Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
- ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్‌లను నిషేధించే యోచన..
- ప్రతిపాదనను త్వరలో కేబినెట్ ముందుకు తీసుకెళ్లనున్న మెలోని..
- ప్రతి తరగతిలో విదేశీ విద్యార్థుల సంఖ్యకు చట్టపరమైన పరిమితి ప్రతిపాదన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Italy: ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ సంచలన నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇటలీ పాఠశాలల్లో ‘‘బురఖా, నిఖాబ్’’లను నిషేధించే ప్రతిపాదనల్ని సిద్ధం చేశారు. ఈ విషయాన్ని ఆదివారం మెలోనీ ప్రకటించారు. ఈ ప్రతిపాదనల్ని త్వరలో క్యాబినెట్‌కు సమర్పించబోతున్నట్లు చెప్పారు. పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థులు పూర్తి ధరించాలనే నియమాన్ని, సంప్రదాయం పేరుతో ముఖాన్ని కప్పుకోవడాన్ని అనుమతించమని ఆమె అన్నారు.
ఇది కేవలం హిజాబ్, నిఖాబ్కు మాత్రమే పరిమితం కాదని తెలుస్తోంది. ప్రభుత్వం ప్రతీ క్లాసులో విదేశీ పిల్లల సంఖ్యను కూడా పరిమితంచేయాలని యోచిస్తోంది. పిల్లలు స్థానిక వాతావరణంలో, భాషలో మరింత సులభంగా కలిసిపోయేలా చూడటమే ఈ నిర్ణయం లక్ష్యమని ఇటలీ చెబుతోంది. ఇటాలియన్ను నేర్చుకోవడాన్ని కూడా తప్పనిసరి చేయాలని మెలోనీ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే, ఈ నిర్ణయాలను ఇంకా చట్టబద్ధంగా రూపొందించలేదు. కేబినెట్ ఆమోదం తర్వాతే పూర్తి క్లారిటీ వస్తుంది.
Also Read
విదేశీ విద్యార్థులపై పరిమితి ఎందుకు.?
ఇటలీ భాషను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడే విద్యార్థి తరగతి గదిలో ఒక్కరే ఉంటే, వారు తోటి విద్యార్థులు, టీచర్ల సహాయంతో త్వరగా నేర్చుకోవడం వీలవుతుందని ప్రధాని మెలోని చెబుతున్నారు. పిల్లల సంఖ్య పెరిగినా, తరగతి గదిలో వారి మెజారిటీ ఎక్కువగా ఉన్నా ఇటలీ కల్చర్, భాషను నేర్చుకోవడం కష్టంగా మారొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే తరగతిలో విదేశీ విద్యార్థుల సంఖ్యపై పరిమితి విధించాలని అనుకుంటున్నారు.
తాజావార్తలు
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
-
Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!