15 Percent Discount on iPhone 15 Plus in Flipkart: త్వరలోనే యాపిల్ ఐఫోన్ 16 సరీస్ లాంచ్ కానుంది. కాలిఫోర్నియాలోని స్టీవ్ జాబ్స్ థియేటర్లో సెప్టెంబర్ 9న యాపిల్ ఈవెంట్ జరగనుంది. ఈ వెంట్లో ఐఫోన్ 16 సిరీస్ సహా యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్ ప్రొడక్ట్స్‌ను కంపెనీ లాంచ్ చేయనుంది. కొత్త సిరీస్ వస్తున్న నేపథ్యంలో ఎప్పటిలానే యాపిల్ పాత మోడల్స్‌పై భారీ ఆఫర్లు అందిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 ప్లస్‌పై భారీ […]
India Medals 15 Winners List: ఆగస్ట్ 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరగనున్న 2024 పారిస్ పారాలింపిక్స్‌లో రికార్డు స్థాయిలో 84 మంది పారా అథ్లెట్లు భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ పారాలింపిక్స్‌లో 12 విభాగాల్లో భారత్ పోటీపడుతోంది. పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ హవా కోనసాగుతోంది. నేటివరకు 15 పతకాలు ఖాతాలో వేసుకున్న భారత్.. పట్టికలో 15వ స్థానంలో ఉంది. ఈ పతకాల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. నేడు షూటింగ్, షాట్‌పుట్, […]
R Ashwin Praises Rohit Sharma Captaincy: వరల్డ్ మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, టీమిండియాకు అద్భుత విజయాలు అందించిన మాజీ సారథి విరాట్ కోహ్లీ కంటే.. ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మనే బెస్ట్ అని వెటరన్ అఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంటున్నాడు. ముగ్గరిలో సారథిగా వ్యూహాత్మకంగా రోహిత్ వ్యవహరిస్తాడని యాష్ పేర్కొన్నాడు. హిట్‌మ్యాన్ జట్టు వాతావరణాన్ని ఎంతో తేలికగా ఉంచుతాడని, ఓ ఆటగాడికి 100 శాతం మద్దతు ఇస్తాడన్నాడు. గత రెండు దశాబ్దాలుగా […]
Ariel Geller Visits Hecht Museum 2nd Time: ఇటీవల ఇజ్రాయెల్‌లోని హైఫా యూనివర్సిటీలో ఉన్న హెక్ట్ మ్యూజియంలోని 3500 ఏళ్ల నాటి మట్టి కూజా ముక్కలైన విషయం తెలిసిందే. నాలుగేళ్ల బాలుడు ఏరియల్ గెలర్ తన తల్లిదండ్రులతో మ్యూజియంకు వెళ్లి.. ప్రమాదవశాత్తూ అతి పురాతన కూజాను కిందదేశాడు. ఈ ఘటన అనంతరం సిబ్బంది ఏమంటారో అని బాలుడితో సహా అతడి తల్లిదండ్రులు గజగజ వణికిపోయారు. అయితే 3500 ఏళ్ల నాటి కూజాను పగలగొట్టినా.. మ్యూజియం సిబ్బంది […]
Gold Rate Today in Vijayawada: బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త. ఇటీవలి రోజుల్లో భారీగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు.. ఇప్పుడు వరుసగా పడిపోతున్నాయి. గత వారం రోజుల్లో పుత్తడి ధరలు తగ్గడం లేదా స్థిరంగా ఉన్నాయి. నిన్న తులంపై రూ.250 తగ్గగా.. నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్లో మంగళవారం (సెప్టెంబర్ 3) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,700 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,770గా ఉంది. మరోవైపు […]
Virender Sehwag Interested Coaching An IPL Team: టీమిండియా హెడ్ కోచ్ పదవిపై తనకు పెద్దగా ఆసక్తి లేదని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు. ఆటగాడిగా ఇప్పటికే 15 ఏళ్ల పాటు ఇంటికి దూరంగా ఉన్నానని, కోచ్ పదవి చేపడితే మరోసారి కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుందన్నాడు. ఐపీఎల్ టీమ్ కోచ్‌గా ఆఫర్ వస్తే మాత్రం వదులుకోనని వీరూ చెప్పాడు. 2017లో టీమిండియా హెడ్ కోచ్ పదవికి సెహ్వాగ్ దరఖాస్తు చేసుకున్నాడు. కానీ […]
Radhika About Rajinikanth silence on Hema Committee Report: మలయాళ చిత్ర పరిశ్రమలోని లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్ గురించి కేరళ ప్రభుత్వానికి జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ రిపోర్ట్ అన్ని సినీ పరిశ్రమలలో సంచలనం సృష్టిస్తోంది. ఈ విషయంపై కొద్ది రోజుల క్రితం చెన్నైలో జరిగిన ఓ ప్రెస్ మీట్లో ‘సూపర్ స్టార్’ రజనీకాంత్ మాట్లాడుతూ.. హేమ కమిటీ రిపోర్ట్ గురించి తనకేమీ తెలియదని చెప్పారు. రజనీ వ్యాఖ్యలపై […]
Yograj Singh Fires on Kapil Dev: భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ తరచుగా తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటాడన్న విషయం తెలిసిందే. ఎప్పుడూ టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై విరుచుకుపడే యోగరాజ్.. ఈసారి మహీతో పాటుగా భారత జట్టుకు మొదటి వన్డే ప్రపంచకప్ అందించిన కపిల్ దేవ్‌ను కూడా టార్గెట్ చేశాడు. బాగా ఆడుతున్న సమయంలో తనను కపిల్ భారత జట్టు నుంచి తప్పించారని యోగరాజ్ అన్నాడు. అందుకు […]
Coco Gauff Out From US Open 2024: యుఎస్ ఓపెన్ 2024 నుంచి టాప్ సీడెడ్ల నిష్క్రమణ కొనసాగుతూనే ఉంది. పురుషుల టైటిల్ ఫెవరెట్స్ నొవాక్ జకోవిచ్, కార్లోస్ అల్కరాజ్ ఇప్పటికే ఇంటిదారి పట్టగా.. తాజాగా మహిళల డిఫెండింగ్ ఛాంపియన్ కొకో గాఫ్ కథ కూడా ముగిసింది. గాఫ్‌కు అమెరికాకే చెందిన 13వ సీడ్ ఎమ్మా నవారో ప్రిక్వార్టర్స్‌లో షాకిచ్చింది. నాలుగో రౌండ్లో 6-3, 4-6, 6-3తో గాఫ్‌ను నవారో ఓడించింది. 60 అనవసర తప్పిదాలు […]