Chicken Shop owner tied a Crow in AP: సాధారణంగా మాంసం ఎక్కడుంటే.. కాకులు అక్కడే ఉంటాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ సమయంలో మటన్ లేదా చికెన్ కొట్టేటప్పుడు.. గుంపుగా అక్కడక్కడే తిరుగుతుంటాయి. ఎప్పుడెప్పుడు మాసం ముక్క ఎత్తుకెళదామా? అని ఆశగా చూస్తుంటాయి. ఇక చికెన్, మటన్ షాపుల ముందు అయితే గుంపులు, గుంపులుగా తిరుగుతుంటాయి. యజమానులు ఎంత అప్రమత్తంగా ఉన్నా.. కొన్నిసార్లు మాంసం ముక్కలు ఎత్తుకెళుతుంటాయి. దాంతో షాప్ యజమానులకు చిర్రెత్తుకొస్తుంటుంది. అలా చిర్రెత్తిపోయిన ఓ […]
Sensational Onehanded Catch on Mountain: సాధారణంగా క్రికెట్ గ్రౌండ్లో ప్లేయర్స్ డైవ్‌లు చేసి అద్భుతమైన క్యాచ్‌లు పడుతుంటారు. బౌండరీ లైన్ వద్ద ఊహించని రీతిలో క్యాచ్‌లు పడుతుంటారు. ఇలాంటి సందర్భాలు ఇప్పటికే ఎన్నో ఉన్నాయి. అయితే కొండ ప్రాంతాల్లో క్రికెట్ ఆడుతూ రన్నింగ్ క్యాచ్ పట్టడమంటే మామూలు విషయం కాదు. కానీ ఓ పాకిస్తాన్ కుర్రాడు కొండ ప్రాంతంలో రాళ్ల మధ్య పరుగెడుతూ అద్భుతంగా క్యాచ్ పట్టాడు. ఇందుకుసంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ‘బెస్ట్ […]
Funny Cricket Viral Video: క్రికెట్లో మనం చాలా రకాల అవుట్లను చూసుంటాం. బౌలర్ అద్భుతంగా బౌలింగ్ చేయడం వల్లనో లేదా బ్యాటర్ల లేజీనెస్ కారణంగానో లేదా ఆటగాళ్ల మెరుపు ఫీల్టింగ్తోనూ వికెట్లు పడటం చూస్తాం. కానీ ఓ బ్యాటర్ విచిత్రంగా ఔటయ్యాడు. మ్యాచ్‌లలో ఆటతో పాటు కాసింత అదృష్టం కూడా ఉండాలంటారు. కానీ ఈ బ్యాటర్‌కు మాత్రం అదృష్టం అస్సలే లేనట్లు కనిపిస్తోంది. అతను ఔటైన తీరు చూస్తే మీరు కూడా ఇదే మాట అంటారు. […]
Samsung Galaxy M35 5G Launch Date and Pice in India: దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ ‘శాంసంగ్’ మరో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఎం సిరీస్‌లో ‘శాంసంగ్ ఎం 35 5జీ’ను భారతదేశంలో బుధవారం లాంచ్ చేసింది. సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలా బడ్జెట్ ధరలో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇందులో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండడం విశేషం. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్, నథింగ్ 2ఏ, రెడ్మీ 13 5జీ […]
Gautam Gambhir on India Squad against Sri Lanka: ఇటీవల జింబాంబ్వే టూర్ ముగించిన భారత్ మరో పర్యటనకు సిద్ధమైంది. శ్రీలంకతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ప్రస్తుతం లంక పర్యటనపైనే అందరి దృష్టి నెలకొంది. ఈ పర్యటనతోనే గౌతమ్ గంభీర్ కోచ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. మరోవైపు స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో.. భారత జట్టు ఎంపికపై అందరిలో ఆసక్తి పెరిగింది. జట్టులో […]
BCCI Likely To Announce India Squad for Sri Lanka Tour Today: మూడు టీ20, మూడు వన్డేల సిరీస్‌లు ఆడేందుకు భారత జట్టు శ్రీలంకకు వెళుతున్న విషయం తెలిసిందే. జూలై 27 నుంచి టీ20 సిరీస్, ఆగస్టు 2 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్నాయి. శ్రీలంక పర్యటనకు భారత జట్లను బీసీసీఐ గురువారం ప్రకటించే అవకాశముంది. బుధవారమే జట్లను ఎంపిక చేయాల్సి ఉండగా.. సెలక్షన్ కమిటీ సమావేశం నేటికి వాయిదా పడ్డట్లు సమాచారం. […]
India Squad For T20I Series Against Sri Lanka: ఇటీవలే జింబాంబ్వే టూర్ ముగించుకున్న భారత జట్టు.. శ్రీలంక పర్యటనకు సిద్దమైంది. శ్రీలంకతో మూడు టీ20, మూడు వన్డేల సిరీస్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. జూలై 27 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో కెప్టెన్ ఎవరు?, జట్టులోకి ఎవరు […]
Hero Naveen Polishetty Injury Update: టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతడి చేయి, కాలికి గాయాలు అయ్యాయి. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా నవీన్ పోలిశెట్టి అభిమానులకు తెలిపాడు. ప్రస్తుతం భరించలేనంతగా నొప్పి ఉందని, గాయాల కారణంగా అనుకున్నంత వేగంగా తన సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేనని తెలిపాడు. షూటింగ్ సందర్భంగా నవీన్ పోలిశెట్టికి అమెరికాలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తన ప్రమాదం గురించి నవీన్ పోలిశెట్టి ఎక్స్‌లో […]
Discounts Amazon Products in Amazon Prime Day Sale 2024: భారతదేశంలో ‘అమెజాన్ ప్రైమ్ డే సేల్’ 2024 సమీపిస్తోంది. ఈ సేల్ జులై 20, 21 తేదీల్లో జరగనుంది. ఈ సేల్ కేవలం ప్రైమ్ మెంబర్స్‌కు మాత్రమే అన్న విషయం తెలిసిందే. ఈ రెండు రోజుల్లో అనేక వస్తువులు తగ్గింపు ధరల్లో లభించనున్నాయి. స్మార్ట్‌ఫోన్స్, ఇయర్‌ఫోన్స్, ట్యాబ్‌ల నుంచి.. వ్యక్తిగత ఎలక్ట్రానిక్ ఐటెమ్‌ల వరకు అన్ని వస్తువులపై భారీగా రాయితీ ఉండనుంది. అంతేకాదు బ్యాంక్ […]
Former Sri Lanka Cricketer Dhammika Niroshana Shot Dead: శ్రీలంక మాజీ క్రికెటర్ ధమ్మిక నిరోషన (41) దారుణ హత్యకు గురయ్యాడు. భార్యా పిల్లల ఎదుటే ఓ దుండగుడు అతడిని దారుణంగా కాల్చి చంపాడు. ఈ ఘటన మంగళవారం (జూన్ 16) రాత్రి శ్రీలంకలోని అంబలంగోడలోని అతడి నివాసంలో జరిగింది. ఈ కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ధమ్మిక మృతికి పలువురు క్రికెటర్లు దిగ్భ్రాంతి వ్యక్తం […]