Brian Lara Heap Praise on Carl Hooper: సహజసిద్ధమైన ప్రతిభపరంగా చూస్తే తాను, సచిన్ టెండూల్కర్ టాలెంటెడ్ ప్లేయర్లం కాదని వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా అన్నాడు. వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ కార్ల్ హూపర్ తాను చూసిన అత్యుత్తమ ఆటగాడు అని పేర్కొన్నాడు. క్లార్కు ఉన్న టాలెంట్‌కు సచిన్, తాను దరిదాపుల్లో లేమని చెప్పాడు. క్రికెట్లో ఆల్ టైమ్ అత్యుత్తమ బ్యాటర్లలో సచిన్, లారాలు ముందుంటారు. వీరిద్దరూ నెలకొల్పిన ఎన్నో రికార్డులు కొన్ని ఇప్పటికీ చెక్కు […]
CMF Buds Pro 2 Price and Offers in India: లండన్‌కు చెందిన ‘నథింగ్’ సబ్‌బ్రాండ్ ‘సీఎంఎఫ్’ తమ తొలి స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవల భారత్‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే. ‘సీఎంఎఫ్ ఫోన్ 1’ పేరిట ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్‌తో పాటుగా స్మార్ట్ వాచ్, బడ్స్లను కూడా సీఎంఎఫ్ భారత్‌లో రిలీజ్ చేసింది. ‘సీఎంఎఫ్ బడ్స్ ప్రో 2’ పేరుతో కొత్త బడ్స్‌ను తీసుకొచ్చింది. ఇందులో డ్యూయల్ డ్రైవర్ సిస్టమ్‌ను అందించారు. ఇది […]
Head Coach Gautam Gambhir Says India Seniors have to play in Sri Lanka Tour: తాజాగా జింబాబ్వే టూర్ ముగించుకున్న భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. లంకతో పల్లెకెలె వేదికగా జులై 27, 28, 30 తేదీల్లో మూడు టీ20లు ఆడనున్న టీమిండియా.. కొలంబోలో ఆగస్టు 2, 4, 7 తేదీల్లో వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టు త్వరలోనే లంకకు పయనం కానుంది. లంకకు వెళ్లే […]
Pekamedalu Movie Paid Premiers Only Rs 50: వినోద్ కిషన్, అనూష కృష్ణ జంటగా తెరకెక్కిన సినిమా ‘పేకమేడలు’. నీలగిరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను నటుడు రాకేశ్ వర్రే నిర్మించారు. డబ్బు లేకున్నా సంపన్నుడి లైఫ్ స్టైల్ కోరుకునే యువకుడి కథతో ఈ చిత్రం రూపొందింది. పేకమేడలు చిత్రం జులై 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్‌కి మంచి స్పందన లభించింది. కామెడీతో పాటు మధ్యతరగతి ఫ్యామిలీ […]
Nabha Natesh Said Darling Movie is Paisa Vasool Entertainment: ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి రావాలనుకునే ఇప్పటి జనరేషన్‌కి ‘నాని’ అన్న పెద్ద ఇన్స్పిరేషన్ అని నటుడు ప్రియదర్శి అన్నారు. చిన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారిని చూసి యాక్టర్ కావాలనుకున్నానని తెలిపారు. డార్లింగ్ చిత్రంతో తెలుగు సినిమా అశ్విన్ రామ్‌ని అడాప్ట్ చేసుకుంటుందన్నారు. థియేటర్‌కి వచ్చే ప్రేక్షకులకు అనుకున్నదాని కంటే ఎక్కువ ఫన్ ఇస్తాం అని ప్రియదర్శి చెప్పారు. ప్రియదర్శి, నభా నటేశ్ […]
Hero Nani about Priyadarshi in Darling Pre Release Event: ఈ పదేళ్ల కాలంలోనే తనకు ఇష్టమైన సినిమా బలగం అని హీరో నాని తెలిపారు. డార్లింగ్ సినిమా కూడా బలగం అంత ప్రత్యేకం కావాలని కోరుకున్నారు. ప్రియదర్శిపై తనకు చాలా నమ్మకం ఉందని, తనతో ఎవరైనా సినిమా చేస్తున్నారంటే వాళ్లలో చాలా ప్రతిభ ఉంటుందని నమ్ముతా అని నాని చెప్పారు. అశ్విన్ రామ్ దర్శకత్వంలో ప్రియదర్శి, నభా నటేశ్ జంటగా నటించిన చిత్రం డార్లింగ్. […]
Gold Price Today on 16 July 2024 in India: గోల్డ్ లవర్స్‌కి బిగ్ షాక్. రెండు రోజులు స్థిరంగా ఉన్న పసిడి ధరలు.. నిన్న తగ్గాయి. బంగారం ధరలు తగ్గాయని సంతోషించే లోపే మళ్లీ షాక్ ఇచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.380 పెరగ్గా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.350 పెరిగింది. మంగళవారం (జులై 15) బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,850గా […]
Here is Reliance Jio Annual Packs: భారతదేశంలోని ప్రముఖ టెలికాం సంస్థ ‘రిలయన్స్ జియో’ తాజాగా తమ మొబైల్ టారిఫ్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. అంతేకాదు వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్లను కూడా తగ్గించింది. గతంలో ఈ కేటగిరీలో పలు ప్లాన్లను ఇచ్చిన జియో.. వాటిని రెండుకు తగ్గించింది. రోజుకు 1.5జీబీ, 2జీబీ డేటా అందించే కేటగిరీలో వార్షిక ప్లాన్స్ లేకపోవడం గమనార్హం. జియో అందిస్తున్న ఆ రెండు వార్షిక ప్లాన్లు ఏంటి?, ప్రయోజనాలు ఎలా […]
Motorola Edge 50 Neo Release Date in India: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘మోటోరొలా’ గత ఏడాది కాలంగా వరుసపెట్టి స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తోంది. ముఖ్యంగా ఎడ్జ్ సిరీస్‌లో మోటోరొలా ఎడ్జ్ 40, మోటోరొలా ఎడ్జ్ 40 నియో, మోటోరొలా ఎడ్జ్ 50 అల్ట్రా, మోటోరొలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్ఫోన్లను తీసుకొచ్చిన కంపెనీ.. మరో స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు సిద్దమైంది. ‘మోటోరోలా ఎడ్జ్ 50 నియో’ ఫోన్‌ను కంపెనీ భారత […]
Hardik Pandya Likely To a India T20 Captain: టీ20 ప్రపంచకప్ 2024 గెలిచి జోష్‌లో ఉన్న భారత్.. జింబాబ్వేపై 4-1తో టీ20 సిరీస్‌ను గెలిచింది. ఇక శ్రీలంక పర్యటనకు సిద్దమవుతోంది. లంకతో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. జులై 26 నుంచి టీ20 సిరీస్.. ఆగస్టు 1 నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానున్నాయి. అయితే ఈ టూర్లో భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఎవరు వ్యవహరిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. […]