు. శ్రీమహావిష్ణువు పాలకడలిపై పవళించి.. యోగనిద్రలోకి వెళ్లే శుభదినమే ఈ ఆషాఢమాసంలో వచ్చే ఏకాదశి. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శయనించిన శ్రీహరి.. మళ్లీ నాలుగు నెలల తరవాత కార్తిక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు. […]
Ekadashi 2024 Date and Time: హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఈరోజు ఏకాదశి. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశిని ‘తొలి ఏకాదశి’గా (దేవశయనీ ఏకాదశి) జరుపుకుంటారు. ఈ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది. సనాతన ధర్మంలో ఏకాదశి తిథి చాలా పవిత్రమైనదిగా, పుణ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజు నుండి విష్ణువు నాలుగు నెలల పాటు విశ్రాంతి కోసం క్షీరసాగర్కు వెళ్లి కార్తీక మాసంలోని ఏకాదశి నాడు మేల్కొంటాడు. ఈ ఏకాదశి శుభ […]
Rohit Sharma on T20 World Cup 2024 Final Match: బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన భారత్.. 11 ఏళ్ల తర్వాత ఐసీసీ టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఫైనల్లో ఓ దశలో భారత్ పూర్తిగా వెనకపడిపోయింది. 15 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా గెలుపు సమీకరణం 30 బంతుల్లో 30 పరుగులు. చేతిలో 6 వికెట్లున్న దక్షిణాఫ్రికా ఓటమి పాలవుతుందని ఎవరూ అనుకోలేదు. భారత […]
Nani’s Dasara movie Nominated in Best Film: ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2024లో మొదటి అడుగు పడింది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అవార్డులను సొంతం చేసుకునేందుకు పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024లో పోటీ పడుతున్న సినిమాల జాబితా తాజాగా విడుదలైంది. ఈ వేడుకలను ఎక్కడ?, ఎప్పుడు నిర్వహిస్తారు? అనే విషయాలను త్వరలోనే వెల్లడికానున్నాయి. తెలుగు నామినేషన్స్ లిస్ట్ ఓసారి చూద్దాం. నేచురల్ స్టార్ […]
OnePlus Nord 4 Launch Date and Price in India: ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘వన్‌ప్లస్’.. నార్డ్ సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ‘వన్‌ప్లస్ నార్డ్ 4’ను మంగళవారం రిలీజ్ చేసింది. గతేడాది వచ్చిన వన్‌ప్లస్ నార్డ్ 3కి కొనసాగింపుగా ఈ ఫోన్ వస్తోంది. వన్‌ప్లస్ సమ్మర్ లాంచ్ ఈవెంట్లో ఫోన్‌ను కంపెనీ ఆవిష్కరించింది. ఈ వన్‌ప్లస్ నార్డ్ 4లో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా.. 28 నిమిషాల్లోనే పూర్తి ఛార్జింగ్ అవుతుందని […]
Amit Mishra Said I Dont Have Virat Kohli’s Phone Number: భారత జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్టార్ క్రికెటర్‌గా ఎదిగిన తర్వాత విరాట్ పూర్తిగా మారిపోయాడని, ఆటగాళ్ల స్నేహానికి దూరమయ్యాడన్నాడు. ప్రస్తుత జట్టులో అతడికి ఎక్కువగా స్నేహితులు లేరని, ఎప్పటినుంచో తాము కలిసి ఆడుతున్నా విరాట్ ఫోన్ నెంబర్ కూడా తనకు తెలియదన్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఏ […]