MI vs SRH: మెరిసిన జాక్స్, రికిల్‌టన్.. సన్‌రైజర్స్‌పై ముంబై విజయం! ప్లేఆఫ్స్ రేసులో ఎంఐ
- సొంతగడ్డపై బంతితో, బ్యాటుతో అదరగొట్టిన ముంబై ఇండియన్స్
- సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై విజయం
- ప్లేఆఫ్స్ రేసులో ముంబై ఇండియన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సొంతగడ్డపై బంతితో, బ్యాటుతో అదరగొట్టిన ముంబై ఇండియన్స్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్ 2025లో భాగంగా గురువారం వాంఖడే స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 4 వికెట్ల తేడాతో గెలిచింది. 163 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో మూడో విజయాన్ని అందుకుని ప్లేఆఫ్స్ రేసులో ఉంది. మరోవైపు ఆడిన 7 మ్యాచ్‌ల్లో రెండే విజయాలు సాధించిన సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ చేరడం దాదాపుగా కష్టమే.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్లకు 162 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (40; 28 బంతుల్లో 7×4), హెన్రిచ్ క్లాసెన్ (37; 28 బంతుల్లో 3×4, 2×6) రాణించారు. ట్రావిస్ హెడ్ (28) నెమ్మదిగా ఆడగా, ఇషాన్ కిషన్ (2) మరోసారి విఫలమయ్యాడు. తెలుగు ఆటగాడు నితీశ్ రెడ్డి (19) ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. ఇన్నింగ్స్ చివరలో అనికేత్ (18 నాటౌట్), ప్యాట్ కమిన్స్ (8 నాటౌట్) దూకుడుగా ఆడి స్కోరు 160 దాటించారు. ముంబై బౌలర్లు విల్ జాక్స్ (2/14), జస్ప్రీత్ బుమ్రా (1/21), ట్రెంట్ బౌల్ట్ (1/29)లు హైదరాబాద్ బ్యాటర్లను కట్టడి చేశారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ముంబై 18.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విల్ జాక్స్ (36; 26 బంతుల్లో 3×4, 2×6), రికిల్‌టన్ (31; 23 బంతుల్లో 5×4) మెరుపులు మెరిపించారు. రోహిత్ శర్మ (26; 16 బంతుల్లో 3×6) దూకుడుగా ఆడాడు. రికిల్‌టన్, రోహిత్ అనంతరం సూర్య కుమార్ యాదవ్ (26; 15 బంతుల్లో 2×4, 2×6) స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ముంబై తేలిగ్గా విజయం అందుకుంటుందనుకుంటుండగా.. సూర్య, జాక్స్‌ను కమిన్స్ స్వల్ప వ్యవధిలో ఔట్ చేశాడు. హార్దిక్ పాండ్యా (21; 9 బంతుల్లో 3×4, 1×6), తిలక్‌వర్మ (21 నాటౌట్; 17 బంతుల్లో 2×4) పని పూర్తి చేశారు.
తాజావార్తలు
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!